Home /News /movies /

STAR MAA SERIAL GUPPEDANTHA MANASU ATTRACTS TELUGU PEOPLE AND RATED TRP HIGHEST NR

Guppedantha Manasu: ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న గుప్పెడంత మనసు.. స్టూడెంట్ ప్రేమలో లెక్చరర్?

Guppedantha Manasu

Guppedantha Manasu

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఇప్పటికే ఎన్నో సీరియల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్నాయి. అందులో టాప్ లో కార్తీకదీపం, ఇంటింటి గృహలక్ష్మి వంటి సీరియల్స్ ఉండగా అతి తక్కువ సమయంలో ఈ సీరియల్ కూడా టాప్ పొజిషన్ లో.

ఇంకా చదవండి ...
    Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఇప్పటికే ఎన్నో సీరియల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్నాయి. అందులో టాప్ లో కార్తీకదీపం, ఇంటింటి గృహలక్ష్మి వంటి సీరియల్స్ ఉండగా అతి తక్కువ సమయంలో ఈ సీరియల్ కూడా టాప్ పొజిషన్ లో. గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభమైన ఈ సీరియల్.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. చదువు పట్ల ఎంతో ఆసక్తి ఉండే అమ్మాయి వసుంధర చదువు కోసం తన కష్టపడే నేపథ్యంలో ప్రసారమయింది. ఇందులో వసుంధర తను చదువుకునే కాలేజీలో తన చదువు పట్ల ఎంతో గుర్తింపు అందుకుంటుంది. ఇక అదే కాలేజీలో మాస్టర్ గా ఉంటున్న రిషి.. ఈయన ఎంతో కోపంగా కనిపిస్తుంటాడు. ప్రతిదానికి కోపంతో విరుచుకుంటాడు.

    ఇక చదువు విషయంలో సంబంధించిన ప్రశ్నలు వేసినప్పుడు అందరికంటే ముందు సమాధానమిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా స్పీచ్ వంటివి ఇస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు కోపం గా ఉండే రిషిని మొత్తానికి తన మాటలతో, తన మంచితనంతో తనకు తెలియకుండానే రిషిని ప్రేమలో పడేస్తుంది. ఇక రిషి పెన్ డ్రైవ్ కోసం వసుంధర ఇంటికి వెళ్తాడు. ఇక వసుంధర వాళ్ల బావ రిషి ఎందుకు వచ్చాడు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక తన కాంపిటేషన్ కోసం పెన్ డ్రైవ్ అవసర పడడంతో సర్ ని పిలిచానని చెబుతుంది. ఇక రిషి పెన్ డ్రైవ్ కార్ దగ్గర ఉందంటూ నీకో విషయం చెప్పాలి అంటూ వసుంధర తో అంటాడు. ఇక తన బావ రాజు తనను లొంగ తీసుకోవడానికి మంచివాడిగా నటించాలని అనుకుంటాడు.

    ఇక రిషి పెన్ డ్రైవ్ గురించి రాలేదంటూ.. తనతో కలిసి జర్నీ గురించి మాట్లాడటానికి వచ్చానని అంటాడు రిషి. అది కాదు అంటూ యూత్ ఐకాన్ పోటీల కోసం గురించి మనం ఇద్దరం కలిసి వెళ్దాం అంటూ అనడంతో గతంలో తనని అన్న మాటలను గుర్తు చేసుకొని నేనొక్కదాన్నే వెళ్తాను అని అంటుంది. ఇక రిషి వసుంధరకు సారీ చెబుతూ తను కూడా వస్తాను అంటూ తనతో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక మొత్తానికి వసుంధర వస్తున్న విషయాన్ని తెలుసుకున్న విషయం మెసేజ్ లు పెడుతూ ఉంటే తనను తాను మురిసిపోతుంది వసుంధర. ఇక కాలేజ్ దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ జరిగిన తాను కాంపిటీషన్ లో పాల్గొని మంచి విజయాన్ని అందుకుంటుంది. ఈ నేపథ్యంలో రిషి కి వసుంధర పై ప్రేమ మరింత ఎక్కువవుతుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Guppedantha manasu, Mukesh gowd, Raksha goud, Rishi, Sai kiran, Star Maa, Vasudhara

    తదుపరి వార్తలు