స‌మంత‌ను చూస్తే మిగిలిన హీరోయిన్ల‌కు ఏడుపు త‌ప్ప ఏం రావ‌ట్లేదు..

మ‌రి రాదా.. ఇప్పుడు ఈమెకు ఉన్న క్రేజ్.. వ‌స్తున్న విజ‌యాలు.. చేస్తున్న సినిమాలు.. ఎంచుకుంటున్న క‌థ‌లు చూసిన త‌ర్వాత ఏ హీరోయిన్ అయినా ఒళ్లు మండిపోవాల్సిందే.. క‌ళ్లు బ‌య‌ట‌ప‌డాల్సిందే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 16, 2019, 12:05 PM IST
స‌మంత‌ను చూస్తే మిగిలిన హీరోయిన్ల‌కు ఏడుపు త‌ప్ప ఏం రావ‌ట్లేదు..
సమంత అక్కినేని / twitter
  • Share this:
మ‌రి రాదా.. ఇప్పుడు ఈమెకు ఉన్న క్రేజ్.. వ‌స్తున్న విజ‌యాలు.. చేస్తున్న సినిమాలు.. ఎంచుకుంటున్న క‌థ‌లు చూసిన త‌ర్వాత ఏ హీరోయిన్ అయినా ఒళ్లు మండిపోవాల్సిందే.. క‌ళ్లు బ‌య‌ట‌ప‌డాల్సిందే. కాక‌పోతే పైకి న‌వ్వుతూ క‌నిపిస్తున్నారు కానీ లోప‌ల మాత్రం స‌మంత చేస్తున్న సినిమాలు చూసి.. ఆమె సినిమాల‌కు వ‌స్తున్న క‌లెక్ష‌న్లు లెక్క‌లేసి ఏడుస్తున్నారు. పెళ్లి త‌ర్వాత అస‌లు కెరీర్ కొన‌సాగించ‌డ‌మే క‌ష్టం అనుకుంటే స‌మంత ఏకంగా స్టార్ హీరోయిన్‌గానే త‌న ఇమేజ్ కంటిన్యూ చేస్తుంది.
Star heroines feels jealous about Samantha Akkineni craze and her Market even after Marriage pk.. మ‌రి రాదా.. ఇప్పుడు ఈమెకు ఉన్న క్రేజ్.. వ‌స్తున్న విజ‌యాలు.. చేస్తున్న సినిమాలు.. ఎంచుకుంటున్న క‌థ‌లు చూసిన త‌ర్వాత ఏ హీరోయిన్ అయినా ఒళ్లు మండిపోవాల్సిందే.. క‌ళ్లు బ‌య‌ట‌ప‌డాల్సిందే. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni movies,samantha akkineni image,samantha akkineni star image,samantha akkineni hot,samantha akkineni hot photos,samantha akkineni videos,samantha akkineni majili movie,samantha akkineni oh baby collections,samantha,actress samantha akkineni craze in rajamandry,samantha new movie,samantha akkineni craze in vizag,samantha movies,samantha akkineni craze at bheemili engineering college,samantha akkineni pics,samantha akkineni in vizag,samantha craze,samantha akkineni latest photos,samantha akkineni oh baby promotions,samantha oh baby,actress samantha,actress samantha akkineni craze,akkineni samantha,telugu cinema,ఓ బేబీ,సమంత అక్కినేని,సమంత అక్కినేని క్రేజ్,సమంత అక్కినేని సినిమాలు,సమంత అక్కినేని ఇమేజ్
సమంత అక్కినేని ఫైల్ ఫోటో

పైగా స్టార్ హీరోలు కూడా ఈమెతో సినిమాలు చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది స‌మంత‌. ఈ క్ర‌మంలోనే చేసిన యూ టర్న్ ఫ్లాప్ అయినా ఇప్పుడు చేసిన ఓ బేబీ మంచి విజ‌యం సాధించింది. దాంతో మ‌రిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయ‌డానికి ఆసక్తి చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. దానికితోడు త‌న భ‌ర్త‌తో క‌లిసి న‌టించిన మజిలీ కూడా బ్లాక్ బ‌స్టర్ అయింది.
Star heroines feels jealous about Samantha Akkineni craze and her Market even after Marriage pk.. మ‌రి రాదా.. ఇప్పుడు ఈమెకు ఉన్న క్రేజ్.. వ‌స్తున్న విజ‌యాలు.. చేస్తున్న సినిమాలు.. ఎంచుకుంటున్న క‌థ‌లు చూసిన త‌ర్వాత ఏ హీరోయిన్ అయినా ఒళ్లు మండిపోవాల్సిందే.. క‌ళ్లు బ‌య‌ట‌ప‌డాల్సిందే. samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni movies,samantha akkineni image,samantha akkineni star image,samantha akkineni hot,samantha akkineni hot photos,samantha akkineni videos,samantha akkineni majili movie,samantha akkineni oh baby collections,samantha,actress samantha akkineni craze in rajamandry,samantha new movie,samantha akkineni craze in vizag,samantha movies,samantha akkineni craze at bheemili engineering college,samantha akkineni pics,samantha akkineni in vizag,samantha craze,samantha akkineni latest photos,samantha akkineni oh baby promotions,samantha oh baby,actress samantha,actress samantha akkineni craze,akkineni samantha,telugu cinema,ఓ బేబీ,సమంత అక్కినేని,సమంత అక్కినేని క్రేజ్,సమంత అక్కినేని సినిమాలు,సమంత అక్కినేని ఇమేజ్
'ఓ బేబీ' సినిమా పోస్టర్ Photo:Twitter.com/Samanthaprabhu2

ఇది వ‌చ్చిన మూడు నెల‌ల్లోనే మ‌రో హిట్ ఖాతాలో వేసుకుంది స్యామ్. ఇప్పుడు ఓ బేబీ దెబ్బ‌కు ఈ వారం విడుదలైన నినువీడని నీడనినేనే సినిమాకు మంచి టాక్ వ‌చ్చినా కూడా క‌లెక్ష‌న్లు రావ‌డం లేదు. దొర‌సానికి ఏదో సోసో టాక్ వ‌చ్చినా అస్స‌లు నిల‌బ‌డ‌టం లేదు. ఇక రాజ్ దూత్ వ‌చ్చిన‌ట్లు కూడా తెలియ‌దు. మొత్తానికి స‌మంత ఇప్ప‌టికీ దూసుకుపోతున్న తీరు అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.. హీరోయిన్ల‌కు ఏడుపు తెప్పిస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 16, 2019, 12:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading