స్టార్ హీరోయిన్‌కు రెండు సార్లు అబార్షన్ అయిందంట పాపం..

హీరోయిన్ అన్న తర్వాత చాలా విషయాలు గోప్యంగా ఉంటాయి. కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా ఉంటారు. సెలబ్రిటీస్ అయినంత మాత్రానా అన్నీ బయటికి రావాల్సిన అవసరం కూడా లేదు కదా.. ఇప్పుడు కూడా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 16, 2020, 6:44 AM IST
స్టార్ హీరోయిన్‌కు రెండు సార్లు అబార్షన్ అయిందంట పాపం..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
హీరోయిన్ అన్న తర్వాత చాలా విషయాలు గోప్యంగా ఉంటాయి. కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా ఉంటారు. సెలబ్రిటీస్ అయినంత మాత్రానా అన్నీ బయటికి రావాల్సిన అవసరం కూడా లేదు కదా.. ఇప్పుడు కూడా ఓ స్టార్ హీరోయిన్ విషయంలో ఇదే జరిగింది. ఈమెకు లైఫ్‌లో ఆనందమే కాదు బాధ కూడా చాలానే ఉందని చెబుతుంది. అంతేకాదు.. తన గర్భస్రావం గురించి కూడా ఓపెన్ అయింది. అంతగా తల్లడిల్లిపోయిన ఆమె మరెవరో కాదు బాలీవుడ్ టాప్ స్టార్ కాజోల్. అక్కడ స్టార్ హీరో అజయ్ దేవగన్‌ను పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయిన ఈ భామ ఇప్పుడు తన జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి మీడియాతో పంచుకుంది.

Star Heroine opens sensational facts behind her pregnancy and says that she had two abortions pk హీరోయిన్ అన్న తర్వాత చాలా విషయాలు గోప్యంగా ఉంటాయి. కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా ఉంటారు. సెలబ్రిటీస్ అయినంత మాత్రానా అన్నీ బయటికి రావాల్సిన అవసరం కూడా లేదు కదా.. ఇప్పుడు కూడా.. kajol,kajol ajay devgan,kajol twitter,kajol instagram,kajol pregnancy,kajol abortion,kajol 2 times abortion,telugu cinema,hindi cinema,bollywood,కాజోల్,కాజోల్ దేవగన్,అజయ్ దేవగన్ కాజోల్,తెలుగు సినిమా,కాజోల్‌కు అబార్షన్
భర్త అజయ్ దేవగన్‌తో కాజోల్


తనకు రెండుసార్లు అబార్షన్ అయిందని చెప్పింది. అప్పట్లో హీరో అజయ్ దేవగన్‌తో నాలుగేళ్లు డేటింగ్ చేసింది ఈమె. ఆ తర్వాత పెళ్లైంది.. అయితే పెళ్లి తర్వాత రెండుసార్లు తనకు గర్భాస్రావం అయిందని గుర్తు చేసుకుంది ఈమె. తన జీవితంలో ఇవే అత్యంత బాధాకరమైన గుర్తులని చెబుతుంది కాజోల్. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది కాజోల్ దేవగన్. హనీమూన్ అయిన తర్వాత కొన్నాళ్లకు పిల్లలు కావాలని అనుకున్నామని.. కానీ తొలిసారి కన్ఫర్మ్ అయిన తర్వాత కొన్ని రోజులకే గర్భస్రావం అయిందని చెప్పింది కాజోల్.

భర్త అజయ్ దేవ్‌గన్‌తో కాజోల్ (kajol and ajay devgan)
భర్త అజయ్ దేవ్‌గన్‌తో కాజోల్ (kajol and ajay devgan)2001లో కభీఖుషీ కభీఘమ్ సినిమా షూటింగ్ సమయంలోనే తాను గర్భం దాల్చానని.. అయితే ఆ సమయంలోనే గర్భాస్రావం కూడా అవ్వడంతో ఆసుపత్రిలో చేరానని గుర్తు చేసుకుంది ఈమె. ఆ తర్వాత కూడా తనకు మరోసారి ఇలాగే అయిందని చెప్పింది. ఇప్పుడు కాజోల్, అజయ్ దేవగన్‌కు ఇద్దరు పిల్లలు. రెండుసార్లు అలా కావడంతో బెస్ట్ డాక్టర్స్ ట్రీట్మెంట్‌తో తల్లిని అయ్యానని చెబుతుంది కాజోల్.
First published: February 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు