షాకింగ్.. పూరీ జ‌గ‌న్నాథ్‌ను ఇప్ప‌టికీ స్టార్స్ న‌మ్మ‌డం లేదా..?

ఇన్ని రోజులంటే పూరీ జ‌గ‌న్నాథ్‌కు హిట్ లేదు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు వేరు. ఈయ‌న కూడా ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. తాజాగా ఈ ద‌ర్శ‌కుడి నుంచి వ‌చ్చిన‌ ఇస్మార్ట్‌ శంకర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 25, 2019, 10:26 AM IST
షాకింగ్.. పూరీ జ‌గ‌న్నాథ్‌ను ఇప్ప‌టికీ స్టార్స్ న‌మ్మ‌డం లేదా..?
దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ఈ మధ్యే బిజినెస్ వైపు అడుగు వేసాడు. ఇప్పుడు ఈయన బీ ఇస్మార్ట్ అనే కంపెనీ మొదలుపెట్టాడు. ఇందులో క్లోత్స్ దొరుకుతాయి.
  • Share this:
ఇన్ని రోజులంటే పూరీ జ‌గ‌న్నాథ్‌కు హిట్ లేదు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు వేరు. ఈయ‌న కూడా ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. తాజాగా ఈ ద‌ర్శ‌కుడి నుంచి వ‌చ్చిన‌ ఇస్మార్ట్‌ శంకర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. మాస్ సినిమా ప‌వ‌ర్ చూపిస్తూ వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు వారం రోజుల్లోనే 30 కోట్ల మార్క్ అందుకుంది. దాంతో ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంలోనే పూరీ వ‌ర‌స సినిమాలు చేయాల‌నుకున్నాడు. చేస్తాన‌ని చెప్పాడు కూడా. ఇస్మార్ట్ హిట్ వ‌చ్చిన మ‌త్తులో మహేష్ సినిమాపై కూడా కామెంట్ చేసాడు పూరీ.

star heroes still cant believe ismart director puri jagannadh even after blockbuster pk ఇన్ని రోజులంటే పూరీ జ‌గ‌న్నాథ్‌కు హిట్ లేదు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు వేరు. ఈయ‌న కూడా ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. తాజాగా ఈ ద‌ర్శ‌కుడి నుంచి వ‌చ్చిన‌ ఇస్మార్ట్‌ శంకర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. puri jagannadh,puri jagannadh twitter,puri jagannadh facebook,mahesh babu,puri jagannadh star heroes,mahesh babu movies,puri jagannadh about mahesh babu,puri jagannadh interview,puri jagannadh movies,puri jagannadh interview mahesh babu,puri jaganndh about mahesh babu,puri jagannadh comments on mahesh babu,why puri jagannadh insults mahesh babu,director puri jagannadh comments on mahesh babu,director puri jagannadh,puri jagannadh vijay devarakonda,telugu cinema,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ స్టార్ హీరోలు,తెలుగు సినిమా
మహేష్ బాబు పూరీ జగన్నాథ్


ఆ త‌ర్వాత కూడా ఓ ఇంట‌ర్వ్యూలో హీరోల ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా చెప్పాడు. ఎన్టీఆర్ ర్యాష్ డ్రైవింగ్.. ప్ర‌భాస్ తిండి.. మ‌హేష్ ఆటిట్యూడ్.. ఇలా ఎవ‌రికి ప‌డితే వాళ్ల గురించి ఓపెన్ అయిపోయాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఇదంతా ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ ఇచ్చిన జోషే. ఎందుకంటే ఈ చిత్ర విజ‌యం చూసి మ‌ళ్లీ త‌న‌కు గ‌త వైభ‌వం వ‌చ్చేస్తుంద‌ని ఫీల‌య్యాడు పూరీ. కానీ ఇప్పుడు మాత్రం ఆయ‌న ఊహించిన‌ట్లుగా ఏం క‌నిపించ‌డం లేదు.

star heroes still cant believe ismart director puri jagannadh even after blockbuster pk ఇన్ని రోజులంటే పూరీ జ‌గ‌న్నాథ్‌కు హిట్ లేదు. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు వేరు. ఈయ‌న కూడా ఇప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. తాజాగా ఈ ద‌ర్శ‌కుడి నుంచి వ‌చ్చిన‌ ఇస్మార్ట్‌ శంకర్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. puri jagannadh,puri jagannadh twitter,puri jagannadh facebook,mahesh babu,puri jagannadh star heroes,mahesh babu movies,puri jagannadh about mahesh babu,puri jagannadh interview,puri jagannadh movies,puri jagannadh interview mahesh babu,puri jaganndh about mahesh babu,puri jagannadh comments on mahesh babu,why puri jagannadh insults mahesh babu,director puri jagannadh comments on mahesh babu,director puri jagannadh,puri jagannadh vijay devarakonda,telugu cinema,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాథ్ స్టార్ హీరోలు,తెలుగు సినిమా
రామ్,పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్


ఈ సినిమా త‌ర్వాత కూడా స్టార్స్ ఎవ‌రూ ఈయ‌న‌తో సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డం విడ్డూరం. ఇప్ప‌టికీ ఆయ‌న సెకండ్ గ్రేడ్ హీరోల‌తోనే సినిమాలు చేయాల్సిన అవ‌స‌రం వ‌చ్చేలా క‌నిపిస్తుంది. ఈ క్ర‌మంలోనే విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం ప్ర‌య‌త్నించినా అది కూడా కుద‌ర‌లేదు. ఇప్ప‌టికీ మూస క‌థ‌లే చేస్తుండ‌టం.. స్టార్ హీరోలు ఇత‌ర సినిమాల‌తో బిజీగా ఉండ‌టంతో పూరీకి హిట్ వ‌చ్చింది కానీ క‌ష్టాలు మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: July 25, 2019, 10:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading