అగ్ర దర్శకుడితో స్టార్ హీరో గొడవలు.. బలైపోతున్న నిర్మాత..

ఇండస్ట్రీ అంటేనే క్రియేటివ్ ఫీల్డ్.. ఇక్కడ ఒక్కొక్కరి ఐడియాలజీ ఒక్కోలా ఉంటుంది. ఎవరి ఆలోచనలు ఎవరితోనూ కలవవు. ఒక్కోసారి కలిసినా కూడా వెంటనే ఇగోలు బయటికి వచ్చేస్తుంటాయి. స్టార్స్ అయితే కచ్చితంగా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 27, 2019, 10:31 PM IST
అగ్ర దర్శకుడితో స్టార్ హీరో గొడవలు.. బలైపోతున్న నిర్మాత..
ధనుష్ గౌతమ్ మీనన్ ఫైల్ ఫోటోస్
  • Share this:
ఇండస్ట్రీ అంటేనే క్రియేటివ్ ఫీల్డ్.. ఇక్కడ ఒక్కొక్కరి ఐడియాలజీ ఒక్కోలా ఉంటుంది. ఎవరి ఆలోచనలు ఎవరితోనూ కలవవు. ఒక్కోసారి కలిసినా కూడా వెంటనే ఇగోలు బయటికి వచ్చేస్తుంటాయి. స్టార్స్ అయితే కచ్చితంగా తాము చెప్పిందే వినాలనే ఆలోచన శైలి ఉంటుంది. అగ్ర దర్శకులు కూడా అదే ధోరణితో ఉంటారు. అలాంటి సమయంలోనే ఒకరంటే ఒకరికి పడక క్రియేటివ్ డిఫరెన్సెస్ బయటికి వచ్చేస్తుంటాయి. ఇది జరగడం ఇప్పుడే తొలిసారి.. ఇక్కడితో ఆగవు.. ఇది ఆనవాయితీ అంతే. స్టార్ హీరో, అగ్ర దర్శకుడు కలిసారంటే కామ్‌గా పని చేసుకోవడం అరుదుగా జరుగుతుంది. కచ్చితంగా ఏదో ఓ సమయంలో ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫెరెన్సులు వస్తుంటాయి.

Tamil Star Hero Dhanush and Gautham Menon showing their creative differences once again before the movie release pk ఇండస్ట్రీ అంటేనే క్రియేటివ్ ఫీల్డ్.. ఇక్కడ ఒక్కొక్కరి ఐడియాలజీ ఒక్కోలా ఉంటుంది. ఎవరి ఆలోచనలు ఎవరితోనూ కలవవు. ఒక్కోసారి కలిసినా కూడా వెంటనే ఇగోలు బయటికి వచ్చేస్తుంటాయి. స్టార్స్ అయితే కచ్చితంగా.. dhanush gautham menon movie,dhanush gautham menon movie release,dhanush gautham menon,dhanush twitter,gautham menon twitter,Enai Noki Paayum Thota,Enai Noki Paayum Thota twitter,Enai Noki Paayum Thota release date,Enai Noki Paayum Thota movie,Enai Noki Paayum Thota dhanush,dhanush gautham menon war,tamil cinema,తూటా,ధనుష్,గౌతమ్ మీనన్,ధనుష్ గౌతమ్ మీనన్,తెలుగు సినిమా
ధనుష్ మేఘా ఆకాశ్ (Source: Twitter)

ఎవరో ఒకరు తగ్గితే ఔట్ పుట్ అనేది అద్భుతంగా వస్తుంటుంది. అయితే ఒక్కోసారి ఎవరూ తగ్గనపుడు మధ్యలో సినిమా బలైపోతుంటుంది. ఇప్పుడు తమిళ హీరో ధనుష్.. దర్శకుడు గౌతమ్ మీనన్ మధ్య కూడా ఇలాంటి క్రియేటివ్ డిఫెరెన్స్‌తో వచ్చిన గొడవలే జరుగుతున్నాయి. ఏమైందో తెలియదు కానీ ఒకే సినిమాతో రెండున్నరేళ్లుగా ప్రయాణం చేస్తూనే ఉన్నారు ఈ జోడీ. అదే తూటా.. ధనుష్ హిట్లలో ఉన్నపుడు కూడా ఈ చిత్రానికి బజ్ రావడం లేదంటే దర్శకుడు, హీరో మధ్య గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గౌతమ్ మీనన్ క్రేజ్ కానీ.. ధనుష్ ఇమేజ్ కానీ తూటా సినిమాకు అస్సలు కలిసి రావడం లేదు. విడుదల మరో మూడు రోజులున్నా కూడా హీరో కానీ.. దర్శకుడు కానీ కనీసం మీడియా ముందుకొచ్చి తమ సినిమా చూడండంటూ ప్రేక్షకులకు చెప్పడం లేదు.

Tamil Star Hero Dhanush and Gautham Menon showing their creative differences once again before the movie release pk ఇండస్ట్రీ అంటేనే క్రియేటివ్ ఫీల్డ్.. ఇక్కడ ఒక్కొక్కరి ఐడియాలజీ ఒక్కోలా ఉంటుంది. ఎవరి ఆలోచనలు ఎవరితోనూ కలవవు. ఒక్కోసారి కలిసినా కూడా వెంటనే ఇగోలు బయటికి వచ్చేస్తుంటాయి. స్టార్స్ అయితే కచ్చితంగా.. dhanush gautham menon movie,dhanush gautham menon movie release,dhanush gautham menon,dhanush twitter,gautham menon twitter,Enai Noki Paayum Thota,Enai Noki Paayum Thota twitter,Enai Noki Paayum Thota release date,Enai Noki Paayum Thota movie,Enai Noki Paayum Thota dhanush,dhanush gautham menon war,tamil cinema,తూటా,ధనుష్,గౌతమ్ మీనన్,ధనుష్ గౌతమ్ మీనన్,తెలుగు సినిమా
ధనుష్ తూటా సినిమా పోస్టర్

దీంతో హీరోనే దర్శకుడిని దూరం పెట్టాడని కొందరు చెబుతుంటే.. కాదు కాదు.. దర్శకుడే హీరోను పట్టించుకోవడం లేదని మరో వర్గం చెబుతుంది. ఎవరి ఇగో ఎలా ఉన్నా కూడా మధ్యలో సినిమా అయితే బలైపోతుంది. గౌతమ్ మీనన్- ధనుష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఎన్నయ్ నోకి పాయుమ్ తోట సినిమా కోసం రెండేళ్లుగా పని చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఇప్పుడు వస్తుంది. మేఘా ఆకాష్ ఈ సినిమాలో హీరోయిన్. మరో రెండు రోజుల్లో విడుదలవుతున్న సినిమాపై కనీసం సోషల్ మీడియాలో కూడా దర్శకుడు కానీ.. హీరో కానీ స్పందించకపోవడం ఆశ్చర్యమే. దాన్నిబట్టే వాళ్ల మధ్య మనస్పర్థలు ఎలా ఉన్నాయో అర్థమైపోతుంది. మరి ఈ తూటా బాక్సాఫీస్ దగ్గర పేలుతుందో లేదో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: November 27, 2019, 10:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading