అల్లు అర్జున్ సినిమా నుంచి తప్పుకున్న అగ్ర నటుడు.. త్రివిక్రమ్‌తో గొడవ..

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. నా పేరు సూర్య తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని ఈయన చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ఫ్లాప్ ప్రభావం ప్రస్తుతం బన్నీపై చాలానే ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 30, 2019, 3:05 PM IST
అల్లు అర్జున్ సినిమా నుంచి తప్పుకున్న అగ్ర నటుడు.. త్రివిక్రమ్‌తో గొడవ..
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్
  • Share this:
అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. నా పేరు సూర్య తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని ఈయన చేస్తున్న సినిమా ఇది. అరవింద సమేత సినిమాతో పర్లేదనిపించిన మాటల మాంత్రికుడు.. మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే వాళ్లు ప్లాన్ చేసినంత వేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకోవడం లేదు. అనుకోని కారణాలతో ఆలస్యం అవుతూనే ఉంది. ఇప్పుడు ఇదే సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈ లేట్ కారణంగా సినిమా నుంచి స్టార్ యాక్టర్ రావు రమేష్ తప్పుకున్నట్లు తెలుస్తుంది.
Star actor Rao Ramesh walked out from Allu Arjun Trivikram Srinivas movie due to dates clash with Sarileru Neekevvaru pk అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. నా పేరు సూర్య తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని ఈయన చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ఫ్లాప్ ప్రభావం ప్రస్తుతం బన్నీపై చాలానే ఉంది.allu arjun,allu arjun movies,rao ramesh walked out allu arjun movie,rao ramesh trivikram war,trivikram srinivas,allu arjun new movie,allu arjun trivikram movie,allu arjun trivikram new movie,allu arjun latest movie,trivikram srinivas movies,trivikram,allu arjun trivikram,trivikram allu arjun movie,allu arjun upcoming movie,allu arjun trivikram movie updates,allu arjun upcoming movies,allu arjun new movies,trivikram movies,allu arjun next movie,trivikram allu arjun,rao ramesh,rao ramesh dialogues,actor rao ramesh,trivikram speech,rao ramesh interview about trivikram srinivas,rao ramesh movies,rao ramesh nithin,rao ramesh interview,rao ramesh best scenes,rao ramesh superb words about director trivikram srinivas,rao ramesh sarileru neekevvaru movie,rao ramesh dates clash,telugu cinema,రావు రమేష్,రావు రమేష్ అల్లు అర్జున్,రావు రమేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్,రావు రమేష్ మహేష్ బాబు,తెలుగు సినిమా
రావు రమేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫైల్ ఫోటోస్

ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఈయన్ని బల్క్ డేట్స్ అడిగాడని.. దానికి ఓకే చెప్పి నెల రోజులకు పైగా తన డేట్స్ ఇచ్చాడని తెలుస్తుంది. అయితే రావు రమేష్ ఇచ్చిన డేట్స్‌ను త్రివిక్రమ్ గ్యాంగ్ సరిగ్గా యూజ్ చేసుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అనివార్య కారణాలతో ఈ సినిమా షూట్ ఆలస్యం కావడంతో రావు రమేష్ డేట్స్ కూడా వేస్ట్ అయిపోయాయి. అయితే ఇప్పుడు మరోసారి ఈ సినిమా కోసం డేట్స్ అడుగుతుండటంతో ఈ కారెక్టర్ యాక్టర్ సందిగ్ధంలో పడిపోయాడని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇదే సమయంలో ఆయన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాను కూడా ఒప్పుకున్నాడు.

Star actor Rao Ramesh walked out from Allu Arjun Trivikram Srinivas movie due to dates clash with Sarileru Neekevvaru pk అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీగా ఉన్నాడు. నా పేరు సూర్య తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని ఈయన చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ఫ్లాప్ ప్రభావం ప్రస్తుతం బన్నీపై చాలానే ఉంది.allu arjun,allu arjun movies,rao ramesh walked out allu arjun movie,rao ramesh trivikram war,trivikram srinivas,allu arjun new movie,allu arjun trivikram movie,allu arjun trivikram new movie,allu arjun latest movie,trivikram srinivas movies,trivikram,allu arjun trivikram,trivikram allu arjun movie,allu arjun upcoming movie,allu arjun trivikram movie updates,allu arjun upcoming movies,allu arjun new movies,trivikram movies,allu arjun next movie,trivikram allu arjun,rao ramesh,rao ramesh dialogues,actor rao ramesh,trivikram speech,rao ramesh interview about trivikram srinivas,rao ramesh movies,rao ramesh nithin,rao ramesh interview,rao ramesh best scenes,rao ramesh superb words about director trivikram srinivas,rao ramesh sarileru neekevvaru movie,rao ramesh dates clash,telugu cinema,రావు రమేష్,రావు రమేష్ అల్లు అర్జున్,రావు రమేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్,రావు రమేష్ మహేష్ బాబు,తెలుగు సినిమా
రావు రమేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫైల్ ఫోటోస్

అక్కడా బల్క్ డేట్స్ ఇవ్వాల్సిన పరిస్థితి. దాంతో బన్నీ, మహేష్ సినిమాల మధ్య నలిగిపోతున్నాడు ఈయన. ఇదే క్రమంలో తన డేట్స్ వేస్ట్ చేసినందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై రావు రమేష్ కాస్త అసహనంగా కూడా ఉన్నాడని తెలుస్తుంది. గతంలో తన సినిమాల్లో ఈయనకు అద్భుతమైన పాత్రలు ఇచ్చాడు మాటల మాంత్రికుడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. అయితే ఈ సారి మాత్రం డేట్స్ మళ్లీ ఇవ్వడం కుదరకపోవడంతో ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నాడని ప్రచారం జరుగుతుంది. రావు రమేష్ స్థానంలో అమృతం ఫేమ్ హర్షవర్ధన్‌ను తీసుకుంటున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. మరి చూడాలిక.. రావు రమేష్ మిస్ అయిన ఈ పాత్ర ఎలా ఉండబోతుందో..?

First published: July 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...