హోమ్ /వార్తలు /సినిమా /

పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ కన్ఫర్మ్.. బాలకృష్ణ కాదన్న సినిమాతో..

పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ కన్ఫర్మ్.. బాలకృష్ణ కాదన్న సినిమాతో..

పవన్ కల్యాణ్ బాలయ్య

పవన్ కల్యాణ్ బాలయ్య

పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా చేయడా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అభిమానులు అయితే మీరు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేయండి అంటూ కోరుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా చేయడా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అభిమానులు అయితే మీరు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేయండి అంటూ కోరుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం తాను రాజకీయాలకు అంకితమని.. ఇకపై సినిమాలు చేయనని మొండి పట్టు పట్టుకుని కూర్చున్నాడు. కానీ ఆయన్ని ఒప్పించడానికి ఎప్పుడూ ఇద్దరు ముగ్గురు నిర్మాతలు సిద్ధంగానే ఉంటారు. ఇప్పుడు వాళ్ల కోరిక ఫలించినట్లే తెలుస్తుంది. త్వరలోనే పవన్ మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది.

Stage set for Power Star Pawan Kalyan Re entry into movies and it will be the remake of a hindi blockbuster pk పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా చేయడా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అభిమానులు అయితే మీరు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేయండి అంటూ కోరుకుంటున్నారు. pawan kalyan harish shankar movie,pawan kalyan mythri movie makers,pawan kalyan remake,pawan kalyan re entry,pawan kalyan pink remake,pawan kalyan krish movie,pawan kalyan am ratnam movie,janasena party,janasena twitter,janasena review meeting,pawan kalyan twitter,pawan kalyan movies,pawan kalyan re entry,janasena tdp,janasena,janasena party updates,janasena pawan kalyan,pawan kalyan janasena,pawan kalyan review meeting with janasena party candidates,janasena party public review,pawan kalyan janasena party public review,janasena chief pawan kalyan,jana sena party,janasena party chief pawan kalyan review meeting,janasena updates,janasena party live,janasena party office,janasena live,janasena party leaders,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కల్యాణ్ క్రిష్,పవన్ కల్యాణ్ పింక్ రీమేక్,పవన్ కల్యాణ్ హరీష్ శంకర్,పవన్ కల్యాణ్ ఏఎం రత్నం,జనసేన పార్టీ రివ్యూ,పవన్ కళ్యాణ్ సినిమాలు,పవన్ కళ్యాణ్ జనసేన రివ్యూ మీటింగ్స్,తెలుగు సినిమా,తెలుగుదేశం జనసేన పార్టీ
పవన్ కల్యాణ్ పింక్ రీమేక్

ఏ సంక్రాంతికి అయితే అజ్ఞాతవాసి విడుదల చేసి సినిమాలకు దూరంగా వెళ్లాడో.. మళ్లీ అదే సంక్రాంతి పండగ నుంచి కొత్త సినిమాకు కొబ్బరికాయ్ కొట్టబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కథ కూడా లాక్ అయిపోయింది. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన పింక్ రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటించబోతున్నాడని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు దీనిపై కావాల్సినంత కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఎవరో కాదు.. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది.

పవన్ కల్యాణ్ పింక్ రీమేక్
హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్

దీనికోసం ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు హరీష్. సంక్రాంతి నుంచే సినిమా మొదలు కానుందని.. ఆగస్ట్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇందులో పవన్ కల్యాణ్ లాయర్‌గా నటించబోతున్నాడు. ఈ సినిమాను బాలయ్యతో రీమేక్ చేయాలనుకున్నారు కానీ ఆయన ఒప్పుకోలేదు. ఇప్పుడు పవన్ ఇందులోకి వస్తున్నాడని తెలుస్తుంది.

Stage set for Power Star Pawan Kalyan Re entry into movies and it will be the remake of a hindi blockbuster pk పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తాడా చేయడా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అభిమానులు అయితే మీరు రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేయండి అంటూ కోరుకుంటున్నారు. pawan kalyan harish shankar movie,pawan kalyan mythri movie makers,pawan kalyan remake,pawan kalyan re entry,pawan kalyan pink remake,pawan kalyan krish movie,pawan kalyan am ratnam movie,janasena party,janasena twitter,janasena review meeting,pawan kalyan twitter,pawan kalyan movies,pawan kalyan re entry,janasena tdp,janasena,janasena party updates,janasena pawan kalyan,pawan kalyan janasena,pawan kalyan review meeting with janasena party candidates,janasena party public review,pawan kalyan janasena party public review,janasena chief pawan kalyan,jana sena party,janasena party chief pawan kalyan review meeting,janasena updates,janasena party live,janasena party office,janasena live,janasena party leaders,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ జనసేన,పవన్ కల్యాణ్ క్రిష్,పవన్ కల్యాణ్ పింక్ రీమేక్,పవన్ కల్యాణ్ హరీష్ శంకర్,పవన్ కల్యాణ్ ఏఎం రత్నం,జనసేన పార్టీ రివ్యూ,పవన్ కళ్యాణ్ సినిమాలు,పవన్ కళ్యాణ్ జనసేన రివ్యూ మీటింగ్స్,తెలుగు సినిమా,తెలుగుదేశం జనసేన పార్టీ
పవన్ కల్యాణ్ పింక్ రీమేక్

తమిళనాట అజిత్ హీరోగా నేర్కొండ పార్వైగా రీమేక్ చేసారు ఈ చిత్రాన్ని. అక్కడ కూడా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులో పవన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారు. పవన్ ఇమేజ్‌కు తగ్గట్లుగా హరీష్ శంకర్ ఈ కథను మార్చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి పవర్ స్టార్ మళ్లీ సినిమాల్లోకి వస్తే అభిమానుల కంటే ఆనందించే వాళ్లు మరొకరు ఉండరేమో..? మరి ఆయన రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలిక.

First published:

Tags: Harish Shankar, Pawan kalyan, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు