రామ్ చరణ్ అభిమానులకు రాజమౌళి గిఫ్ట్.. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం..

రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతుంది. రామ్ చ‌ర‌ణ్ ఒక్క‌డే ఇప్పుడు షూటింగ్ లో ఉన్నాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లిపోయాడు. అక్క‌డే కొన్ని రోజులు ఉండి మ‌ళ్లీ వ‌చ్చి మూడో షెడ్యూల్లో జాయిన్ కానున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 14, 2019, 5:40 PM IST
రామ్ చరణ్ అభిమానులకు రాజమౌళి గిఫ్ట్.. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం..
ఎన్టీఆర్ రామ్ చరణ్ రాజమౌళి
  • Share this:
రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతుంది. రామ్ చ‌ర‌ణ్ ఒక్క‌డే ఇప్పుడు షూటింగ్ లో ఉన్నాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లిపోయాడు. అక్క‌డే కొన్ని రోజులు ఉండి మ‌ళ్లీ వ‌చ్చి మూడో షెడ్యూల్లో జాయిన్ కానున్నాడు. ఇక ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ అభిమానుల‌కు మాత్రం రాజ‌మౌళి ఒక ప్ర‌త్యేకమైన గిఫ్ట్ సిద్ధం చేస్తున్నాడు. మార్చ్ 27న రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌బోతున్నార‌ని తెలుస్తుంది.

SS Rajamouli surprise gift to Mega Power Star Ram Charan and Will plan to release 1st look at March 27 pk.. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతుంది. రామ్ చ‌ర‌ణ్ ఒక్క‌డే ఇప్పుడు షూటింగ్ లో ఉన్నాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లిపోయాడు. అక్క‌డే కొన్ని రోజులు ఉండి మ‌ళ్లీ వ‌చ్చి మూడో షెడ్యూల్లో జాయిన్ కానున్నాడు. ram charan,ram charan birthday,ram charan birthday gift rajamouli,rrr first look,rrr 1st look,ram charan 1st look rrr,ram charan first look rrr,ram charan rajamouli,ram charan rajamouli ntr,rrr shooting,rrr movie shooting,ram charan rfc shooting,telugu cinema,రామ్ చరణ్ రాజమౌళి,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్,rrr షూటింగ్,రామోజీ ఫిల్మ్ సిటీ ఆర్ఆర్ఆర్ షూటింగ్,మార్చ్ 27న రామ్ చరణ్ ఫస్ట్ లుక్,తెలుగు సినిమా
రాజమౌళితో తారక్, రామ్ చరణ్

రెండో షెడ్యూల్లో రామ్ చ‌ర‌ణ్ పైనే ఎక్కువ‌గా సీన్స్ చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. తొలి షెడ్యూల్ త‌ర్వాత ఎన్టీఆర్ మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. ఇప్పుడు కూడా ఈయ‌న దుబాయ్ వెళ్లిపోయాడు. దాంతో వ‌చ్చిన త‌ర్వాత మూడో షెడ్యూల్లో పాల్గొంటాడు ఎన్టీఆర్. ఆలోపు చ‌ర‌ణ్ సీన్స్ కొన్ని పూర్తైపోతాయి. అందులోంచే ఓ ఫ‌స్ట్ లుక్ సిద్ధం చేయ‌బోతున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. మార్చ్ 27న చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇది విడుద‌ల చేయ‌నున్నాడు జ‌క్క‌న్న‌. ఇది మెగా ఫ్యాన్స్ కు నిజంగానే గుడ్ న్యూస్.

SS Rajamouli surprise gift to Mega Power Star Ram Charan and Will plan to release 1st look at March 27 pk.. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతుంది. రామ్ చ‌ర‌ణ్ ఒక్క‌డే ఇప్పుడు షూటింగ్ లో ఉన్నాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లిపోయాడు. అక్క‌డే కొన్ని రోజులు ఉండి మ‌ళ్లీ వ‌చ్చి మూడో షెడ్యూల్లో జాయిన్ కానున్నాడు. ram charan,ram charan birthday,ram charan birthday gift rajamouli,rrr first look,rrr 1st look,ram charan 1st look rrr,ram charan first look rrr,ram charan rajamouli,ram charan rajamouli ntr,rrr shooting,rrr movie shooting,ram charan rfc shooting,telugu cinema,రామ్ చరణ్ రాజమౌళి,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్,rrr షూటింగ్,రామోజీ ఫిల్మ్ సిటీ ఆర్ఆర్ఆర్ షూటింగ్,మార్చ్ 27న రామ్ చరణ్ ఫస్ట్ లుక్,తెలుగు సినిమా
రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్

RRR సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు మెగా వార‌సుడు. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ రామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. ప్ర‌స్తుతం ఈయ‌న‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను ఆర్ఎఫ్సీలో షూట్ చేస్తున్నాడు. చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర సీన్స్ కొన్ని చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఈ సినిమాలో 1920స్ నేప‌థ్యం ఉంటుంది. బ్రిటీష్ జెండాలు కూడా ఉండ‌టంతో క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది.

SS Rajamouli surprise gift to Mega Power Star Ram Charan and Will plan to release 1st look at March 27 pk.. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతుంది. రామ్ చ‌ర‌ణ్ ఒక్క‌డే ఇప్పుడు షూటింగ్ లో ఉన్నాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లిపోయాడు. అక్క‌డే కొన్ని రోజులు ఉండి మ‌ళ్లీ వ‌చ్చి మూడో షెడ్యూల్లో జాయిన్ కానున్నాడు. ram charan,ram charan birthday,ram charan birthday gift rajamouli,rrr first look,rrr 1st look,ram charan 1st look rrr,ram charan first look rrr,ram charan rajamouli,ram charan rajamouli ntr,rrr shooting,rrr movie shooting,ram charan rfc shooting,telugu cinema,రామ్ చరణ్ రాజమౌళి,రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్,rrr షూటింగ్,రామోజీ ఫిల్మ్ సిటీ ఆర్ఆర్ఆర్ షూటింగ్,మార్చ్ 27న రామ్ చరణ్ ఫస్ట్ లుక్,తెలుగు సినిమా
Ram Charan

దానికి తోడు అప్ప‌టి పోలీస్ స్టేష‌న్స్ కూడా నిర్మించారు. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగే ఈ సినిమాపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. దాదాపు 300 కోట్ల‌తో ఆర్ఆర్ఆర్ తెర‌కెక్కుతుంది. దాన‌య్య నిర్మిస్తున్నారు.. తెలుగుతో పాటు అన్ని భాష‌ల్లోనూ ఈ చిత్రంపై అంచ‌నాలు తారాస్థాయిలో ఉన్నాయి. మొత్తానికి రామ్ చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌.
First published: February 14, 2019, 5:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading