ఎన్టీఆర్‌కు అన్యాయం చేస్తున్న రాజమౌళి.. ఫీలవుతున్న ఫ్యాన్స్..

రామారావు, రాజమౌళి

అదేంటి.. రాజ‌మౌళి ఏంటి ఎన్టీఆర్‌కు అన్యాయం చేయడం ఏంటి అనుకుంటున్నారా..? ప్రస్తుతం ఈయన తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా..

  • Share this:
అదేంటి.. రాజ‌మౌళి ఏంటి ఎన్టీఆర్‌కు అన్యాయం చేయడం ఏంటి అనుకుంటున్నారా..? ప్రస్తుతం ఈయన తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్లుగా అలియా భ‌ట్‌తో పాటు మ‌రో హాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నాడు ద‌ర్శ‌క ధీరుడు. అయితే అనుకోని కార‌ణాల‌తో ఈ సినిమా నుంచి డైసీ ఎడ్గ‌ర్ త‌ప్పుకుంది. కుటుంబ స‌మ‌స్య‌ల వ‌ల్ల తాను రాజ‌మౌళి సినిమా చేయ‌లేక‌పోతున్నాని ట్వీట్ కూడా చేసింది. అయితే ఇది జ‌రిగి దాదాపు ఆర్నెళ్లవుతున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవ‌ర‌నేది క్లారిటీ రాలేదు.
SS Rajamouli still not selected a actress for Jr NTR In RRR movie and fans eagerly waiting for the news pk అదేంటి.. రాజ‌మౌళి ఏంటి ఎన్టీఆర్‌కు అన్యాయం చేయడం ఏంటి అనుకుంటున్నారా..? ప్రస్తుతం ఈయన తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా.. rrr,rrr movie,rrr movie twitter,rrr movie shooting,rrr emma roberts,jr ntr emma roberts,emma roberts rajamouli,emma roberts,jr ntr,emma roberts jr ntr,jr ntr act with heroine emma roberts in rrr,jr ntr past life,emma roberts rrr,emma roberts wiki,jr ntr new movies,emma roberts movies,ram charan and emma roberts,jr ntr movies,jr ntr new movie,jr ntr latest,jr ntr full movies,emma roberts confirmed rrr,emma roberts movies and tv shows,jr ntr with,ram charan jr ntr new movie,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,daisy edgar jones,jr ntr,daisy edgar jones movies,jr ntr heroine daisy edgar,daisy edgar jones rrr,daisy edgar jones as heroine for jr ntr in rrr,daisy edgar jones in rrr movie,ntr,jr ntr daisy edgar jones,jr ntr and daisy edgar jones,daisy edgar jones hot,jr ntr and daisy edgar jones in #rrr,jr ntr fans,who is daisy edgar jones,daisy edgar jones in rrr,రామ్ చరణ్ ఎన్టీఆర్,ఎమ్మా రాబర్ట్స్,ఎమ్మా రాబర్ట్స్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా ఎమ్మా రాబర్ట్స్,తెలుగు సినిమా
కొమరం భీమ్ జూనియర్ ఎన్టీఆర్

అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆ హీరోయిన్ కోసం చూస్తూనే ఉన్నాడు రాజ‌మౌళి. ఈయ‌న వేట ఎప్పుడు ముగుస్తుందో అర్థం కావడం లేదు. మరోవైపు షూటింగ్ మాత్రం వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్‌పై కీలకమైన సన్నివేశాలు పూర్తి చేసిన రాజమౌళి.. చరణ్ సీన్స్‌తో బిజీ అయిపోయాడు. RRR సినిమాలో ఎన్టీఆర్ జోడీగా మరోసారి అమెరికన్ అమ్మాయినే తీసుకోవాలని చూస్తున్నాడు రాజమౌళి. ఆ పాత్రకు పక్కా ఫారెన్ బ్యూటీ కావాలి కాబట్టి మరో ఆఫ్షన్ లేక ఇప్పుడు హాలీవుడ్ బ్యూటీ కోసం వెతుకుతున్నాడు దర్శక ధీరుడు. ఆ మధ్య ఎమ్మా రాబర్ట్స్‌ అనే హాలీవుడ్ బ్యూటీని తీసుకున్నాడని తెలిసినా కూడా తర్వాత మళ్లీ మాయం అయిపోయింది.
SS Rajamouli still not selected a actress for Jr NTR In RRR movie and fans eagerly waiting for the news pk అదేంటి.. రాజ‌మౌళి ఏంటి ఎన్టీఆర్‌కు అన్యాయం చేయడం ఏంటి అనుకుంటున్నారా..? ప్రస్తుతం ఈయన తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా.. rrr,rrr movie,rrr movie twitter,rrr movie shooting,rrr emma roberts,jr ntr emma roberts,emma roberts rajamouli,emma roberts,jr ntr,emma roberts jr ntr,jr ntr act with heroine emma roberts in rrr,jr ntr past life,emma roberts rrr,emma roberts wiki,jr ntr new movies,emma roberts movies,ram charan and emma roberts,jr ntr movies,jr ntr new movie,jr ntr latest,jr ntr full movies,emma roberts confirmed rrr,emma roberts movies and tv shows,jr ntr with,ram charan jr ntr new movie,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,daisy edgar jones,jr ntr,daisy edgar jones movies,jr ntr heroine daisy edgar,daisy edgar jones rrr,daisy edgar jones as heroine for jr ntr in rrr,daisy edgar jones in rrr movie,ntr,jr ntr daisy edgar jones,jr ntr and daisy edgar jones,daisy edgar jones hot,jr ntr and daisy edgar jones in #rrr,jr ntr fans,who is daisy edgar jones,daisy edgar jones in rrr,రామ్ చరణ్ ఎన్టీఆర్,ఎమ్మా రాబర్ట్స్,ఎమ్మా రాబర్ట్స్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా ఎమ్మా రాబర్ట్స్,తెలుగు సినిమా
ఎన్టీఆర్ ఎమ్మా రాబర్ట్స్

మొన్నటి వరకు చరణ్, ఎన్టీఆర్‌పై వచ్చే సన్నివేశాలు చిత్రీకరించాడు రాజమౌళి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ రెస్ట్ తీసుకుంటున్నా కూడా చరణ్‌తో బిజీ అయిపోయాడు రాజమౌళి. తర్వాత ఈ ఇద్దరి కోసమే ప్రత్యేకంగా ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఫారెన్‌లో ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే చిత్రయూనిట్ అక్కడికి వెళ్లనున్నారు. అక్కడే భారీ యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఈ షెడ్యూల్ మొదలయ్యే లోపే ఎన్టీఆర్ జోడీ గురించి చెప్పాలని చూస్తున్నాడు రాజమౌళి. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి నిజంగానే RRRలో మరో అమెరికన్ బ్యూటీ ఎన్టీఆర్‌కు జోడీగా నటించడం ఖాయం. జులై 30, 2020న విడుదల కానుంది RRR.
Published by:Praveen Kumar Vadla
First published: