#RRR: రాజమౌళి సినిమా ఫైట్ సీన్ లీక్.. రామ్ చరణ్, ఎన్టీఆర్‌కు షాక్..

ఈ రోజుల్లో సినిమా షూటింగ్ జ‌రుగుతుంటేనే మొబైల్స్ పెట్టి దాన్ని నెట్లో లీక్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజ‌మౌళి సినిమాల విష‌యంలో ఇది కాస్త ఎక్కువ‌గా జ‌రుగుతుంది. బాహుబ‌లితో పాటు ఆయ‌న ముందు చేసిన సినిమాల‌కు కూడా లీక్ బాధ‌లు త‌ప్ప‌లేదు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 9, 2019, 6:36 PM IST
#RRR: రాజమౌళి సినిమా ఫైట్ సీన్ లీక్.. రామ్ చరణ్, ఎన్టీఆర్‌కు షాక్..
రామ్ చరణ్ ఎన్టీఆర్
  • Share this:
ఈ రోజుల్లో సినిమా షూటింగ్ జ‌రుగుతుంటేనే మొబైల్స్ పెట్టి దాన్ని నెట్లో లీక్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజ‌మౌళి సినిమాల విష‌యంలో ఇది కాస్త ఎక్కువ‌గా జ‌రుగుతుంది. బాహుబ‌లితో పాటు ఆయ‌న ముందు చేసిన సినిమాల‌కు కూడా లీక్ బాధ‌లు త‌ప్ప‌లేదు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతున్నాయి. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఆర్ఎఫ్సీలో జ‌రుగుతుంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా ఈ చిత్ర ఫోటోస్ లీక్ కాకుండా ఉంచ‌లేక‌పోతున్నారు.

RRR movie Shooting video leaked online.. Shock to Rajamouli, Ram Charan and Jr Ntr pk.. ఈ రోజుల్లో సినిమా షూటింగ్ జ‌రుగుతుంటేనే మొబైల్స్ పెట్టి దాన్ని నెట్లో లీక్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజ‌మౌళి సినిమాల విష‌యంలో ఇది కాస్త ఎక్కువ‌గా జ‌రుగుతుంది. బాహుబ‌లితో పాటు ఆయ‌న ముందు చేసిన సినిమాల‌కు కూడా లీక్ బాధ‌లు త‌ప్ప‌లేదు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతున్నాయి. rrr movie,rrr movie shooting,rrr movie shooting leaked,rrr movie shooting video leaked,rrr movie shooting in rfc,rrr movie story leak,rrr movie online,ram charan jr ntr rajamouli rrr movie shooting leak,telugu cinema,RRR షూటింగ్ లీక్,RRR ఫోటోలు లీక్,RRR వీడియో లీక్,RRR లీక్ ఆన్‌‌లైన్,RRR స్టోరీ లీక్,రామ్ చరణ్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్,RRR షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ
ఆర్ఆర్ఆర్ షూటింగ్


ఇప్పుడు కూడా మ‌రోసారి ఇదే జ‌రిగింది. రాజమౌళి సూప‌ర్ మ‌ల్టీస్టార‌ర్ ఫోటోస్ ఇప్పుడు నెట్లో సంచ‌ల‌నంగా మారుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో పోలీస్ స్టేష‌న్ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగే ఈ క‌థ 19వ శ‌తాబ్దంలో సాగుతుంది. జూనియ‌ర్ ఆర్టిస్టుల‌తో పాటు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కూడా అక్క‌డే ఉన్నారు. ఇక ఈ చిత్ర క‌థ విష‌యంలో కూడా ఇప్పుడు కొన్ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇది కూడా లీక్ అయింది.

RRR movie Shooting video leaked online.. Shock to Rajamouli, Ram Charan and Jr Ntr pk.. ఈ రోజుల్లో సినిమా షూటింగ్ జ‌రుగుతుంటేనే మొబైల్స్ పెట్టి దాన్ని నెట్లో లీక్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజ‌మౌళి సినిమాల విష‌యంలో ఇది కాస్త ఎక్కువ‌గా జ‌రుగుతుంది. బాహుబ‌లితో పాటు ఆయ‌న ముందు చేసిన సినిమాల‌కు కూడా లీక్ బాధ‌లు త‌ప్ప‌లేదు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతున్నాయి. rrr movie,rrr movie shooting,rrr movie shooting leaked,rrr movie shooting video leaked,rrr movie shooting in rfc,rrr movie story leak,rrr movie online,ram charan jr ntr rajamouli rrr movie shooting leak,telugu cinema,RRR షూటింగ్ లీక్,RRR ఫోటోలు లీక్,RRR వీడియో లీక్,RRR లీక్ ఆన్‌‌లైన్,RRR స్టోరీ లీక్,రామ్ చరణ్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్,RRR షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ
ఆర్ఆర్ఆర్ షూటింగ్


ఆ మ‌ధ్య కీర‌వాణి ఇది పీరియాడిక‌ల్ మూవీ అని తేల్చేసాడు. ఇక ఇప్పుడు ఈ చిత్ర క‌థ కూడా ఇదేనంటూ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ముస్లిం యువకుడిగా.. రామ్ చ‌ర‌ణ్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నార‌ని తెలుస్తుంది. ఓ జ‌న్మ‌లో అన్నాద‌మ్ములుగా ఉన్న వాళ్లు ఆ త‌ర్వాత జ‌న్మ‌లో వేర్వేరు చోట్ల పుడ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

RRR movie Shooting video leaked online.. Shock to Rajamouli, Ram Charan and Jr Ntr pk.. ఈ రోజుల్లో సినిమా షూటింగ్ జ‌రుగుతుంటేనే మొబైల్స్ పెట్టి దాన్ని నెట్లో లీక్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజ‌మౌళి సినిమాల విష‌యంలో ఇది కాస్త ఎక్కువ‌గా జ‌రుగుతుంది. బాహుబ‌లితో పాటు ఆయ‌న ముందు చేసిన సినిమాల‌కు కూడా లీక్ బాధ‌లు త‌ప్ప‌లేదు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతున్నాయి. rrr movie,rrr movie shooting,rrr movie shooting leaked,rrr movie shooting video leaked,rrr movie shooting in rfc,rrr movie story leak,rrr movie online,ram charan jr ntr rajamouli rrr movie shooting leak,telugu cinema,RRR షూటింగ్ లీక్,RRR ఫోటోలు లీక్,RRR వీడియో లీక్,RRR లీక్ ఆన్‌‌లైన్,RRR స్టోరీ లీక్,రామ్ చరణ్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్,RRR షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ
ఆర్ఆర్ఆర్ షూటింగ్


ఏదేమైనా కూడా ఈ చిత్రంపై ఇప్పుడు సోస‌ల్ మీడియాలో ఎవ‌రికి తోచిన క‌థ‌నాలు వాళ్లు రాస్తున్నారు. మొత్తానికి ఈ చిత్ర షూటింగ్ ఇదే ఏడాది పూర్తి చేసి.. 2020 స‌మ్మ‌ర్ విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.
First published: February 9, 2019, 6:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading