రాజమౌళి రాజకీయాలు షురూ.. పాలిటిక్స్‌పై సంచలన కామెంట్స్..

రాజ‌మౌళి ఏంటి.. రాజ‌కీయాలు చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అప్పుడ‌ప్పుడూ కొన్ని విన‌డానికి చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. నిజంగానే రాజ‌మౌళి రాజ‌కీయాల గురించి మాట్లాడారు. ఈ మ‌ధ్యే ఓ ఇంట‌ర్వ్యూలో మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు ద‌ర్శ‌క ధీరుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 23, 2019, 7:27 PM IST
రాజమౌళి రాజకీయాలు షురూ.. పాలిటిక్స్‌పై సంచలన కామెంట్స్..
రాజమౌళి ఫైల్ ఫోటో
  • Share this:
రాజ‌మౌళి ఏంటి.. రాజ‌కీయాలు చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అప్పుడ‌ప్పుడూ కొన్ని విన‌డానికి చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. నిజంగానే రాజ‌మౌళి రాజ‌కీయాల గురించి మాట్లాడారు. ఈ మ‌ధ్యే ఓ ఇంట‌ర్వ్యూలో మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు ద‌ర్శ‌క ధీరుడు. అస‌లు రాజ‌మౌళి పేరు వింటే సినిమాలు త‌ప్ప మ‌రోటి గుర్తు రావు. అలాంటి ద‌ర్శ‌కుడు ఇప్పుడు రాజ‌కీయాల‌పై కొన్ని కామెంట్స్ చేసారు. అస‌లు ఇది విన‌డానికి కూడా కొత్త‌గా ఉంది కానీ రాజ‌మౌళి చేసిన కామెంట్స్ కూడా ఆస‌క్తిక‌రంగానే ఉన్నాయి.

SS Rajamouli Sensational Comments on Present Politics says All Politicians are Bad pk.. రాజ‌మౌళి ఏంటి.. రాజ‌కీయాలు చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అప్పుడ‌ప్పుడూ కొన్ని విన‌డానికి చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. నిజంగానే రాజ‌మౌళి రాజ‌కీయాల గురించి మాట్లాడారు. ఈ మ‌ధ్యే ఓ ఇంట‌ర్వ్యూలో మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు ద‌ర్శ‌క ధీరుడు. ss rajamouli,ss rajamouli twitter,ss rajamouli rrr movie,ss rajamouli rrr shooting,ss rajamouli politics,ss rajamouli comments on politicians,ss rajamouli comments on politics,ss rajamouli ram charan ntr movie,telugu cinema,రాజమౌళి,రాజమౌళి రాజకీయాలు,రాజకీయ నాయకులపై రాజమౌళి కామెంట్స్,తెలుగు సినిమా
రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ సరదా

ఒక‌ప్పుడు త‌న‌కు రాజ‌కీయాలు అంటే ఏం తెలియ‌దని.. రాజ‌కీయ నాయ‌కులు అంతా చెడ్డోళ్ళు.. ప్ర‌జ‌లు మంచోళ్లనే భ్ర‌మ‌లో ఉండేవాడిన‌ని చెప్పాడు ద‌ర్శ‌క‌ధీరుడు. ఈ ప్ర‌జలంతా మంచి వాళ్ల‌ను నాయ‌కులుగా ఎంచుకుంటే స‌మాజం అంతా బాగుప‌డిపోతుంది క‌దా అనేంత అమాయ‌కంగా రాజ‌కీయాల గురించి ఆలోచించే వాడినంటున్నాడు జ‌క్క‌న్న‌. ఆ త‌ర్వాత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌తో ప‌రిచ‌యం అయిన త‌ర్వాత రాజ‌కీయాల గురించి కాస్త అర్థ‌మైంద‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు.

SS Rajamouli Sensational Comments on Present Politics says All Politicians are Bad pk.. రాజ‌మౌళి ఏంటి.. రాజ‌కీయాలు చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అప్పుడ‌ప్పుడూ కొన్ని విన‌డానికి చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. నిజంగానే రాజ‌మౌళి రాజ‌కీయాల గురించి మాట్లాడారు. ఈ మ‌ధ్యే ఓ ఇంట‌ర్వ్యూలో మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు ద‌ర్శ‌క ధీరుడు. ss rajamouli,ss rajamouli twitter,ss rajamouli rrr movie,ss rajamouli rrr shooting,ss rajamouli politics,ss rajamouli comments on politicians,ss rajamouli comments on politics,ss rajamouli ram charan ntr movie,telugu cinema,రాజమౌళి,రాజమౌళి రాజకీయాలు,రాజకీయ నాయకులపై రాజమౌళి కామెంట్స్,తెలుగు సినిమా
ఎస్ఎస్ రాజమౌళి ఫైల్ ఫోటో

ఇక్క‌డ కూడా అంతా చెడ్డ‌వాళ్లు కాదు మంచి వాళ్లు కూడా ఉంటార‌ని.. ప్ర‌జ‌ల్లో కూడా మంచి చెడులు ఉంటాయ‌ని అర్థ‌మైంద‌న్నాడు రాజ‌మౌళి. ఒక్క రాజ‌కీయ నాయ‌కులు స్వ‌చ్ఛంగా ఉంటే స‌మాజం బాగుప‌డ‌ద‌ని.. ప్ర‌జ‌లు కూడా అంతే బాధ్య‌త తీసుకున్న‌పుడే దేశం ముందుకెళ్తందంటున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు. ఈయ‌న చేసిన కామెంట్స్ ముందు అమాయ‌కంగా అనిపించినా కూడా త‌న త‌ప్పు తాను తెలుసుకుని మ‌ళ్లీ అంద‌రి మెప్పు అందుకునేలా రాజ‌కీయాలపై కామెంట్ చేసాడు రాజ‌మౌళి. ప్ర‌స్తుతం ఈయ‌న రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.
First published: February 23, 2019, 7:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading