‘RRR’లో జూనియర్ ఎన్టీఆర్‌ జోడీ ఎవరో తెలిసిపోయింది.. మళ్లీ తెల్లమ్మాయే..

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ కోసం వేట కొనసాగుతూనే ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 23, 2019, 2:46 PM IST
‘RRR’లో జూనియర్ ఎన్టీఆర్‌ జోడీ ఎవరో తెలిసిపోయింది.. మళ్లీ తెల్లమ్మాయే..
ఎన్టీఆర్ ఎమ్మా రాబర్ట్స్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 23, 2019, 2:46 PM IST
రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్లుగా అలియా భ‌ట్‌తో పాటు మ‌రో హాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నాడు ద‌ర్శ‌క ధీరుడు. అయితే అనుకోని కార‌ణాల‌తో ఈ సినిమా నుంచి డైసీ ఎడ్గ‌ర్ త‌ప్పుకుంది. కుటుంబ స‌మ‌స్య‌ల వ‌ల్ల తాను రాజ‌మౌళి సినిమా చేయ‌లేక‌పోతున్నాని ట్వీట్ కూడా చేసింది. అయితే ఇది జ‌రిగి దాదాపు రెండు నెలలు అవుతున్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవ‌ర‌నేది క్లారిటీ రాలేదు.

Sai Pallavi to romance with Jr NTR in RRR movie.. Rajamouli gets fidaa for the sensational actress pk.. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్లుగా అలియా భ‌ట్‌తో పాటు మ‌రో హాలీవుడ్ బ్యూటీని సెలెక్ట్ చేసుకున్నాడు ద‌ర్శ‌క ధీరుడు. sai pallavi,sai pallavi twitter,sai pallavi instagram,sai pallavi jr ntr,sai pallavi rrr movie,sai pallavi ss rajamouli,sai pallavi rrr movie actress,sai pallavi dance,malar sai pallavi,sai pallavi speech,premam sai pallavi,sai pallavi ngk,sai pallavai hot,sai pallavi in fidaa,actress sai pallavi,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,రామ్ చరణ్ ఎన్టీఆర్,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా సాయి పల్లవి,రాజమౌళి సాయి పల్లవి,తెలుగు సినిమా
ఆర్ఆర్ఆర్ సినిమా ఫైల్ ఫోటో


అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆ హీరోయిన్ కోసం చూస్తూనే ఉన్నాడు రాజ‌మౌళి. ఇన్నాళ్ల‌కు ఈయ‌న వేట ముగిసింద‌ని తెలుస్తుంది. RRR సినిమాలో ఎన్టీఆర్ జోడీగా మరోసారి అమెరికన్ అమ్మాయినే తీసుకుంటున్నాడు రాజమౌళి. ఆ పాత్రకు పక్కా ఫారెన్ బ్యూటీ కావాలి కాబట్టి మరో ఆఫ్షన్ లేక ఇప్పుడు హాలీవుడ్ బ్యూటీ ఎమ్మా రాబర్ట్స్‌ను తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అక్కడ రెండు మూడు సినిమాలు చేసిన ఎమ్మాకు పెద్దగా క్రేజ్ అయితే లేదు. అయితే తన పాత్రకు ఈమె అయితేనే పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫీలవుతున్నాడు రాజమౌళి.

SS Rajamouli roped Hollywood beauty Emma Roberts for Jr NTR to romance in RRR movie pk.. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ చిత్రం కోసం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ కోసం వేట కొనసాగుతూనే ఉంది. rrr emma roberts,jr ntr emma roberts,emma roberts rajamouli,emma roberts,jr ntr,emma roberts jr ntr,jr ntr act with heroine emma roberts in rrr,jr ntr past life,emma roberts rrr,emma roberts wiki,jr ntr new movies,emma roberts movies,ram charan and emma roberts,jr ntr movies,jr ntr new movie,jr ntr latest,jr ntr full movies,emma roberts confirmed rrr,emma roberts movies and tv shows,jr ntr with,ram charan jr ntr new movie,telugu cinema,rrr movie shooting,rrr movie updates,rrr ram charan ntr,daisy edgar jones,jr ntr,daisy edgar jones movies,jr ntr heroine daisy edgar,daisy edgar jones rrr,daisy edgar jones as heroine for jr ntr in rrr,daisy edgar jones in rrr movie,ntr,jr ntr daisy edgar jones,jr ntr and daisy edgar jones,daisy edgar jones hot,jr ntr and daisy edgar jones in #rrr,jr ntr fans,who is daisy edgar jones,daisy edgar jones in rrr,రామ్ చరణ్ ఎన్టీఆర్,ఎమ్మా రాబర్ట్స్,ఎమ్మా రాబర్ట్స్ రాజమౌళి,ఆర్ఆర్ఆర్ షూటింగ్,ఎన్టీఆర్‌కు జోడీగా ఎమ్మా రాబర్ట్స్,తెలుగు సినిమా
ఎన్టీఆర్ ఎమ్మా రాబర్ట్స్



ఈ సినిమాలో కచ్చితంగా ఎమ్మా రాబర్ట్స్ కారెక్టర్ హైలైట్ అవుతుందని చెబుతున్నారు దర్శక నిర్మాతలు. సింగిల్ షెడ్యూల్‌లోనే ఎన్టీఆర్, ఎమ్మా మధ్య సీన్స్ అన్నీ చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాడు జక్కన. ఈ పాత్ర కోసం ఎమ్మాకు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేక‌పోయినా.. క‌చ్చితంగా నేడో రేపో సినిమా యూనిట్ నుంచి క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌స్తుంద‌ని తెలుస్తుంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి నిజంగానే RRRలో మరో అమెరికన్ బ్యూటీ ఎన్టీఆర్‌కు జోడీగా నటించడం ఖాయం.
First published: July 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...