‘RRR’ సినిమాలో సూపర్ సర్‌ప్రైజ్.. అభిమానులకు రాజమౌళి కానుక..

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం ఇద్దరూ RRR సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరికి ఈ సినిమా తప్ప మరో లోకం లేదు. రాజమౌళి కూడా ఇప్పుడు మరో ధ్యాస లేకుండా షూటింగ్ పూర్తి చేసే పనుల్లో పడ్డాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 4, 2019, 10:29 PM IST
‘RRR’ సినిమాలో సూపర్ సర్‌ప్రైజ్.. అభిమానులకు రాజమౌళి కానుక..
RRR మూవీ ప్రెస్ మీట్
  • Share this:
రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం ఇద్దరూ RRR సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరికి ఈ సినిమా తప్ప మరో లోకం లేదు. రాజమౌళి కూడా ఇప్పుడు మరో ధ్యాస లేకుండా షూటింగ్ పూర్తి చేసే పనుల్లో పడ్డాడు. మరోవైపు చరణ్, ఎన్టీఆర్ కూడా మధ్యలో చిన్న చిన్న బ్రేకులు తీసుకుంటున్నా కూడా వేగంగానే RRR షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో డాన్సులు కూడా బాగానే ఉండబోతున్నాయి. చారిత్రాత్మక సినిమా కదా.. ఇందులో డాన్సులకు వీలుందా లేదా అనే అనుమానాలు వచ్చాయి అభిమానులకు.

Rajamouli given super update from RRR movie and treat to Ram Charan Jr NTR fans pk రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం ఇద్దరూ RRR సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరికి ఈ సినిమా తప్ప మరో లోకం లేదు. రాజమౌళి కూడా ఇప్పుడు మరో ధ్యాస లేకుండా షూటింగ్ పూర్తి చేసే పనుల్లో పడ్డాడు. rajamouli,RRR,Ram charan NTR RRR,ram charan,jr ntr,jr ntr rrr,ram charan rrr,rajamouli rrr,rrr title announcement,komaram bheem birth anniversary,jakkanna,ss rajamouli,rajamouli,rrr movie,rajamouli rrr movie,rajamouli rrr,rrr,rajamouli about rrr movie,rrr movie trailer,rrr trailer,rrr teaser,rrr movie updates,rrr movie story,s.s. rajamouli rrr,ram charan,rajamouli's rrr,rrr rajamouli movie,ss rajamouli's rrr,rrr trailer rajamouli,rajamouli rrr updates,rajamouli about rrr story,rajamouli rrr making video,rajamouli rrr movie budget,rrr movie latest updates,jr ntr,jr ntr twitter,jr ntr rrr movie,jr ntr instagram,ss rajamouli,#hbdrajamouli,#rajamouli,rrr,#rrr,jr ntr koratala siva movie,jr ntr atlee movie,jr ntr kgf director prashanth neel,jr ntr ram charan,rrr movie trailer,rrr,rrr movie teaser,rrr movie press meet,rrr movie launch,rrr movie first look,rrr movie latest updates,jr ntr new movie,rrr trailer,jr ntr movies,ntr,rrr movie news,rrr teaser,rajamouli rrr movie,rrr rajamouli movie,rrr movie updates,jr ntr about rrr movie,rrr press meet,rrr movie cast,rrr movie songs,rrr movie story,jr ntr and ram charan rrr movie,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ,జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్,జూనియర్ ఎన్టీఆర్ అట్లీ,తెలుగు సినిమా,రాజమౌళి,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ టైటిల్ లీక్,జక్కన్న,రాంచరణ్,ఎన్టీఆర్,కొమరం భీమ్ జయంతి,కొమరం భీమ్ జయంతి రోజున ఆర్ఆర్ఆర్ టైటిల్ ప్రకటన
RRR ఫ్యాన్ మేడ్ పోస్టర్స్


రాజమౌళి మాత్రం అన్నీ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. అసలే చరణ్, ఎన్టీఆర్ డాన్సుల్లో తోపులు.. ఇద్దరూ ఎవరికీ వారే సాటి. వాళ్ల అభిమానులు కూడా డాన్సుల కోసం చూస్తుంటారు. అందుకే వాళ్ల ఆశలు నిలబెడుతూ RRR సినిమాలో డాన్సులు కూడా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు దర్శక ధీరుడు. RRR సినిమాలో ఎన్ని పాటలుంటాయా లేదా అనుమానాలకు తెరదించుతూ.. 8 పాటలుంటాయని తెలుస్తుంది. 1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతున్న చారిత్రక సినిమా కావడంతో ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్సులు ఉండవేమో అనుకున్నారు.

Rajamouli given super update from RRR movie and treat to Ram Charan Jr NTR fans pk రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం ఇద్దరూ RRR సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరికి ఈ సినిమా తప్ప మరో లోకం లేదు. రాజమౌళి కూడా ఇప్పుడు మరో ధ్యాస లేకుండా షూటింగ్ పూర్తి చేసే పనుల్లో పడ్డాడు. rajamouli,RRR,Ram charan NTR RRR,ram charan,jr ntr,jr ntr rrr,ram charan rrr,rajamouli rrr,rrr title announcement,komaram bheem birth anniversary,jakkanna,ss rajamouli,rajamouli,rrr movie,rajamouli rrr movie,rajamouli rrr,rrr,rajamouli about rrr movie,rrr movie trailer,rrr trailer,rrr teaser,rrr movie updates,rrr movie story,s.s. rajamouli rrr,ram charan,rajamouli's rrr,rrr rajamouli movie,ss rajamouli's rrr,rrr trailer rajamouli,rajamouli rrr updates,rajamouli about rrr story,rajamouli rrr making video,rajamouli rrr movie budget,rrr movie latest updates,jr ntr,jr ntr twitter,jr ntr rrr movie,jr ntr instagram,ss rajamouli,#hbdrajamouli,#rajamouli,rrr,#rrr,jr ntr koratala siva movie,jr ntr atlee movie,jr ntr kgf director prashanth neel,jr ntr ram charan,rrr movie trailer,rrr,rrr movie teaser,rrr movie press meet,rrr movie launch,rrr movie first look,rrr movie latest updates,jr ntr new movie,rrr trailer,jr ntr movies,ntr,rrr movie news,rrr teaser,rajamouli rrr movie,rrr rajamouli movie,rrr movie updates,jr ntr about rrr movie,rrr press meet,rrr movie cast,rrr movie songs,rrr movie story,jr ntr and ram charan rrr movie,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ,జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్,జూనియర్ ఎన్టీఆర్ అట్లీ,తెలుగు సినిమా,రాజమౌళి,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ టైటిల్ లీక్,జక్కన్న,రాంచరణ్,ఎన్టీఆర్,కొమరం భీమ్ జయంతి,కొమరం భీమ్ జయంతి రోజున ఆర్ఆర్ఆర్ టైటిల్ ప్రకటన
కొమరం భీమ్ జూనియర్ ఎన్టీఆర్




మెగా, నందమూరి అభిమానులకు శుభవార్త చెప్తూ ఇందులో డాన్సులు భారీగానే ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఓ వైపు దేశభక్తికి సంబంధించిన మూడు పాటలు.. రామ్ చరణ్, అలియా భట్‌పై ఓ పాట.. ఎన్టీఆర్‌తో మరో రెండు సాంగ్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. దానికితోడు ఒక ఫోక్ సాంగ్ ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.

Rajamouli given super update from RRR movie and treat to Ram Charan Jr NTR fans pk రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రస్తుతం ఇద్దరూ RRR సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరికి ఈ సినిమా తప్ప మరో లోకం లేదు. రాజమౌళి కూడా ఇప్పుడు మరో ధ్యాస లేకుండా షూటింగ్ పూర్తి చేసే పనుల్లో పడ్డాడు. rajamouli,RRR,Ram charan NTR RRR,ram charan,jr ntr,jr ntr rrr,ram charan rrr,rajamouli rrr,rrr title announcement,komaram bheem birth anniversary,jakkanna,ss rajamouli,rajamouli,rrr movie,rajamouli rrr movie,rajamouli rrr,rrr,rajamouli about rrr movie,rrr movie trailer,rrr trailer,rrr teaser,rrr movie updates,rrr movie story,s.s. rajamouli rrr,ram charan,rajamouli's rrr,rrr rajamouli movie,ss rajamouli's rrr,rrr trailer rajamouli,rajamouli rrr updates,rajamouli about rrr story,rajamouli rrr making video,rajamouli rrr movie budget,rrr movie latest updates,jr ntr,jr ntr twitter,jr ntr rrr movie,jr ntr instagram,ss rajamouli,#hbdrajamouli,#rajamouli,rrr,#rrr,jr ntr koratala siva movie,jr ntr atlee movie,jr ntr kgf director prashanth neel,jr ntr ram charan,rrr movie trailer,rrr,rrr movie teaser,rrr movie press meet,rrr movie launch,rrr movie first look,rrr movie latest updates,jr ntr new movie,rrr trailer,jr ntr movies,ntr,rrr movie news,rrr teaser,rajamouli rrr movie,rrr rajamouli movie,rrr movie updates,jr ntr about rrr movie,rrr press meet,rrr movie cast,rrr movie songs,rrr movie story,jr ntr and ram charan rrr movie,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్,జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ,జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్,జూనియర్ ఎన్టీఆర్ అట్లీ,తెలుగు సినిమా,రాజమౌళి,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ టైటిల్ లీక్,జక్కన్న,రాంచరణ్,ఎన్టీఆర్,కొమరం భీమ్ జయంతి,కొమరం భీమ్ జయంతి రోజున ఆర్ఆర్ఆర్ టైటిల్ ప్రకటన
RRR డిఫరెంట్ టైటిల్స్‌తో కూడిన పోస్టర్స్


మొత్తంగా రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు పాటలు పెట్టి.. మిగిలిన పాటలు సందర్భానుసారంగా రానున్నాయి. ఈ పాటలు కూడా గతంలో ఎప్పుడూ లేనట్లుగా చిత్రీకరిస్తున్నాడు దర్శక ధీరుడు. ఇప్పటికే ఎన్టీఆర్ తన భాగం షూట్ దాదాపు పూర్తి చేసాడు. సైరా కారణంగా కొన్ని రోజులు RRR సినిమాకు దూరంగా ఉన్నాడు చరణ్. అందుకే ఇప్పుడు ఆయనపై సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. జులై 30, 2020న విడుదల చేయాలనుకున్నా కూడా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీజయంతి కానుకగా విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది.
First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...