త‌మ‌న్నా ఆ ఒక్క ద‌ర్శ‌కుడికి జీవితాంతం రుణ‌ప‌డిపోతుంద‌ట‌..

కెరీర్ మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి చాలా క‌ష్టాలు ప‌డింది త‌మ‌న్నా భాటియా. ఈమె ఊరికే స్టార్ హీరోయిన్ అయితే కాలేదు. మొద‌ట్లో క‌నీసం స్టార్ హీరోలు ఈమెను ప‌ట్టించుకోలేదు కూడా. తెలుగులో రెండు మూడు సినిమాలు చేసిన త‌ర్వాత దశ తిరగలేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 1, 2019, 7:15 PM IST
త‌మ‌న్నా ఆ ఒక్క ద‌ర్శ‌కుడికి జీవితాంతం రుణ‌ప‌డిపోతుంద‌ట‌..
తమన్నా ఫైల్ ఫోటో
  • Share this:
కెరీర్ మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి చాలా క‌ష్టాలు ప‌డింది త‌మ‌న్నా భాటియా. ఈమె ఊరికే స్టార్ హీరోయిన్ అయితే కాలేదు. మొద‌ట్లో క‌నీసం స్టార్ హీరోలు ఈమెను ప‌ట్టించుకోలేదు కూడా. తెలుగులో రెండు మూడు సినిమాలు చేసిన త‌ర్వాత దశ తిరగలేదు. దాంతో త‌మిళ‌నాడుకు వెళ్లి అక్క‌డ వ‌ర‌స సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది త‌మ‌న్నా. ఆ త‌ర్వాత బ‌ద్రీనాథ్ సినిమాతో ఇక్క‌డ మ‌ళ్లీ త‌మ‌న్నా హ‌వా మొద‌లైంది. ఆ త‌ర్వాత వ‌ర‌స‌గా స్టార్ హీరోలు అవ‌కాశం ఇచ్చారు. అయితే ఆ త‌ర్వాత కూడా త‌మ‌న్నా కెరీర్ ఒడిదుడుకుల మ‌ధ్యే సాగింది.

SS Rajamouli given me big breakthrough with Bahubali says Hot Actress Tamannaah Bhatia pk.. కెరీర్ మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి చాలా క‌ష్టాలు ప‌డింది త‌మ‌న్నా భాటియా. ఈమె ఊరికే స్టార్ హీరోయిన్ అయితే కాలేదు. మొద‌ట్లో క‌నీసం స్టార్ హీరోలు ఈమెను ప‌ట్టించుకోలేదు కూడా. తెలుగులో రెండు మూడు సినిమాలు చేసిన త‌ర్వాత దశ తిరగలేదు. tamannaah rajamouli,tamannaah bhatia,ss rajamouli tamannaah bhatia,tamannaah twitter,tamannaah hot photos,tamannaah instagram,tamannaah movies,tamannaah bahubali rajamouli,tamannaah hot videos,telugu cinema,తమన్నా,తమన్నా రాజమౌళి,రాజమౌళిపై కామెంట్ చేసిన తమన్నా,బాహుబలి అవంతిక,బాహుబలి తమన్నా రాజమౌళి,తెలుగు సినిమా
తమన్నా ఫైల్ ఫోటో

ఇంకా చెప్పాలంటే బాహుబ‌లి వ‌చ్చే వ‌ర‌కు కూడా ఈమె కెరీర్ ఎటు వెళ్తుందో తెలియ‌ని ప‌రిస్థితి. అప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ అంటూ వేచి చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అలాంటి స‌మ‌యంలో త‌మ‌న్నాకు అనుకోని అవ‌కాశం అవంతిక పాత్ర రూపంలో వ‌చ్చింది. ఇప్పుడు ఈ పాత్ర గురించి త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టింది త‌మ‌న్నా. త‌న కెరీర్ పూర్తిగా ఎండ్ అవుతుందేమో అనుకుంటున్న స‌మ‌యంలో రాజ‌మౌళి గారు నాకు ఈ అవ‌కాశం ఇచ్చారు.. ఆయ‌న‌కు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను అంటూ చెబుతుంది త‌మ‌న్నా.

SS Rajamouli given me big breakthrough with Bahubali says Hot Actress Tamannaah Bhatia pk.. కెరీర్ మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి చాలా క‌ష్టాలు ప‌డింది త‌మ‌న్నా భాటియా. ఈమె ఊరికే స్టార్ హీరోయిన్ అయితే కాలేదు. మొద‌ట్లో క‌నీసం స్టార్ హీరోలు ఈమెను ప‌ట్టించుకోలేదు కూడా. తెలుగులో రెండు మూడు సినిమాలు చేసిన త‌ర్వాత దశ తిరగలేదు. tamannaah rajamouli,tamannaah bhatia,ss rajamouli tamannaah bhatia,tamannaah twitter,tamannaah hot photos,tamannaah instagram,tamannaah movies,tamannaah bahubali rajamouli,tamannaah hot videos,telugu cinema,తమన్నా,తమన్నా రాజమౌళి,రాజమౌళిపై కామెంట్ చేసిన తమన్నా,బాహుబలి అవంతిక,బాహుబలి తమన్నా రాజమౌళి,తెలుగు సినిమా
తమన్నా బాహుబలి
బాహుబ‌లికి ముందు కూడా తాను కొన్ని భారీ సినిమాలు చేసినా కూడా అవి కేవ‌లం హిందీలోనే అని.. అవి కూడా ఫ్లాప్ అయ్యాయంటూ గుర్తు చేసుకుంది ఈ భామ‌. ఆ స‌మ‌యంలో బాహుబ‌లి త‌న కెరీర్ మార్చేసాడ‌ని చెబుతుంది త‌మ‌న్నా. అంత‌పెద్ద పాత్ర‌కు త‌న‌ను ఎంచుకున్నందుకు ఆయ‌న‌కు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోద‌ని చెబుతుంది మిల్కీ బ్యూటీ. మొత్తానికి బాహుబ‌లి త‌ర్వాత త‌మ‌న్నా కెరీర్ మారిపోయింది. అందుకే ఇంత‌గా థ్యాంక్స్ చెబుతుంది ఈ భామ‌.
First published: March 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>