దర్శకుడు కొరటాల శివపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏం జరుగుతోంది..

శ్రీరెడ్డి, కొరటాల శివ (ఫైల్ ఫోటోస్)

శ్రీరెడ్డి... ఇప్పుడు తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరేమో. ‘కాస్టింగ్ కౌచ్’ వ్యవహారం మీద గళమెత్తి, నానా రచ్చ చేసి బీభత్సమైన పాపులారిటీ సంపాదించుకుంది శ్రీరెడ్డి.తాజాగా ఈ  భామ..సోషల్ మీడియా వేదికగా దర్శకుడు కొరటాల శివపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. 

 • Share this:
  శ్రీరెడ్డి... ఇప్పుడు తెలుగు, తమిళ రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరేమో. ‘కాస్టింగ్ కౌచ్’ వ్యవహారం మీద గళమెత్తి, నానా రచ్చ చేసి బీభత్సమైన పాపులారిటీ సంపాదించుకుంది శ్రీరెడ్డి.

  అంతేకాదు ఇపుడు ఈ భామ జీవితంపై ఒక బయోపిక్ తెరకెక్కుతోంది. తాజాగా ఈ  భామ..సోషల్ మీడియా వేదికగా దర్శకుడు కొరటాల శివపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.


  అంతేకాదు ప్రపంచంలో అత్యంత వరస్ట్ క్యారెక్టర్ ఎవరిదంటే కొరటాల శివదే అన్నట్టు శ్రీరెడ్డి మండిపడింది. కొరటాల శివపై శ్రీరెడ్డి అంతలా ఫైర్ కావడానికి వాళ్లిద్దరి మధ్య  ఏం జరిగింది అనేది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు తన జీవితంపై తెరకెక్కే బయోపిక్‌లో కొరటాల శివపైనే ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్టు ప్రకటించింది. గత కొన్నిరోజులుగా శ్రీరెడ్డి చేస్తోన్న వ్యాఖ్యలను ప్రజలు కూడా అంతగా పట్టించుకోవడం లేదు. మరి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలను కొరటాల శివ..ఏ రకంగా  స్పందిస్తాడనేది లేదా అనేది చూడాలి.

  TSR Awards Function: ఒకే వేదికపై మెరిసిన అగ్ర నటులు  ఇవి కూడా చదవండి 

  చెత్తకుప్పల్లో తిరిగే శునకం.. సినిమా స్టార్ అయ్యింది

  ఐదుగురు భామలతో నాని రొమాన్స్ ప్రారంభం... ఇంతకీ ఎవరితో తెలుసా..

  చిరంజీవికి కలిసిరాని సెంటిమెంట్.. వెంకటేష్‌కు కలిసొస్తుందా..

   
  First published: