హోమ్ /వార్తలు /సినిమా /

‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఫ్లాప్.. కొత్త ప్లాన్ వేసిన శ్రీనువైట్ల..

ఏడాది పాటు వేచి చూస్తే.. ఎన్నో తంటాలు ప‌డితే.. క‌ష్టాలు ప‌డితే శ్రీనువైట్ల‌ను న‌మ్మాడు ర‌వితేజ‌. మూడు వర‌స డిజాస్ట‌ర్స్ ఉన్నాయ‌ని తెలిసినా.. వ‌ద్దు వ‌ద్దు అని అంతా వార్నింగ్ ఇస్తున్నా కూడా పాత స్నేహితుడిపై న‌మ్మ‌కంతో "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ" సినిమా చేసాడు. కానీ ఈ చిత్రం ఇప్పుడు దారుణ‌మైన ప‌రాజ‌యం దిశ‌గా అడుగేస్తుంది. దాంతో శ్రీనువైట్లను మరిచిపోయే స్థితికి వచ్చేసారు ప్రేక్షకులు.

ఇంకా చదవండి ...

ఏడాది పాటు వేచి చూస్తే.. ఎన్నో తంటాలు ప‌డితే.. క‌ష్టాలు ప‌డితే శ్రీనువైట్ల‌ను న‌మ్మాడు ర‌వితేజ‌. మూడు వర‌స డిజాస్ట‌ర్స్ ఉన్నాయ‌ని తెలిసినా.. వ‌ద్దు వ‌ద్దు అని అంతా వార్నింగ్ ఇస్తున్నా కూడా పాత స్నేహితుడిపై న‌మ్మ‌కంతో "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ" సినిమా చేసాడు. కానీ ఈ చిత్రం ఇప్పుడు దారుణ‌మైన ప‌రాజ‌యం దిశ‌గా అడుగేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 6 కోట్ల మార్క్ కూడా అందుకోలేదంటే సినిమా స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

Srinu Vaitla One more Disaster with Amar Akbar Anthony.. ఏడాది పాటు వేచి చూస్తే.. ఎన్నో తంటాలు ప‌డితే.. క‌ష్టాలు ప‌డితే శ్రీనువైట్ల‌ను న‌మ్మాడు ర‌వితేజ‌. మూడు వర‌స డిజాస్ట‌ర్స్ ఉన్నాయ‌ని తెలిసినా.. వ‌ద్దు వ‌ద్దు అని అంతా వార్నింగ్ ఇస్తున్నా కూడా పాత స్నేహితుడిపై న‌మ్మ‌కంతో "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ" సినిమా చేసాడు. కానీ ఈ చిత్రం ఇప్పుడు దారుణ‌మైన ప‌రాజ‌యం దిశ‌గా అడుగేస్తుంది. దాంతో శ్రీనువైట్లను మరిచిపోయే స్థితికి వచ్చేసారు ప్రేక్షకులు. srinu vaitla disaster,srinu vaitla ravi teja,srinu vaitla flop movies,srinu vaitla amar akbar anthony,srinu vaitla web series,srinu vaitla next movie,శ్రీనువైట్ల అమర్ అక్బర్ ఆంటోనీ,శ్రీనువైట్ల రవితేజ,శ్రీనువైట్ల ఫ్లాప్,శ్రీనువైట్ల వెబ్ సిరీస్,శ్రీనువైట్ల ఫ్లాప్ సినిమాలు,శ్రీనువైట్ల నెక్ట్స్ సినిమా
శ్రీనువైట్ల రవితేజ

10 కోట్ల మాట దేవుడెరుగు.. క‌నీసం "నేల‌టికెట్" తీసుకొచ్చిన 8 కోట్లు కూడా తెచ్చేలా క‌నిపించ‌డం లేదు. "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ" త‌ర్వాత శ్రీనువైట్ల‌ను పూర్తిగా ప‌క్క‌న‌బెట్టేసారు మ‌న హీరోలు. అస‌లు ఇప్పుడు ఇలాంటి ఓ ద‌ర్శ‌కుడు ఉన్నాడ‌నే సంగ‌తి కూడా మ‌రిచిపోయారు. ఈయ‌న ఏదైనా అద్భుతం చేస్తే త‌ప్ప తాను ఉన్నాన‌ని మ‌ళ్లీ గుర్తు ప‌ట్ట‌డం.. ఈయ‌న‌కు అవ‌కాశం ఇవ్వ‌డం జ‌రుగుతాయి. లేక‌పోతే వైవిఎస్ చౌద‌రి.. మెహ‌ర్ ర‌మేష్ లాంటి ద‌ర్శ‌కుల‌ను మ‌రిచిపోయిన‌ట్లు శ్రీనువైట్ల‌ను కూడా మ‌రిచిపోవాల్సిందే.

Srinu Vaitla One more Disaster with Amar Akbar Anthony.. ఏడాది పాటు వేచి చూస్తే.. ఎన్నో తంటాలు ప‌డితే.. క‌ష్టాలు ప‌డితే శ్రీనువైట్ల‌ను న‌మ్మాడు ర‌వితేజ‌. మూడు వర‌స డిజాస్ట‌ర్స్ ఉన్నాయ‌ని తెలిసినా.. వ‌ద్దు వ‌ద్దు అని అంతా వార్నింగ్ ఇస్తున్నా కూడా పాత స్నేహితుడిపై న‌మ్మ‌కంతో "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ" సినిమా చేసాడు. కానీ ఈ చిత్రం ఇప్పుడు దారుణ‌మైన ప‌రాజ‌యం దిశ‌గా అడుగేస్తుంది. దాంతో శ్రీనువైట్లను మరిచిపోయే స్థితికి వచ్చేసారు ప్రేక్షకులు. srinu vaitla disaster,srinu vaitla ravi teja,srinu vaitla flop movies,srinu vaitla amar akbar anthony,srinu vaitla web series,srinu vaitla next movie,శ్రీనువైట్ల అమర్ అక్బర్ ఆంటోనీ,శ్రీనువైట్ల రవితేజ,శ్రీనువైట్ల ఫ్లాప్,శ్రీనువైట్ల వెబ్ సిరీస్,శ్రీనువైట్ల ఫ్లాప్ సినిమాలు,శ్రీనువైట్ల నెక్ట్స్ సినిమా
శ్రీనువైట్ల ఫైల్ ఫోటో

పాపం.. ఒక‌ప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసిన శ్రీనువైట్ల‌కు ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితి రావ‌డం నిజంగానే అభిమానుల‌ను బాధిస్తుంది. కానీ వ‌చ్చిన అవ‌కాశాల‌ను కూడా చేతులారా నాశ‌నం చేసుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. దాంతో ఇప్పుడు ఈయ‌న వైపు చూడ్డానికి కూడా భ‌య‌ప‌డుతున్నారు మన హీరోలు. ఇలాంటి స‌మ‌యంలో శ్రీనువైట్ల‌ను నమ్మ‌డం అంటే ఆకాశానికి నిచ్చెన వేయ‌డ‌మే. అందుకే ఇప్పుడు ఈయన సినిమాలు మానేసి వెబ్ సిరీస్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి ఒక‌ప్పుడు రాజులా బ‌తికిన శ్రీనువైట్ల ఇప్పుడు మాత్రం ఎటూ కాకుండా పోతున్నాడు.

First published:

Tags: Ravi Teja, Telugu Cinema

ఉత్తమ కథలు