ఒక్క హిట్‌తో మారిన జాతకం.. ‘కేజీయ‌ఫ్’ బ్యూటీకి ఆఫ‌ర్ల వెల్లువ‌..

ఇండ‌స్ట్రీ అంటేనే ఫేమ్.. ఇక్క‌డ గెలుపు ఉంటేనే ప‌ట్టించుకుంటారు. లేక‌పోతే అస‌లు ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఒక్క హిట్ వ‌స్తే చాలు రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతుంటారు. ఇప్పుడు శ్రీ‌నిథి శెట్టికి కూడా ఇదే జ‌రుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 3, 2019, 9:39 PM IST
ఒక్క హిట్‌తో మారిన జాతకం.. ‘కేజీయ‌ఫ్’ బ్యూటీకి ఆఫ‌ర్ల వెల్లువ‌..
కేజీయఫ్ హీరోయిన్ శ్రీనిథి శెట్టి
  • Share this:
ఇండ‌స్ట్రీ అంటేనే ఫేమ్.. ఇక్క‌డ గెలుపు ఉంటేనే ప‌ట్టించుకుంటారు. లేక‌పోతే అస‌లు ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఒక్క హిట్ వ‌స్తే చాలు రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతుంటారు. ఇప్పుడు శ్రీ‌నిథి శెట్టికి కూడా ఇదే జ‌రుగుతుంది. ఒక్క సినిమాతోనే హాట్ స్టార్ అయిపోయింది ఈ బ్యూటీ. వ‌ర‌స‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయిప్పుడు ఈ ముద్దుగుమ్మ‌కు. ఒక్క‌టి రెండు కాదు.. కేజీయ‌ఫ్ త‌ర్వాత ఏకంగా ఏడు ఆఫ‌ర్లు శ్రీనిథికి రావ‌డం విశేషం. తెలుగులో కూడా ఈ చిత్రం సంచ‌ల‌నం సృష్టించింది.

Srinidhi Shetty going Sensational in Kannada Industry after the success of KGF movie pk.. ఇండ‌స్ట్రీ అంటేనే ఫేమ్.. ఇక్క‌డ గెలుపు ఉంటేనే ప‌ట్టించుకుంటారు. లేక‌పోతే అస‌లు ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఒక్క హిట్ వ‌స్తే చాలు రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతుంటారు. ఇప్పుడు శ్రీ‌నిథి శెట్టికి కూడా ఇదే జ‌రుగుతుంది. srinidhi shetty,srinidhi shetty age,srinidhi shetty family,srinidhi shetty interview,shrinidhi shetty,srinidhi shetty dad,kgf srinidhi shetty,srinidhi shetty hot,srinidhi shetty kgf,srinidhi,srinidhi shetty wiki,srinidhi shetty reena,srinidhi shetty house,srinidhi shetty in kgf,kgf shrinidhi shetty,shrinidhi shetty hot,srinidhi shetty photos,srinidhi shetty father,srinidhi shetty reacts,srinidhi shetty speech,telugu cinema,శ్రీనిధి శెట్టి,శ్రీనిధి శెట్టి కేజీయఫ్,శ్రీనిధి శెట్టి కేజీయఫ్ సినిమా,తెలుగు సినిమా,కన్నడ సినిమా
కేజీయఫ్ హీరోయిన్ శ్రీనిథి శెట్టి

సాధార‌ణంగా ఇక్క‌డ క‌న్న‌డ సినిమాలు పెద్ద‌గా ప‌ట్టించుకోరు కానీ కేజీయ‌ఫ్ మాత్రం సంచ‌ల‌న వ‌సూళ్లు సాధించి ఔరా అనిపించింది. య‌శ్ అంటే ఎవ‌రో తెలియ‌క‌పోయినా కూడా క‌థ బాగుండ‌టంతో బాగానే క‌నెక్ట్ అయిపోయారు ప్రేక్ష‌కులు. ఇక ఈ చిత్రంలో న‌టించిన శ్రీ‌నిధి శెట్టి జాత‌కం కూడా మారిపోయింది. ఈ సినిమా హిట్ అయిన త‌ర్వాత అన్ని భాష‌ల నుంచి ఈమెకు ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం కన్నడంలో మూడు.. తెలుగులో రెండు.. తమిళంలో రెండు సినిమాల ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అయితే ఇందులో ఎన్ని ఒప్పుకోవాలో తెలియ‌క సందిగ్ధంలో ప‌డిపోయింది శ్రీ‌నిధి.

Srinidhi Shetty going Sensational in Kannada Industry after the success of KGF movie pk.. ఇండ‌స్ట్రీ అంటేనే ఫేమ్.. ఇక్క‌డ గెలుపు ఉంటేనే ప‌ట్టించుకుంటారు. లేక‌పోతే అస‌లు ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఒక్క హిట్ వ‌స్తే చాలు రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతుంటారు. ఇప్పుడు శ్రీ‌నిథి శెట్టికి కూడా ఇదే జ‌రుగుతుంది. srinidhi shetty,srinidhi shetty age,srinidhi shetty family,srinidhi shetty interview,shrinidhi shetty,srinidhi shetty dad,kgf srinidhi shetty,srinidhi shetty hot,srinidhi shetty kgf,srinidhi,srinidhi shetty wiki,srinidhi shetty reena,srinidhi shetty house,srinidhi shetty in kgf,kgf shrinidhi shetty,shrinidhi shetty hot,srinidhi shetty photos,srinidhi shetty father,srinidhi shetty reacts,srinidhi shetty speech,telugu cinema,శ్రీనిధి శెట్టి,శ్రీనిధి శెట్టి కేజీయఫ్,శ్రీనిధి శెట్టి కేజీయఫ్ సినిమా,తెలుగు సినిమా,కన్నడ సినిమా
కేజీయఫ్ హీరోయిన్ శ్రీనిథి శెట్టి

దానికి కార‌ణం త‌న‌కు లైఫ్ ఇచ్చిన కేజీయ‌ఫ్ సీక్వెల్ కోసం జూన్ నుంచి అక్టోబర్‌ వరకు ఆమె డేట్స్ ఇచ్చింది ఈ బ్యూటీ. దాంతో ఆ గ్యాప్‌లో ఇత‌ర సినిమాలు ఒప్పుకోవ‌డం లేదు ఈ ముద్దుగుమ్మ‌. కేజీయ‌ఫ్ 2 అయిపోయిన త‌ర్వాత ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా కాద‌న‌కుండా ఒప్పుకుంటానంటుంది శ్రీ‌నిధి. ఆ సినిమా త‌ర్వాత క‌చ్చితంగా త‌న రేంజ్ మారిపోతుంద‌ని క‌ల‌లు కంటుంది ఈ బ్యూటీ. అందుకే ఆ న‌మ్మ‌కంతోనే వ‌చ్చిన అవ‌కాశాలు కూడా వ‌దిలేసుకుంటుంది శ్రీ‌నిథి శెట్టి.
First published: May 3, 2019, 9:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading