శ్రీముఖి క్రేజ్ ముందు ప్రదీప్ ఔట్.. అక్కడ రాములమ్మదే పైచేయి..

శ్రీముఖి ప్రదీప్ మాచిరాజు

బుల్లితెరపై ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతుంది. ముఖ్యంగా రేటింగ్స్ కోసమైతే వాళ్లు ఏదేదో చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ పోరు మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికి వాళ్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.

  • Share this:
బుల్లితెరపై ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతుంది. ముఖ్యంగా రేటింగ్స్ కోసమైతే వాళ్లు ఏదేదో చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ పోరు మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికి వాళ్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఇప్పుడు తెలుగు యాంకర్లు శ్రీముఖి, ప్రదీప్‌ల మధ్య కూడా ఇదే పోరు జరుగుతుంది. ఈ ఇద్దరూ ఈ మధ్యే బుల్లితెరపై కొన్ని రోజుల బ్రేక్ తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చారు. నెలన్నర రోజుల పాటు రెస్ట్ తీసుకున్న ప్రదీప్ మాచిరాజు ఈ మధ్యే మళ్లీ బుల్లితెరపై కనిపించాడు. ఇక శ్రీముఖి కూడా బిగ్ బాస్ తర్వాత 'స్టార్ మ్యూజిక్ రీలోడెడ్' అంటూ వచ్చింది.
Srimukhi totally dominted anchor Pradeep Machiraju Local gangs show with her new program pk బుల్లితెరపై ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతుంది. ముఖ్యంగా రేటింగ్స్ కోసమైతే వాళ్లు ఏదేదో చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ పోరు మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికి వాళ్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. pradeep machiraju,srimukhi,anchor srimukhi,pradeep machiraju srimukhi,srimukhi music reloaded,pradeep local gangs,pradeep local gangs trp ratings,srimukhi show trp ratings,telugu cinema,శ్రీముఖి,ప్రదీప్ మాచిరాజు,ప్రదీప్ మాచిరాజు శ్రీముఖి,తెలుగు సినిమా,శ్రీముఖి ప్రదీప్ షో రేటింగ్స్
శ్రీముఖి ప్రదీప్ మాచిరాజు

మరోవైపు ప్రదీప్ మాచిరాజు జీ తెలుగులో 'లోకల్ గ్యాంగ్స్' షోతో వచ్చాడు. ఈ రెండింటిపై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు వీటికి సంబంధించిన రేటింగ్స్ కూడా బయటికి వచ్చేసాయి. దాంతో ప్రదీప్, శ్రీముఖిలలో ఎవరికి పైచేయి అనే వాదన కూడా జరుగుతుంది. దానికి సమాధానం రాములమ్మ అని వచ్చేసింది. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి తనదైన శైలిలో దుమ్ము దులిపేస్తుంది శ్రీముఖి. ఈమె హోస్ట్ చేస్తున్న మ్యూజిక్ రీ లోడెడ్ ప్రతీ గురువారం, శుక్రవారం, శనివారం మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతోంది.
Srimukhi totally dominted anchor Pradeep Machiraju Local gangs show with her new program pk బుల్లితెరపై ఇప్పుడు పెద్ద యుద్ధమే జరుగుతుంది. ముఖ్యంగా రేటింగ్స్ కోసమైతే వాళ్లు ఏదేదో చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ పోరు మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరికి వాళ్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. pradeep machiraju,srimukhi,anchor srimukhi,pradeep machiraju srimukhi,srimukhi music reloaded,pradeep local gangs,pradeep local gangs trp ratings,srimukhi show trp ratings,telugu cinema,శ్రీముఖి,ప్రదీప్ మాచిరాజు,ప్రదీప్ మాచిరాజు శ్రీముఖి,తెలుగు సినిమా,శ్రీముఖి ప్రదీప్ షో రేటింగ్స్
శ్రీముఖి (Inage;Sreemukhi/Instagram)

ఇప్పుడు దీని రేటింగ్స్ ప్రదీప్ లోకల్ గ్యాంగ్స్ కంటే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. జబర్దస్త్ డైరెక్టర్స్ నితిన్ భరత్ కాంబినేషన్‌లో భారీగా 'లోకల్ గ్యాంగ్స్' షో మొదలు పెట్టారు నిర్వాహకులు. ఇందులో యాంకర్ రవి, తేజస్వి మడివాడ టీమ్ లీడర్లుగా ఉంటే.. అనసూయ, జానీ మాస్టర్ జడ్జ్‌లుగా ఉన్నారు. ఈ షో కర్టెన్ రైజర్ ఎపిసోడ్ మంచి రేటింగ్ తెచ్చుకున్నా కూడా తర్వాత మాత్రం శ్రీముఖి కంటే వెనకబడ్డారు. ఏదేమైనా కూడా బుల్లితెరపై తనకు తిరుగులేదంటూ మరోసారి నిరూపించుకుంది శ్రీముఖి.
Published by:Praveen Kumar Vadla
First published: