జీవితాంతం ఈ విషయాన్ని గుర్తుంచుకుంటా .. శ్రీముఖి భావోద్వేగం..

పటాస్ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి... ఆ తర్వాత తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్ 3’ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చి రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే కదా. తాజాగా విజయశాంతితో కలిసిన తర్వాత శ్రీముకి కాస్త ఎమోషనల్ అయింది.

news18-telugu
Updated: January 18, 2020, 8:40 PM IST
జీవితాంతం ఈ విషయాన్ని గుర్తుంచుకుంటా .. శ్రీముఖి భావోద్వేగం..
శ్రీముఖి (Intstagram/Photo)
  • Share this:
పటాస్ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి... ఆ తర్వాత తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్ 3’ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చి రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే కదా.  ఇక బిగ్ బాస్ హౌజ్‌లో మూడు నెలలకు పైగా తన అల్లరితో, టాస్క్‌లతో అదరగొట్టిన శ్రీముఖి ఆ షో ముగిసిన తర్వాత కాస్త విరామం తీసుకుని ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీ అయిపోయింది. అయితే ఇటీవల జరిగిన మహేష్ బాబు హీరోగా నటించిన ‘‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌మీట్‌ కు యాంకర్ గా వ్యవహరించింది.  ఈ మీట్‌లో విజయశాంతి యాంకర్ శ్రీముఖిని గుర్తుపట్టి ‘చిన్న రాములమ్మ’ అని పిలిచారు. దీంతో ఉబ్బి తబ్బిబై పోతోంది యాంకర్ శ్రీముఖి .. ‘‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌మీట్‌ స్టేజీపై లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి నన్ను గుర్తుపట్టి..‘చిన్న రాములమ్మ’ అని పిలిచారు. దీంతో నా ఆనందానికి అవధుల్లేవు. మాటలు రాలేదు. ఈ విషయాన్ని నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అంటోంది యాంకర్ శ్రీముఖి. 2019లో వృత్తిపరంగా  చిరంజీవి గారు నా జీవితంలో గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని ఇచ్చారు. అలాగే 2020 ఆరంభంలో విజయశాంతిని కలవడం మాటల్లో చెప్పలేనంత సంతోషాన్నిచ్చింది అంటోంది శ్రీముఖి.

srimukhi emotional on lady amitabh vijayashanti praises her called china ramulamma,sreemukhi,sreemukhi vijayashanti,sreemukhi mahesh babu sarileru neekevvaru,Sreemukhi looks beautiful in her latest red saree photoshoot shares on her Instagram,Sreemukhi Enjoys Maldives island beaches,Bigg Boss Telugu 3,sreemukhi in Swimming pool,sreemukhi looks stunning in Swimming pool photo shoot,Sreemukhi saree photo shoot,Sreemukhi,Sreemukhi instagram,Sreemukhi facebook,Sreemukhi fb,Sreemukhi,Sreemukhi twitter,Sreemukhi hot,sreemukhi,anchor sreemukhi,sree mukhi hot,srimuhi hot navel,srimukhi hot navel in black saree,srimukhi hot edits,srimuhi hot navel in gold rush,sri mukhi hot video,anchor srimukhi,anchor sreemukhi,sreemukhi scenes,srimukhi hot,srimukhi hot in patas latest,srimukhi short films,శ్రీముఖి,శ్రీముఖి హాట్,శ్రీముఖి హాట్ ఫోటోస్,విజయశాంతి,శ్రీముఖి విజయశాంతి,సరిలేరు నీకెవ్వరు,సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు
విజయశాంతితో శ్రీముఖి (Instagram/Photo)


గతేడాది శ్రీముఖి.. బిగ్‌బాస్‌-సీజన్‌3 రన్నర్‌గా నిలిచి మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదగా అవార్డును అందుకున్న విషయం తెలిసిందే కదా. ఇటీవల విజయశాంతిని కలిసిన శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా ఆ ఫోటోను అభిమానులతో పంచుకుంది . ఇది చూసిన కొంటె అభిమానులు మంచి నిక్ నేమ్ శ్రీముఖి కి పెట్టారంటూ సంబరపడిపోతున్నారు.
First published: January 18, 2020, 8:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading