శ్రీముఖి క్రేజ్ ముందు రాహుల్ సిప్లిగంజ్ ఫసక్.. ఇదిగో సాక్ష్యం..

బిగ్ బాస్ పుణ్యమా అని రాహుల్ సిప్లిగంజ్ రేంజ్ మారిపోయింది. అంతకుముందు కూడా మంచి క్రేజ్ ఉన్నా కూడా అంచనాలు లేకుండా వచ్చి విన్నర్ అయ్యేసరికి మనోడి స్థాయి పెరిగిపోయింది. దానికితోడు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 23, 2019, 10:34 PM IST
శ్రీముఖి క్రేజ్ ముందు రాహుల్ సిప్లిగంజ్ ఫసక్.. ఇదిగో సాక్ష్యం..
శ్రీముఖి,రాహుల్ (twitter/photo)
  • Share this:
బిగ్ బాస్ పుణ్యమా అని రాహుల్ సిప్లిగంజ్ రేంజ్ మారిపోయింది. అంతకుముందు కూడా మంచి క్రేజ్ ఉన్నా కూడా అంచనాలు లేకుండా వచ్చి విన్నర్ అయ్యేసరికి మనోడి స్థాయి పెరిగిపోయింది. దానికితోడు యూ ట్యూబ్‌లో రాహుల్ పాటలకు ఉన్న డిమాండ్ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనతో పాటు శ్రీముఖికి కూడా చాలా ఇమేజ్ ఉంది. ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే మరో ఆలోచన లేకుండా శ్రీముఖికే ఓటేస్తారు. ఈ ఇద్దరూ ఫైనల్స్ వరకు వచ్చారు. చివరి వరకు శ్రీముఖికి దక్కుతుందనుకున్న టైటిల్ కాస్తా చివర్లో రాహుల్ ఎగరేసుకుపోయాడు.

Srimukhi completely dominating Bigg Boss 3 winner Rahul Sipligunj by her craze in YouTube pk బిగ్ బాస్ పుణ్యమా అని రాహుల్ సిప్లిగంజ్ రేంజ్ మారిపోయింది. అంతకుముందు కూడా మంచి క్రేజ్ ఉన్నా కూడా అంచనాలు లేకుండా వచ్చి విన్నర్ అయ్యేసరికి మనోడి స్థాయి పెరిగిపోయింది. దానికితోడు.. srimukhi twitter,srimukhi hot,srimukhi lost bigg boss 3 reasons,nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss,bigg boss 3 winner,bigg boss 3 tamil,bigg boss tamil 3,bigg boss season 3,telugu bigg boss 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu contestants,srimukhi,srimukhi patas,srimukhi dance,bigg boss srimukhi,anchor sreemukhi,sreemukhi,ravi srimukhi,srimukhi songs,patas srimukhi,anchor srimukhi,srimukhi dubsmash,srimukhi love story,ali reza and srimukhi,srimukhi ramulamma step,srimukhi ramulamma dance,patas sreemukhi,anchor ravi on sreemukhi,anchor sreemukhi dance,srimukhi,sreemukhi dance practice,srimukhi army,bigg boos telugu 3 sreemukhi,srimukhi shows,hema on srimukhi,telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్,వైరల్ న్యూస్,శ్రీముఖి,బిగ్ బాస్ 3,విన్నర్,బిగ్ బాస్ 3 విన్నర్,బిగ్ బాస్ 3 విన్నర్,విన్నర్ శ్రీముఖీ,శ్రీముఖి ఫోన్ నంబర్,విన్నర్ శ్రీముఖి,
శ్రీముఖి, నాగార్జున, రాహుల్ సిప్లిగంజ్

అనుకున్నట్లుగానే శ్రీముఖికి టైటిల్ ఇస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని భావించిన స్టార్ మా యాజమాన్యం చివర్లో రాహుల్‌ను విన్నర్ చేసారనే వాదన కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి ఇంటర్వ్యూలు అప్ లోడ్ చేసిన తర్వాత వ్యూస్ పరంగా చూస్తే శ్రీముఖిని కనీసం రీచ్ కూడా కాలేకపోయాడు రాహుల్. బిగ్ బాస్ 3 నుంచి బయటికి వచ్చిన వాళ్లందరితోనూ తనీష్ ఇంటర్వ్యూలు చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే విన్నర్ అయిన విన్నర్ రాహుల్‌తో ముందు ఇంటర్వ్యూ తీసుకున్నాడు తనీష్. ఆ తర్వాత శ్రీముఖి ఇంటర్వ్యూ తీసుకున్నాడు.

Srimukhi completely dominating Bigg Boss 3 winner Rahul Sipligunj by her craze in YouTube pk బిగ్ బాస్ పుణ్యమా అని రాహుల్ సిప్లిగంజ్ రేంజ్ మారిపోయింది. అంతకుముందు కూడా మంచి క్రేజ్ ఉన్నా కూడా అంచనాలు లేకుండా వచ్చి విన్నర్ అయ్యేసరికి మనోడి స్థాయి పెరిగిపోయింది. దానికితోడు.. srimukhi twitter,srimukhi hot,srimukhi lost bigg boss 3 reasons,nagarjuna,nagarjuna akkiineni,nagarjuna akkineni twitter,bigg boss telugu 3,bigg boss 3,bigg boss 3 telugu,bigg boss,bigg boss 3 winner,bigg boss 3 tamil,bigg boss tamil 3,bigg boss season 3,telugu bigg boss 3,bigg boss telugu,bigg boss 3 grand finale,bigg boss 3 telugu promo,bigg boss shiva jyothi,bigg boss telugu season 3,bigg boss telugu 3 winner,bigg boss 3 telugu winner,bigg boss 3 telugu contestants,srimukhi,srimukhi patas,srimukhi dance,bigg boss srimukhi,anchor sreemukhi,sreemukhi,ravi srimukhi,srimukhi songs,patas srimukhi,anchor srimukhi,srimukhi dubsmash,srimukhi love story,ali reza and srimukhi,srimukhi ramulamma step,srimukhi ramulamma dance,patas sreemukhi,anchor ravi on sreemukhi,anchor sreemukhi dance,srimukhi,sreemukhi dance practice,srimukhi army,bigg boos telugu 3 sreemukhi,srimukhi shows,hema on srimukhi,telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్,వైరల్ న్యూస్,శ్రీముఖి,బిగ్ బాస్ 3,విన్నర్,బిగ్ బాస్ 3 విన్నర్,బిగ్ బాస్ 3 విన్నర్,విన్నర్ శ్రీముఖీ,శ్రీముఖి ఫోన్ నంబర్,విన్నర్ శ్రీముఖి,
శ్రీముఖి,రాహుల్ (File Photos)

ఇక ఈ ఇద్దరి ఇంటర్వ్యూలు ఇప్పుడు యూ ట్యూబ్‌లో సందడి చేస్తున్నాయి. ముందు విన్నర్‌గా నిలిచిన రాహుల్ ఇంటర్వ్యూ కంటే తర్వాత అప్ లోడ్ చేసిన శ్రీముఖి ఇంటర్వ్యూ వైపు ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. రాహుల్ ఇంటర్వ్యూకు 6 రోజుల్లో 4 లక్షల వ్యూస్ మాత్రమే రాగా.. శ్రీముఖి ఇంటర్వ్యూకు మాత్రం కేవలం ఒక్క రోజులోనే 5 లక్షల వ్యూస్ దాటేసి సత్తా చూపించింది. ఈ ఇద్దరి మధ్య తేడా ఇదే అంటూ శ్రీముఖి ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు.
First published: November 23, 2019, 10:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading