Bigg Boss 3: బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి ప్రవర్తన చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్...

Bigg Boss 3 Telugu | ఎనర్జిటిక్ యాంకరింగ్ తో తెలుగు‌లో  యూత్ ప్రేక్షకుల మనసు కొళ్లగొట్టిన శ్రీముఖి తన పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లో స్థానం సంపాధించుకుంది. యాంకరింగ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నట్లే బిగ్‌బాస్ హౌస్ లోనూ తన స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి ప్రవర్తన చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు.

news18-telugu
Updated: July 26, 2019, 1:55 PM IST
Bigg Boss 3: బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి ప్రవర్తన చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్...
శ్రీముఖి (స్టార్ మా ట్విట్టర్ ఫోటో)
news18-telugu
Updated: July 26, 2019, 1:55 PM IST
ఎనర్జిటిక్ యాంకరింగ్ తో తెలుగు‌లో  యూత్ ప్రేక్షకుల మనసు కొళ్లగొట్టిన శ్రీముఖి తన పాపులారిటీతో బిగ్ బాస్ హౌస్ లో స్థానం సంపాధించుకుంది. యాంకరింగ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాధించుకున్నట్లే బిగ్‌బాస్ హౌస్ లోనూ తన స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే... ఫుల్ ఫ్లెడ్జ్ మేకప్ తో బొద్దుగా స్క్రీన్ పై కనిపించిన శ్రీముఖి హౌస్ లో తన అసలు రంగు బయటపెట్టింది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉండే శ్రీముఖి... అక్కడ కూడా ఫుల్ లెన్త్ మేకప్ తోనే కనిపించేది. అయితే... బిగ్ బాస్ హౌస్‌లో మేకప్ వేసేందుకు అవకాశం ఉన్నా ఎప్పుడూ మేకప్ తో ఉండలేరు కాబట్టి మేకప్ లేకుండా తన ఒరిజినాలిటీ బయటపెడ్డింది. ఇన్నాళ్లూ శ్రీముఖిని అందాన్ని ఊహించుకుంటా ఊహా లోకంలో విహరించిన కుర్రకారు ఏంటి శ్రీముఖి ఒరిజినల్‌గా ఇలా ఉంటుందా అనుకుంటున్నారు. మేకప్ లేకపోవడంతో చామనచాయగా కనిపిస్తోంది. శ్రీముఖి స్కిన్ టోన్ పై మిక్స్డ్ వెర్షన్స్ వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. శ్రీముఖి మేకప్ లోనే బాగుంటుందంటే... మరి కొందరు మేకప్ లేకున్నా బాగానే ఉందనే డిస్కస్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఆం ధ్రా, తెలంగాణ యూత్ కు బాగా ఫెమీలియర్ అయిన శ్రీముఖి కలర్ పై డిస్కషన్ జరగడాన్ని లైట్‌ తీసుకుంటున్నారు ప్రేక్షకులు.

First published: July 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...