• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SRIDEVIS SARI BEING AUCTIONED ON HER FIRST DEATH ANNIVERSARY BID REACHES RS 1 30 LAKH PK

శ్రీ‌దేవి చీర‌కు రికార్డ్ రేట్.. వేలంలో భారీగా ప‌లికిన అతిలోక‌సుంద‌రి శారీ ధ‌ర‌..

శ్రీ‌దేవి చీర‌కు రికార్డ్ రేట్.. వేలంలో భారీగా ప‌లికిన అతిలోక‌సుంద‌రి శారీ ధ‌ర‌..

శ్రీదేవి ఫైల్ ఫోటో

సరిగ్గా ఏడాది కింద ఇదే రోజు తెలుగు ఇండస్ట్రీతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. దానికి కారణం శ్రీదేవి మరణం. ఆ మహానటి కన్నుమూసి అప్పుడే ఏడాది పూర్తయింది. సూర్యుడు ఉదయించక ముందే ఫిబ్రవరి 24, 2018న అస్తమించింది శ్రీదేవి.

  • Share this:
సరిగ్గా ఏడాది కింద ఇదే రోజు తెలుగు ఇండస్ట్రీతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. దానికి కారణం శ్రీదేవి మరణం. ఆ మహానటి కన్నుమూసి అప్పుడే ఏడాది పూర్తయింది. సూర్యుడు ఉదయించక ముందే ఫిబ్రవరి 24, 2018న అస్తమించింది శ్రీదేవి. ఎక్కడో దుబాయ్ లో ఒక పెళ్ళికి వెళ్ళిన శ్రీదేవి బాత్ టబ్ లో పడి కన్నుమూసింది. అప్పట్లో ఆ వార్త సంచలనం సృష్టించింది. ముందు శ్రీదేవి మరణం అనుమానాస్పదంగా మారినా కూడా ఆ తర్వాత అది సహజ మరణం అని తేల్చేసారు పోలీసులు.

Sridevi's Sari Being Auctioned on Her First Death Anniversary.. Bid Reaches Rs 1.30 Lakh pk.. సరిగ్గా ఏడాది కింద ఇదే రోజు తెలుగు ఇండస్ట్రీతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. దానికి కారణం శ్రీదేవి మరణం. ఆ మహానటి కన్నుమూసి అప్పుడే ఏడాది పూర్తయింది. సూర్యుడు ఉదయించక ముందే ఫిబ్రవరి 24, 2018న అస్తమించింది శ్రీదేవి. sridevi saree,sridevi saree auction,sridevi saree auction online,sridevi saree design,sridevi 1st death anniversary,sridevi boney kapoor,sridevi saree auction 1.30 lack,sridevi movies,telugu cinema,శ్రీదేవి చీర,శ్రీదేవి చీర వేలం,1.30 లక్షలకు శ్రీదేవి చీర వేలం,శ్రీదేవి వర్ధంతి,తెలుగు సినిమా
శ్రీదేవి (File)


శ్రీదేవి చనిపోయిన నాలుగు రోజుల తర్వాత ఆమె భౌతిక కాయం ఇండియాకు వచ్చింది. వచ్చిన తర్వాత అభిమానులు కన్నీటి సంద్రంలో ఆమె అంతిమయాత్ర జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల‌ నుంచి శ్రీదేవికి నివాళులు అర్పించడానికి ముంబైకి వెళ్లారు అతిరథ మహారథులంతా. అతిలోక సుందరి భౌతికంగా దూరమై అప్పుడే ఏడాది పూర్తయింది. ఈమె తొలి వర్ధంతిని ఆమె సొంత రాష్ట్రం అయిన త‌మిళ‌నాడులోనే చేస్తున్నారు కుటుంబ సభ్యులు. శ్రీదేవి తొలి వర్ధంతి సంద‌ర్భంగా ఆమె క‌ట్టుకున్న చీరను వేలం వేసారు.

Sridevi's Sari Being Auctioned on Her First Death Anniversary.. Bid Reaches Rs 1.30 Lakh pk.. సరిగ్గా ఏడాది కింద ఇదే రోజు తెలుగు ఇండస్ట్రీతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. దానికి కారణం శ్రీదేవి మరణం. ఆ మహానటి కన్నుమూసి అప్పుడే ఏడాది పూర్తయింది. సూర్యుడు ఉదయించక ముందే ఫిబ్రవరి 24, 2018న అస్తమించింది శ్రీదేవి. sridevi saree,sridevi saree auction,sridevi saree auction online,sridevi saree design,sridevi 1st death anniversary,sridevi boney kapoor,sridevi saree auction 1.30 lack,sridevi movies,telugu cinema,శ్రీదేవి చీర,శ్రీదేవి చీర వేలం,1.30 లక్షలకు శ్రీదేవి చీర వేలం,శ్రీదేవి వర్ధంతి,తెలుగు సినిమా
భర్త బోనీ కపూర్‌తో శ్రీదేవి (Image:Getty Images)


శ్రీదేవి చీరను వేలం వేసి ఆ వ‌చ్చిన డ‌బ్బుతో మహిళ‌లు, పిల్ల‌ల బాగు కోసం పాటుప‌డే స్వ‌చ్ఛంద సంస్థ‌కు ఇవ్వ‌నున్నాడు బోనీక‌పూర్. శ్రీదేవి ఎంతో ఇష్టంగా కట్టుకునే కోటా చీరను వేలానికి పెట్టాడు బోనీ కపూర్. ఉదా రంగులో ఉండే ఆ చీర ప్రకాశవంతంగా ఉంది. 'పరిసెరా' వెబ్‌సైట్‌లో శ్రీదేవి చీరను వేలం వేసారు. దీనికి ప్రారంభ ద‌ర 40 వేలకు నిర్ణయించగా.. ఇప్పుడు అది ల‌క్షా 30 వేల‌కు అమ్ముడైపోయింది. ఈ మొత్తాన్ని సేవా సంస్థ‌కు ఇవ్వ‌నున్నాడు బోనీ క‌పూర్. మొత్తానికి శ్రీ‌దేవి దూర‌మైనా కూడా ఇప్ప‌టికీ ఆమె జ్ఞాప‌కాలు మాత్రం ఎవ‌ర్నీ వ‌ద‌ల‌డం లేదు.
First published: