• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SRIDEVI DAUGHTER JANHVI KAPOOR TURNS 22 WISHES POUR IN FOR THE DHADAK GIRL AND VISITS VARANASI TEMPLE TA

పుట్టిన రోజున పీఎం మోడీ నియోజకవర్గంలో జాన్వీ కపూర్.. ఎందుకో తెలుసా..

పుట్టిన రోజున పీఎం మోడీ నియోజకవర్గంలో జాన్వీ కపూర్.. ఎందుకో తెలుసా..

జాన్వి మంచి డ్రెస్సులు కూడా వేసుకుంటుందని, అందులో అదరగొడుతుందని చెప్పింది.

‘ధడక్’ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది అతిలోకసుందరి తనయ జాన్వీ కపూర్. ‘ధడక్’ సినిమా తర్వాత జాన్వీ ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా సోనమ్, ఆలియా, సారా అలీ ఖాన్ వంటి తోటి హీరోయిన్స్ ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు.

  • Share this:
‘ధడక్’ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది అతిలోకసుందరి తనయ జాన్వీ కపూర్. ‘ధడక్’ సినిమా తర్వాత జాన్వీ ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది.  ప్రస్తుతం జాన్వీ ‘తక్త్’ మూవీతో పాటు ‘మరో రెండు మూడు సినిమాల్లో యాక్ట్ ‌ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొదటి మహిళా ఫైటర్ గుంజన్ సక్సెనా పాత్రలో నటిస్తోంది. ఈ రోజు జాన్వీ బర్త్ డే. ఈ సందర్భంగా సోనమ్, ఆలియా, సారా అలీ ఖాన్ వంటి తోటి హీరోయిన్స్ ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక సోనమ్ కపూర్.. చిన్నపుడు జాన్వీ కపూర్‌తో ఉన్నఫోటోను పోస్ట్ చేసింది.  మరోవైపు సారా అలీ ఖాన్ కూడా జాన్వీతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ఇంకోవైపు ఈరోజు తండ్రి చెల్లితో కలిసి వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించింది.  ఇప్పటికే  జాన్వీ కపూర్... నార్వే కాన్సులేట్ అందచేసే ‘రైజింగ్ టాలెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ను అందుకుంది.

View this post on Instagram

Happy happy birthday baby jannu... all my love baby girl... keep smiling your gorgeous smile.. @janhvikapoor

A post shared by Zoya Solanki (@sonamkapoor) on

As Janhvi Kapoor Turns 22, Wishes Pour in for the Dhadak Girl and visits Varanasi temple, ‘ధడక్’ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టి మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది అతిలోకసుందరి తనయ జాన్వీ కపూర్. ‘ధడక్’ సినిమా తర్వాత జాన్వీ ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా సోనమ్, ఆలియా, సారా అలీ ఖాన్ వంటి తోటి హీరోయిన్స్ ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. janhvi kapoor, Janhvi kapoor Turns 22 years, jahnvi kapoor birth day celebrations, janhvi kapoor sonam kapoor sara ali khan boney kapoor khushi kapoor, janhvi kapoor at varanasi Shri Kashi Vishwanath Temple, janhvi kapoor pm narendra modi, bollywood news, Hindi cinema, జాన్వీ కపూర్, జాన్వీ కపూర్ బర్త్ డే, జాన్వీ కపూర్ పుట్టినరోజు వేడుకలు, జాన్వీ కపూర్ బర్త్ డే వేడుకలు, జాన్వీ కపూర్ సోనమ్ కపూర్ ట్వీట్ సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ పీఎం మోడీ నియోజకవర్గం, వారణాసిలో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు. పీఎం నరేంద్ర మోడీ, హిందీ సినిమా, బాలీవుడ్ న్యూస్
సారా అలీ ఖాన్‌తో జాన్వీ కపూర్

కాశీ విశ్వనాథుని సన్నిధిలో జాన్వీ కపూర్
First published: