టిక్ టాక్‌పై ఈ రోజే తెలిసిందన్న శ్రీరెడ్డి.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా..

శ్రీ రెడ్డి (File)

సౌత్ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిషేధించిన టిక్ టాక్‌పై తనదైన శైలిలో స్పందించింది.

  • Share this:
సౌత్ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న డైరెక్టర్ సి.సుందర్, మురగదాస్, రాఘవ లారెన్స్ వంటి వాళ్లపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి తమిళ తంబీల వెన్నులో వణుకు పుట్టించింది. అవకాశాలు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. తెలుగులో దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, హీరో నాని పై టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. అంతేకాదు రోజు రోజుకు శ్రీరెడ్డి వ్యవహారం శృతి మించి పాకానా పడుతోంది. ఇన్ని రోజులు ఫేస్‌బుక్‌లో తన ఫోటోలు, వీడియోలతో అరాచకం సృష్టించిన ఈ భామ ఇపుడు సొంతంగా ఒక యూట్యూబ్  చానెల్‌ను ఓపెన్ చేసింది. ఈ ఛానెల్‌లో తీరిక లేకుండా వివాదాస్పద కామెంట్స్ చేయడంతో పాటు అడపాదడపా తన ఆట పాటలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ మధ్యకాలంలో ఏపీ ఎన్నికలపై తనదైన సర్వే చేసింది. దాంతో పాటు మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసనతో ప్రేమలో పడిపోయానంటూ కామెంట్స్ చేసి హాట్ టాపిక్‌గా నిలిచింది.sri reddy falls in love with mega power star ram charan's wife upasana,sri reddy,sri reddy leaks,sri reddy twitter,sri reddy facebook,sri reddy youtube,sri reddy upasana,sri reddy upasana konidela,sri reddy falls love with upasana,sri reddy ram charan wife upasana,upasana twitter,upasana facebook,sri reddy ys jagan mohan reddy chandrababu naidu,sri reddy tdp chandra babu naidu,sri reddy ysrcp ys jagan mohan reddy,sri reddy comments on chandra babu naidu,sri reddy anasuya rashmi gautham jabardast comedy show,sri reddy shocking comments on ys jagan mohan reddy,sri reddy videos,actress sri reddy,sri reddy interview,sri reddy latest,sri reddy latest interview,sri reddy movies,sri reddy exclusive interview,sri reddy news,sri reddy protest,sri reddy about nani,sri reddy controversy,sri reddy bold interview,sri reddy about pawan kalyan,sri reddy live,sri reddy tamil,sri reddy issue,sri reddy dance,sri reddy songs,sri reddy mallidi,jabardasth comedy show,tollywood,telugu cinema,ap politics,andhra pradesh news,andhra pradesh politics,శ్రీరెడ్డి,శ్రీరెడ్డి ట్విట్టర్,శ్రీరెడ్డి ఫేస్‌బుక్,శ్రీరెడ్డి యూట్యూబ్ వీడియోస్,శ్రీరెడ్డి ఉపాపన,శ్రీరెడ్డి రామ్ చరణ్ ఉపాసన,ఉపాసన ట్విట్టర్,ఉపాసన ప్రేమలో శ్రీరెడ్డి,శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు,శ్రీరెడ్డి వైయస జగన్మోహన్ రెడ్డి,శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,
శ్రీరెడ్డి,ఉపాసన


తాజాగా కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్‌ను నిషేధించడంతో దానిపై తనదైన రీతిలో స్పందించింది. టిక్ టాక్‌ను నిషేధించడంతో ‘ఇడియట్’ సినిమాలోని ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ పాటకు ఈ రకంగా కూడా డాన్సులు చేయోచ్చా అని అందరు నోరెళ్ల బెట్టెలా వ్యవహరించింది. ఈ పాటకు జీన్స్ మరియు స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి హాట్ హాట్ అందాలను చూపిస్తూ శ్రీరెడ్డి చేసిన రచ్చ చూసి ఓ రేంజ్‌లో ఖుషీ అయితున్నారు. మొత్తానికి టిక్ టాక్ నిషేధించిన విషయాన్ని ఈ రేంజ్‌లో కూడా స్పందించవచ్చా అని శ్రీరెడ్డి చేసిన రచ్చ చూస్తే తెలుస్తోంది.

First published: