హైపర్ ఆది సెటైర్లపై బూతులతో విరుచుకు పడ్డ శ్రీరెడ్డి..

శ్రీరెడ్డి,హైపర్ ఆది

శ్రీరెడ్డి మరోసారి తనదైన శైలిలో  ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేసింది. అంతేకాదు  ఈ పోస్ట్‌లో  హైపర్ ఆదిపై బూతులతో విరుచుకుపడింది. గతంలో హైపర్ ఆది ఒక చానెల్‌‌ పాల్గొంటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే వాళ్లపై కాస్తా అతిగానే స్పందించాడు.

 • Share this:
  శ్రీరెడ్డి మరోసారి తనదైన శైలిలో  ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేసింది. అంతేకాదు  ఈ పోస్ట్‌లో  హైపర్ ఆదిపై బూతులతో విరుచుకుపడింది. గతంలో హైపర్ ఆది ఒక చానెల్‌‌ పాల్గొంటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే వాళ్లపై కాస్తా అతిగానే స్పందించాడు. ఈ జనసేన పార్టీని కానీ, పవన్ కళ్యాణ్‌ను ఏమైనా అంటే తాట తీస్తాం అని ఇన్ డైరెక్ట్‌గా  పవన్ కళ్యాణ్‌ తీరును విమర్శిస్తున్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసాడు. దీనిపై ఒక యూ ట్యూబ్ ఛానెల్ అధినేత కాటా సుబ్బారావుకు ఆగ్రహం కలిగించాయి. అంతేకాదు వెంటనే తనదైన శైలిలో ఇంతకీ హైపర్ ఆది ఎవరు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఓ వీడియోను పోస్ట్ చేసాడు. దీనితో హైపర్ ఆదికి సదరు వ్యక్తిపై కోపం వచ్చిన  హైపర్ ఆది ‘తీటా సుబ్బారావు’ అని సంబోధిస్తూ సెటైర్లు వేసాడు.

  sri reddy strong warning to jabardasth participant hyper aadi,sri reddy,hyper aadi,actress sri reddy,sri reddy leaks,sri reddy sensational comments on hyper aadi,sri reddy interview,sri reddy youtube,sri reddy facebook,hyper aadi jabardasth comedy show,jabardasth hyper aadi,hyper aadi pawan kalyan janasena,hyper aadi nagababu,sri reddy comments on hyper aadi,sri reddy latest,hyper aadi comedy,sri reddy shocking comments on hyper aadi,hyper aadi and nagababu,sri reddy videos,hyper aadi latest,hyper aadi punches,sri reddy vs hyper aadi,sri reddy on hyper aadi,sri reddy about pawan kalyan,tollywood,telugu cinema,హైపర్ ఆది,హైపర్ ఆది శ్రీరెడ్డి,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి లీక్స్,హైపర్ ఆది పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు,శ్రీ రెడ్డి ఫేస్‌బుక్,శ్రీ రెడ్డి యూ ట్యూబ్ చానెల్,జబర్ధస్త్ హైపర్ ఆది,హైపర్ ఆది,
  హైపర్ ఆది, శ్రీరెడ్డి


   

  ఇటీవల శ్వేతా రెడ్డి, కాటా సుబ్బారావు ను తన ఇంటర్వ్యూలో ఈ విషయం పై ప్రస్తావించగా, ఆ సమయంలో తను ఎందుకు ఆలా రియాక్ట్ కావలసి వచ్చిందో వివరించారు కాటా సుబ్బారావు. ఈ ఇంటర్వ్యూ వీడియోను శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేస్తూ, హైపర్ ఆది జబర్దస్త్ లో సుబ్బారావు పై వేసిన సెటైర్లను ఉద్దేశించి తనదైన శైలి లో విరుచుసుపడింది. ఒరేయ్ ఆదిగా  అంటూ మొదలెట్టి బూతులతో అతనిపై  తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అంతేకాదు జబర్దస్త్ స్టేజ్ అంటే ఎర్రకోటలో పీఎం ప్రసంగం అనుకుంటున్నావా? కబర్దస్త్ అదేనండి జబర్ధస్త్‌ లేకపోతే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి అని తీవ్రస్థాయిలో స్పందించింది. అంతేకాదు జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకునేది లేదు అంటూ తన ట్వీట్లో  హైపర్ ఆదిని ఉతికి ఆరేసింది. మరి శ్రీరెడ్డి వ్యాఖ్యలకు హైపర్ ఆది ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

   
  First published: