శ్రీరెడ్డి అభిమానులకు గుడ్ న్యూస్...ఇక ప్రతిరోజు పండగే...

శ్రీరెడ్డి (Image: Facebook)

ఫేస్ బుక్ ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా  చేస్తుంది. తాజాగా ఓ ఫ్యాషన్ షో ద్వారా తన అందాల విందును పరిచయం చేసిన శ్రీరెడ్డికి ఒక్కసారిగా ఫ్యాన్స్ పెరిగిపోయారు.

  • Share this:
    వివాదాస్పద నటి శ్రీరెడ్డి తన ఫ్యాన్స్‌కు నిద్రపట్టకుండా చేసేందుకు సిద్ధం అయిపోయింది. ఇప్పటికే సొంత యూట్యూబ్ చానెల్ ద్వారా బాగా పాపులర్ అయిన శ్రీరెడ్డి, అటు ఫేస్ బుక్ ప్లాట్ ఫామ్ ద్వారా కూడా నిత్యం అభిమానులను పలకరిస్తుంది. అంతేకాదు ఫేస్ బుక్ ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా  చేస్తుంది. తాజాగా ఓ ఫ్యాషన్ షో ద్వారా తన అందాల విందును పరిచయం చేసిన శ్రీరెడ్డికి ఒక్కసారిగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. దీంతో తన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు పంచుకునేందుకు శ్రీరెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఏర్పాటు చేస్తున్నట్ల ప్రకటించింది. అంతేకాదు శ్రీరెడ్డి దీని ద్వారా తన పిక్స్ అలాగే వీడియోలను పోస్ట్ చేస్తానని చెప్పింది.
    Published by:Krishna Adithya
    First published: