నిత్యం వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇఫ్పటికే పలు వీడియోల ద్వారా అభిమానులను అలరిస్తున్న శ్రీరెడ్డి, తనదైన సెలబ్రిటీలపై విమర్శలతో విరుచుకుపడటం సహజంగానే మనం చూస్తుంటాం. అయితే శ్రీరెడ్డి తాజాగా కుకింగ్ వీడియోస్ ద్వారా కొత్త రుచులను యూట్యూబ్ లో అందిస్తోంది. అయితే తాజాగా తాను చేసిన చికెన్ బిర్యానీ వీడియో ద్వారా ఫ్యాన్స్ కు పార్టీ ఇచ్చేస్తోంది శ్రీరెడ్డి. ఈ వీడియోలో చికెన్ కన్నా శ్రీరెడ్డియే హాట్ గా ఉందని నెట్టింట ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చికెన్ బిర్యానీల్లో శ్రీరెడ్డి బిర్యానీయే వేరు అంటూ...లొట్టలు వేసుకుంటూ వీడియోను లైక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీరెడ్డి కాంట్రవర్సీలకు దూరంగా వంట వీడియోలు చేస్తోంది. అయితే మధ్య మధ్యలో తన జోలికి వచ్చిన వాళ్లను దుమ్ము దులుపుతూ వీడియోలు పోస్ట్ చేస్తోంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.