మెగా బ్రదర్ నాగబాబుపై .. శ్రీరెడ్డి జబర్ధస్త్ కామెంట్స్..

జనసేన పార్టీ అన్నా.. పవన్ కళ్యాణ్ అన్నా. మొదటినుంచి పడని ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి మరోసారి బుసకొట్టింది. అంతేకాదు జనసేనాని పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన చిన్న అన్నయ్య నాగబాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడింది.

news18-telugu
Updated: May 24, 2019, 3:46 PM IST
మెగా బ్రదర్ నాగబాబుపై .. శ్రీరెడ్డి జబర్ధస్త్ కామెంట్స్..
శ్రీరెడ్డి,నాగబాబు
  • Share this:
జనసేన పార్టీ అన్నా.. పవన్ కళ్యాణ్ అన్నా. మొదటినుంచి పడని ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి మరోసారి బుసకొట్టింది. పవన్ సారధ్యంలోని జనసేన పార్టీ ఒకే ఒక్క సీట్ కి పరిమితం కావడంతో... పండగ చేసుకుంటోంది.సోషల్ మీడియా వేదికగా పవన్ పైన , ఆయన పార్టీపైనా వివాదాస్పద కామెంట్స్ చేస్తూ పవన్ అభిమానులకు మంట పెడుతోంది. అసలే ఓటమి భాధలోవున్న పవన్ అభిమానులను రెచ్చగొడుతూ ఓ ఆట ఆడుకొంటోంది.ఇక నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన పవన్ అన్న నాగబాబును సైతం ఒదలిపెట్టలేదు.  శ్రీరెడ్డి తనదయిన స్టైల్లో‌ బూతులతో నాగబాబుపై విరుచుకు పడుతోంది. సోషల్ మీడియాలో స్నేక్ బాబుగా, నాగబాబుని ముద్దుగా పిలుచుకునే శ్రీరెడ్డి నాగబాబుని ఉద్దేసిస్తూ ... ఎంపీ అయిపోదామనుకున్నాడు కదా.. స్నేక్ బాబు ఎక్కడ? జబర్దస్త్ రీ ఎంట్రీ కోసం అన్నపూర్ణ స్టుడియో గేట్ దగ్గర వెయిటింగ్ అంటగా.. అంటూ వివాదాస్పద పోస్ట్‌ను షేర్ చేసింది. మరి ఈ వ్యాఖ్యలపై పవన్, నాగబాబు ఏమైనా స్పందిస్తారా లేకపోతే సైలెంట్‌గా తమ పని తాము చేసుకుంటూ వెళతారా అనేది చూడాలి.
First published: May 24, 2019, 3:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading