పవన్ కల్యాణ్‌పై శ్రీ రెడ్డి బూతుపురాణం.. ఫ్యాన్స్ వార్నింగ్..

శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ (File Photo)

శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. ఈమెకు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం తప్ప మరో పని లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు పవర్ స్టార్ జోలికి వెళ్లడం.. ఫ్యాన్స్‌తో చివాట్లు తినడం ఈమెకు అలవాటుగా మారిపోయింది.

  • Share this:
శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. ఈమెకు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం తప్ప మరో పని లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు పవర్ స్టార్ జోలికి వెళ్లడం.. ఫ్యాన్స్‌తో చివాట్లు తినడం ఈమెకు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు కూడా మరోసారి ఇదే చేసింది శ్రీ రెడ్డి. గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత దారుణమైన వీడియో పోస్ట్ చేసింది ఈ కాంట్రవర్సియల్ క్వీన్. సోషల్ మీడియాలో ఈమె చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సంచలనంగా మారుతుంది. పవన్‌ను దారుణంగా అవమానించేలా ఉన్న ఈ పోస్ట్ చూసి అభిమానులకు కూడా మండిపోతుంది. శ్రీ రెడ్డి నువ్వు కానీ మాకు దొరికితే చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఫ్యాన్స్.

Sri Reddy sensational video over Janasena chief Pawan Kalyan and fans serious warning to her pk శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. ఈమెకు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం తప్ప మరో పని లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు పవర్ స్టార్ జోలికి వెళ్లడం.. ఫ్యాన్స్‌తో చివాట్లు తినడం ఈమెకు అలవాటుగా మారిపోయింది. sri reddy,pawan kalyan,sri reddy facebook,sri reddy twitter,sri reddy instagram,sri reddy pawan kalyan,sri reddy pawan kalyan back pain,sri reddy comments on pawan kalyan health,sri reddy hot,sri reddy hot videos,sri reddy hot photos,sri reddy anasuya,sri reddy abhiram,sri reddy rana daggubati,sri reddy suresh babu,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ వెన్నునొప్పి,శ్రీ రెడ్డి కామెంట్స్,తెలుగు సినిమా
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో

ఎప్పుడూ మాటలతో రెచ్చిపోయే శ్రీ రెడ్డి ఇప్పుడు ఏకంగా చేతల వరకు వెళ్లింది. సోషల్ మీడియాలో ఆ మధ్య పవన్‌ను కాలుకింద వేసి తొక్కేస్తున్నట్లు ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసి పాపం రా అంటూ రాసుకొచ్చింది. పైగా తనకు ఎవరో ఈ ఫోటో పంపించారంటూ రెచ్చిపోయింది. ఈ ఫోటోలో శ్రీ రెడ్డి కాళ్ళకింద పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అది చూసి పక్కనే పవన్ భార్య ఆశ్చర్యపోతున్నట్టు ఫోటో ఉంది. శ్రీమంతుడు సినిమాలోని మామిడితోట సీన్‌లో వచ్చే దానికి ఇది స్పూఫ్. ఇక ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది శ్రీ రెడ్డి.

Sri Reddy sensational video over Janasena chief Pawan Kalyan and fans serious warning to her pk శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. ఈమెకు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం తప్ప మరో పని లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు పవర్ స్టార్ జోలికి వెళ్లడం.. ఫ్యాన్స్‌తో చివాట్లు తినడం ఈమెకు అలవాటుగా మారిపోయింది. sri reddy,pawan kalyan,sri reddy facebook,sri reddy twitter,sri reddy instagram,sri reddy pawan kalyan,sri reddy pawan kalyan back pain,sri reddy comments on pawan kalyan health,sri reddy hot,sri reddy hot videos,sri reddy hot photos,sri reddy anasuya,sri reddy abhiram,sri reddy rana daggubati,sri reddy suresh babu,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ వెన్నునొప్పి,శ్రీ రెడ్డి కామెంట్స్,తెలుగు సినిమా
శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ (File Photo)

మూడు రాజధానుల విషయంపై జగన్మోహన్ రెడ్డిపై పవన్ చేస్తున్న విమర్శలు శ్రీ రెడ్డికి అస్సలు నచ్చడం లేదు. దాంతో తనకు ఇష్టమొచ్చినట్లు ఆయన్ని టార్గెట్ చేస్తుంది ఈమె. పవన్ కల్యాణ్ గారూ నిజంగా మీరు అంత మంచోళ్ళయితే మీ భార్య రేణు దేశాయ్ మిమ్మలను ఎందుకు వదిలేసిందంటూ ప్రశ్నించింది. అంతటితో ఆగకుండా బూతుపురాణం మొదలెట్టింది.

Sri Reddy sensational video over Janasena chief Pawan Kalyan and fans serious warning to her pk శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. ఈమెకు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం తప్ప మరో పని లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు పవర్ స్టార్ జోలికి వెళ్లడం.. ఫ్యాన్స్‌తో చివాట్లు తినడం ఈమెకు అలవాటుగా మారిపోయింది. sri reddy,pawan kalyan,sri reddy facebook,sri reddy twitter,sri reddy instagram,sri reddy pawan kalyan,sri reddy pawan kalyan back pain,sri reddy comments on pawan kalyan health,sri reddy hot,sri reddy hot videos,sri reddy hot photos,sri reddy anasuya,sri reddy abhiram,sri reddy rana daggubati,sri reddy suresh babu,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ వెన్నునొప్పి,శ్రీ రెడ్డి కామెంట్స్,తెలుగు సినిమా
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో

ఈ వీడియో చూస్తుంటే శ్రీ రెడ్డిని చంపేయాలన్నంత కసితో ఉన్నారు అభిమానులు. అసలు ఓ వ్యక్తిని అంత దారుణంగా ఎలా టార్గెట్ చేస్తారు.. కోపం ఉంటే మరీ ఇంతగా దిగజారిపోవాలా అంటూ శ్రీ రెడ్డిపై విమర్శల వర్షం కురుస్తుంది. శ్రీ రెడ్డి మాట్లాడిన తీరు చూసి అంతా ఆమెను తిట్టి పోస్తున్నారు. అసలు పవన్ నిన్నేం చేసాడు.. నువ్వు మోసపోయింది చిన్నోళ్ల దగ్గర కదా.. వాళ్లను టార్గెట్ చేయకుండా ఎందుకు పవన్ మీద పడుతున్నావంటూ ఫ్యాన్స్ కడిగిపారేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: