శ్రీ రెడ్డి మ‌ళ్లీ కెలికేసిందిరా నాయ‌నో.. అరేయ్ నానిగా నడుము నీ కోసమే..

నాని, శ్రీరెడ్డి

శ్రీ రెడ్డి.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. కావాల‌నే ప‌రిచ‌యం చేసుకునే పేరు కూడా ఇదే. ఎందుకంటే తెలిసిన వాళ్ల‌కు తెలియ‌ని వాళ్ల‌కు త‌న పేరును ప‌రిచ‌యం చేయ‌డం ఒక్క‌టే ఇప్పుడు ప‌నిగా పెట్టుకుంది శ్రీ రెడ్డి.

  • Share this:
శ్రీ రెడ్డి.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. కావాల‌నే ప‌రిచ‌యం చేసుకునే పేరు కూడా ఇదే. ఎందుకంటే తెలిసిన వాళ్ల‌కు తెలియ‌ని వాళ్ల‌కు త‌న పేరును ప‌రిచ‌యం చేయ‌డం ఒక్క‌టే ఇప్పుడు ప‌నిగా పెట్టుకుంది శ్రీ రెడ్డి. ప్ర‌పంచంలో ఎన్ని అద్భుతాలు జ‌రుగుతున్నా ఈమె మాత్రం త‌న పేరు మాత్ర‌మే హెడ్ లైన్స్‌లో ఉండాల‌నుకుంటుంది. అదేం విచిత్ర‌మో కానీ ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఓ పోస్టుతో వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది శ్రీ రెడ్డి. ఇప్పుడు కూడా ఇదే చేస్తుంది.. ఇంకా చేస్తూనే ఉంది శ్రీ రెడ్డి. తాజాగా మ‌రోసారి సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌.

Sri Reddy Sensational tik tok hip video against Natural Star Nani and posts arey nani gaa pk.. శ్రీ రెడ్డి.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. కావాల‌నే ప‌రిచ‌యం చేసుకునే పేరు కూడా ఇదే. ఎందుకంటే తెలిసిన వాళ్ల‌కు తెలియ‌ని వాళ్ల‌కు త‌న పేరును ప‌రిచ‌యం చేయ‌డం ఒక్క‌టే ఇప్పుడు ప‌నిగా పెట్టుకుంది శ్రీ రెడ్డి. sri reddy,sri reddy twitter,sri reddy tik tok videos,sri reddy tik tok,sri reddy nani tik tok videos,sri reddy about nani,sri reddy comments on nani,sri reddy leaks,sri reddy nani,sri reddy latest,actress sri reddy,sri reddy on nani,sri reddy nani issue,nani sri reddy issue,sri reddy latest news,sri reddy comments,sri reddy sensational comments,sri reddy latest updates,nani,sri reddy vs nani,sri reddy nani news,sri reddy live,sri reddy movies,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి నాని,శ్రీ రెడ్డి నాని టిక్ టాక్ వీడియోస్,శ్రీ రెడ్డి టిక్ టాక్ వీడియోస్,తెలుగు సినిమా
శ్రీ రెడ్డి నాని ఫైల్ ఫోటోస్

ఈ సారి కూడా ఎవ్వ‌రూ లేన‌ట్లు ఎప్ప‌ట్లాగే మ‌రోసారి నానినే టార్గెట్ చేసింది శ్రీ రెడ్డి. చాలా మ‌ర్యాద‌గా అరేయ్ నానిగా అంటూ రెచ్చిపోయింది ఈ బ్యూటీ. ఇది చూసి నాని ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. నీకెంత ధైర్యం అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు. కానీ ఎవ‌రేం చెప్పినా కూడా త‌న దారి మాత్రం త‌న‌దే కదా.. అందుకే తాను చేయాల్సింది మాత్రం చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ‌.

Sri Reddy Sensational tik tok hip video against Natural Star Nani and posts arey nani gaa pk.. శ్రీ రెడ్డి.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. కావాల‌నే ప‌రిచ‌యం చేసుకునే పేరు కూడా ఇదే. ఎందుకంటే తెలిసిన వాళ్ల‌కు తెలియ‌ని వాళ్ల‌కు త‌న పేరును ప‌రిచ‌యం చేయ‌డం ఒక్క‌టే ఇప్పుడు ప‌నిగా పెట్టుకుంది శ్రీ రెడ్డి. sri reddy,sri reddy twitter,sri reddy tik tok videos,sri reddy tik tok,sri reddy nani tik tok videos,sri reddy about nani,sri reddy comments on nani,sri reddy leaks,sri reddy nani,sri reddy latest,actress sri reddy,sri reddy on nani,sri reddy nani issue,nani sri reddy issue,sri reddy latest news,sri reddy comments,sri reddy sensational comments,sri reddy latest updates,nani,sri reddy vs nani,sri reddy nani news,sri reddy live,sri reddy movies,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి నాని,శ్రీ రెడ్డి నాని టిక్ టాక్ వీడియోస్,శ్రీ రెడ్డి టిక్ టాక్ వీడియోస్,తెలుగు సినిమా
శ్రీ రెడ్డి (File)

ప్ర‌పంచం ఏం అనుకున్నా మాకు సంబంధం లేద‌న్న‌ట్లు న‌డుములు చూపిస్తూ ర‌ప్ఫాడిస్తుంది శ్రీ రెడ్డి. నిన్నుకోరి సినిమాలో ఈ న‌డుములు గిడుములు ప‌ట్టుకోడాలు మా ఇంట వంట లేవు అంటూ నాని చెప్పిన డైలాగ్ ఇప్పుడు త‌న న‌డుముకు అప్లై చేసుకుంది శ్రీ రెడ్డి. టిక్ టాక్ వీడియో చేసి త‌న న‌డుము చూపిస్తూ.. అరేయ్ నానిగా ఇది నీ కోస‌మే అంటూ పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.

ఇది చూసిన త‌ర్వాత కావ‌ల‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ శ్రీ రెడ్డి కెలికేస్తుంద‌ని అర్థ‌మైపోతుంది. అయితే దానికి కార‌ణం మాత్రం ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. నాని, శ్రీ రెడ్డి మ‌ధ్య చాలా రోజులుగా యుద్ధం జ‌రుగుతున్నా.. నాని మాత్రం ఒక్క‌సారి కూడా దీనిపై స్పందించ‌లేదు. మొత్తానికి ఈ ర‌చ్చ ఇంకా ఎన్నాళ్లు ఇలాగే సాగుతుందో చూడాలిక‌.
First published: