Home /News /movies /

SRI REDDY SENSATIONAL REPLY TO WHO COMMENTED NEGATIVE ON HER AND POSTED ABOUT NAYANTHARA AFFAIRS PK

నాకు నచ్చినవాడితో పడుకుంటా.. నయనతారకు ఎఫైర్స్ లేవా..?

శ్రీ రెడ్డి నయనతార (sri reddy nayanthara)

శ్రీ రెడ్డి నయనతార (sri reddy nayanthara)

Sri Reddy: ఇంత ధైర్యంగా కామెంట్స్ చేసేది ఎవరబ్బా అనుకుంటున్నారా..? తెలుగులో అంత దమ్ము ఇంకెవరికి ఉంది..? ఒక్క శ్రీ రెడ్డికి తప్ప.. ఎవరేం అనుకుంటారు..

ఇంత ధైర్యంగా కామెంట్స్ చేసేది ఎవరబ్బా అనుకుంటున్నారా..? తెలుగులో అంత దమ్ము ఇంకెవరికి ఉంది..? ఒక్క శ్రీ రెడ్డికి తప్ప.. ఎవరేం అనుకుంటారు.. ఎలా ఉంటుదో అనే ఆలోచనలు పొరపాటున కూడా ఈమె మైండ్‌లోకి రావు. ఏదనుకుంటే అది వెంటనే పోస్ట్ చేస్తుంది. ఇప్పుడు కూడా తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వాళ్లకు అదిరిపోయేలా ఆన్సర్ ఇచ్చింది శ్రీ రెడ్డి. కనీసం మాటల్లో కూడా రాయలేని విధంగా పోస్ట్ పెట్టేసింది. నెగిటివ్ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారని పెట్టిన పోస్టులకు కూడా బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అలాంటి వాళ్లను ఉద్దేశించి ఇప్పుడు మరో సంచలన పోస్ట్ పెట్టింది ఈమె.

శ్రీ రెడ్డి ఫేస్ బుక్ పోస్టులు (sri reddy facebook)
శ్రీ రెడ్డి ఫేస్ బుక్ పోస్టులు (sri reddy facebook)


తనకు నచ్చిన వాళ్లతో పడుకుంటానని.. తన సెక్సువల్ లైఫ్ తన యిష్టమంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. అనవసరంగా ఏ సంబంధం లేకపోయినా ఎందుకురా నా మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తారు అంటూ పోస్ట్ చేసింది ఈమె. నా సెక్సువల్ లైఫ్ నా ఇష్టం.. నేనెవడితో పడుకుంటే మీకెందుకు అని రెచ్చిపోయింది. నిజంగా అంత దమ్ముంటే తన ముందుకు వచ్చి మాట్లాడాలి కానీ.. కన్నంలో దాక్కున్న ఎలుకల్లా చేయకండని వార్నింగ్ ఇచ్చింది శ్రీ రెడ్డి. వెంటనే మరో పోస్ట్ కూడా చేసింది ఈమె.

శ్రీ రెడ్డి ఫేస్ బుక్ పోస్టులు (sri reddy facebook)
శ్రీ రెడ్డి ఫేస్ బుక్ పోస్టులు (sri reddy facebook)


ఒకర్ని జడ్జ్ చేస్తున్నారంటే.. అది మీ ఖర్మ.. దాన్ని తాను అస్సలు పట్టించుకోనని చెప్పింది శ్రీ రెడ్డి. స్టార్ హీరోయిన్‌లకు ఎఫైర్స్ లేవా.. నయనతారకు ఉన్న ఎఫైర్స్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు..? పెళ్లైన వాళ్లతో పాటు పెళ్లి కాని వాళ్లతో కూడా నయన్ ఎఫైర్స్ నడిపించలేదా..? ఎందుకు ఆమె గురించి మాట్లాడరు.. తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? ఆమెను అనేంత ధైర్యం లేదు.. స్టార్ హీరోయిన్‌కు స్ట్రగ్లింగ్ హీరోయిన్లకు ఇదే తేడా అంటూ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. ఈమె పోస్టులు ఇప్పుడు వేడి పుట్టిస్తున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Sri Reddy, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు