Home /News /movies /

SRI REDDY SENSATIONAL POST ON RANA DAGGUBATI MIHEEKA BAJAJ ENGAGEMENT IN SOCIAL MEDIA PK

రానా బావా అంటున్న శ్రీ రెడ్డి.. నెక్ట్స్ నేనే అంటూ పోస్ట్..

రానా పెళ్లిపై శ్రీ రెడ్డి కామెంట్స్ (rana sri reddy)

రానా పెళ్లిపై శ్రీ రెడ్డి కామెంట్స్ (rana sri reddy)

Rana Sri Reddy: రానా నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతమంది చెప్పినా కూడా ఇప్పుడు శ్రీ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించింది. మొన్నటికి మొన్న రానా పెళ్లి గురించి ఈమె కూడా పోస్ట్ చేసింది.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా దగ్గుబాటి త్వరలోనే బ్రహ్మచర్యానికి స్వస్తి పలకబోతున్నాడు. దాంతో అంతా ఈయనకు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. దానికితోడు మే 20న ఈయన నిశ్చితార్థం జరగనుంది. దాంతో సోషల్ మీడియాలో రానా పెళ్లి టాపిక్ హల్ చల్ చేస్తుంది. టాలీవుడ్ ప్రముఖులతో పాటు బాలీవుడ్ మిత్రులు కూడా ఈయనకు కంగ్రాట్స్ చెప్పారు. తాను ప్రేమించిన మిహీకా బజాజ్‌ను పరిచయం చేసిన తర్వాత క్షణం నుంచి కూడా రానా పెళ్లి టాపిక్ హైలైట్ అయిపోయింది. ఈ క్రమంలోనే చిరంజీవి నుంచి సాయి ధరమ్ తేజ్ వరకు అంతా ఆయనకు కంగ్రాట్స్ చెప్పారు.

రానా దగ్గుబాటితో మిహీకా బజాజ్ (Instagram/Photo)
రానా దగ్గుబాటితో మిహీకా బజాజ్ (Instagram/Photo)


ఇప్పుడు నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎంతమంది చెప్పినా కూడా ఇప్పుడు శ్రీ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించింది. మొన్నటికి మొన్న రానా పెళ్లి గురించి ఈమె కూడా పోస్ట్ చేసింది. నీ లైఫ్‌లో ఏం జరిగిందో నాకు తెలుసు రానా గారు.. ఈ అమ్మాయితో అయినా మీరు ప్రశాంతమైన జీవితం కొనసాగించాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేసింది ఈమె. దాంతో లేనిపోని న్యూస్‌కు మళ్లీ తావిచ్చింది శ్రీ రెడ్డి. అసలు రానా జీవితంలో ఏం జరిగిందనే అనుమానాలు ఇప్పుడు అందర్లోనూ మొదలయ్యాయి.

రానా పెళ్లిపై శ్రీ రెడ్డి కామెంట్స్ (rana sri reddy)
రానా పెళ్లిపై శ్రీ రెడ్డి కామెంట్స్ (rana sri reddy)


ఇది మరిచిపోకముందే ఇప్పుడు మరోసారి పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. రానా బావకు ఎంగేజ్ మెంట్ ఈ రోజే. రామానాయుడు స్టుడియోలో.. నెక్స్ట్ నాదే అంటూ కన్ను కొట్టే ఇమోజీతో పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. గతంలో కూడా రామానాయుడు స్టూడియోలోనే తన ఫస్ట్ నైట్ జరిగిందంటూ సంచలన పోస్ట్ చేసింది ఈమె. అప్పట్లో రానా తమ్ముడు అభిరామ్ విషయంలో శ్రీ రెడ్డి చేసిన రచ్చ అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు.

రానా పెళ్లిపై శ్రీ రెడ్డి కామెంట్స్ (rana sri reddy)
రానా నిశ్చితార్థంపై శ్రీ రెడ్డి కామెంట్స్ (rana sri reddy)


ఆ తర్వాత కూడా సురేష్ బాబును మామ అని పిలుస్తూ టీజ్ చేస్తుంది శ్రీ రెడ్డి. ఈ క్రమంలో రానా పెళ్లిపై ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే రానాను బావా అంటూ.. వెంకటేష్, సురేష్ బాబును మామ అంటూ సోషల్ మీడియాలో కావాల్సినంత రచ్చ చేస్తుంది శ్రీ రెడ్డి. మరి ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Miheeka Bajaj, Rana daggubati, Sri Reddy, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు