రోజాను అనకూడని మాటలన్న శ్రీరెడ్డి.. అతనితో ఎఫైర్ ఉందంటూ..

వైసీపీ ఎమ్మెల్యే నటి రోజాపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు (facebook/Photo)

శ్రీరెడ్డి.. ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. తాజాగా సీనియర్ నటి వైసీపీ ఎమ్మెల్యే రోజాపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. 

  • Share this:


    శ్రీరెడ్డి.. ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న డైరెక్టర్ సి.సుందర్, మురగదాస్, రాఘవ లారెన్స్ వంటి వాళ్లపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి తమిళ తంబీల వెన్నులో వణుకు పుట్టించింది. అవకాశాలు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో నాని తనతో పడక సుఖాన్ని పంచుకున్నాడని సంచలన ఆరోపణలు చేసిన వార్తల్లో నిలిచింది. రీసెంట్‌గా బోయపాటి శ్రీను పై సంచలన ఆరోపణలు చేసిన ఈ భామ.. తాజాగా సీనియర్ నటి వైసీపీ ఎమ్మెల్యే రోజాపై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

    sri reddy sensational comments on boyapati srinu,sri reddy,boyapati srinu,sri reddy boyapati srinu,sri reddy facebook,sri reddy instagram,sri reddy twitter,boyapati srinu movies,boyapati srinu twitter,boyapati srinu instagram,boyapati srinu facebook,boyapati srinu balakrishna pawan kalyan sri reddy,sri reddy about boyapati srinu,sri reddy,director boyapati srinu,sri reddy leaks,sri reddy comments,director boyapati srinu birthday celebrations,sri reddy about boyapati,sri reddy movies,ram charan boyapati srinu,boyapati srinu house,boyapati srinu director,actress sri reddy,boyapati srinu birthday celebrations,sri reddy latest,sri reddy latest interview,sri reddy videos,శ్రీరెడ్డి,శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు,బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు,
    శ్రీరెడ్డి,బోయపాటి శ్రీను (Facebook/Photo)


    ఈ బుధవారం నాడు తన సోషల్ మీడియా అకౌంట్‌లో డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ఒక టాలీవుడ్ నటితో ఎఫైర్ ఉందంటూ ఆమెపై సంచలన ఆరోపణలు చేసింది. ఆ వేడి చల్లారకముందే.. ఆ నటి భర్తతో రోజాకు ఎఫైర్ ఉందంటూ వివాదాల తుట్టెను కదిల్చింది. రోజాకు నటి ప్రవీణ బర్త అనీల్‌తో ఎఫైర్ ఉండేదని ఆరోపణలు గుప్పించింది. అంతేకాదు రోజు రోజా.. అతడిని డబ్బుల కోసం గోకేదని.. డబ్బున్న వాళ్లను ఎలాగో అలా పరిచయం చేయమని అనీల్‌ను పీడించేదని ఆరోపణలు చేసింది.

    sri reddy sensational comments on ysrcp mla roja,mla roja,jabardasth comedy show,jabardasth judge roja,roja sri reddy,roja twitter,roja instagram,roja facebook,sri reddy facebook,sri reddy instagram,sri reddy twitter,ycp mla roja,sri reddy,sri reddy comments on mla roja,roja,sri reddy comments,sri reddy latest news,actress sri reddy comments on mla roja,ysrcp mla roja,actress sri reddy comments on roja,sri reddy mla roja,roja fires on sri reddy,sri reddy on mla roja,jeevitha rajasekhar speaks about ycp mla roja,mla roja about pawan kalyan,sri reddy warning to mla roja,sri reddy latest,శ్రీరెడ్డి,రోజా,రోజా శ్రీరెడ్డి,రోజా పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు,ఎమ్మెల్యే పై రోజా సంచలన వ్యాఖ్యలు,రోజా,ఎమ్మెల్యే రోజా,జబర్దస్త్ కామెడీ షో,రోజా పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి,
    శ్రీ రెడ్డి, రోజా (Facebook/Photo)


    ఆ తర్వాత రోజాను ఉద్దేశిస్తూ..  మీరు వైసీపీలో ఉన్నందకు నా పూర్తి మద్దతు మీకే. మిమ్మల్ని కించపరచాలని కాదు.. మీకు నిజం చెప్పాలనేదే నా ప్రయత్నం. మీరు చేసే రచ్చ బండ లేదా బతుకు జట్కాబండికి ప్రోగ్రాంకు వాళ్లను పిలవండి. నేనూ కూడా వస్తా అంటూ వరుస పోస్ట్‌లు పెట్టింది శ్రీరెడ్డి. రోజాపై శ్రీరెడ్డి గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. దీనిపై రోజాను స్పందించమని కోరగా నో కామెంట్స్ అంటూ సమాధానం దాటవేసింది.

    First published: