జబర్దస్త్ యాంక‌ర్ అనసూయ భరద్వాజ్‌పై శ్రీ రెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు..

అనసూయ భరద్వాజ్ శ్రీ రెడ్డి

అన‌సూయ భ‌ర‌ద్వాజ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మ‌రోవైపు శ్రీ రెడ్డి పేరుకు కూడా పరిచ‌య కార్య‌క్ర‌మాలు అవ‌సరం లేదు. ఇద్ద‌రూ ఇద్ద‌రే.. ఎవ‌రికి వాళ్లు సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అన‌సూయపై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.

  • Share this:
అన‌సూయ భ‌ర‌ద్వాజ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మ‌రోవైపు శ్రీ రెడ్డి పేరుకు కూడా పరిచ‌య కార్య‌క్ర‌మాలు అవ‌సరం లేదు. ఇద్ద‌రూ ఇద్ద‌రే.. ఎవ‌రికి వాళ్లు సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అన‌సూయపై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ఈ ఇద్ద‌రి కెరీర్ మొద‌లైంది ఒకే చోట‌. ప‌దేళ్ల కింద సాక్షి టీవీ పెట్టిన‌పుడు ట్రైనీ న్యూస్ రీడ‌ర్స్ గా అక్క‌డ ప్ర‌యాణం మొద‌లుపెట్టారు శ్రీ రెడ్డి, అన‌సూయ‌. అక్క‌డ్నుంచి వీళ్ల జ‌ర్నీ మొద‌లైంది. ఇద్ద‌రూ మంచి స్నేహితులు కూడా. ఇక ఆ త‌ర్వాత శ్రీ రెడ్డి సినిమాల్లోకి వెళ్లిపోయింది.

Sri Reddy Sensational Comments on Jabardasth Anchor Anasuya Bharadwaj and about her career pk.. అన‌సూయ భ‌ర‌ద్వాజ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మ‌రోవైపు శ్రీ రెడ్డి పేరుకు కూడా పరిచ‌య కార్య‌క్ర‌మాలు అవ‌సరం లేదు. ఇద్ద‌రూ ఇద్ద‌రే.. ఎవ‌రికి వాళ్లు సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అన‌సూయపై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. anasuya bharadwaj,anasuya bharadwaj twitter,jabardasth comedy show,jabardasth Khatarnak comedy show,jabardasth anchor anasuya bharadwaj,jabardasth anasuya bharadwaj,sri reddy anasuya bharadwaj,sri reddy comments on anasuya bharadwaj,sri reddy anasuya sakshi Channel,telugu cinema,జబర్దస్త్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ యాంకర్ అనసూయ,అనసూయ భరద్వాజ్ శ్రీ రెడ్డి,జబర్దస్త్ అనసూయ హాట్ ఫోటోస్,జబర్దస్త్ అనసూయపై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్,తెలుగు సినిమా
అనసూయ భరద్వాజ్ శ్రీ రెడ్డి

అన‌సూయ సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. న్యూస్ రీడ‌ర్ నుంచి జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ ఒప్పుకుని అక్క‌డ్నుంచి మ‌రో మెట్టు ఎక్కేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ త‌ర్వాత ఫుల్ క్రేజ్ రావ‌డం.. వ‌ర‌స సినిమాలు.. రియాలిటీ షోల‌తో ర‌ప్ఫాడిస్తుంది అన‌సూయ‌. ఇప్పుడు త‌న పాత కొలీగ్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది శ్రీ రెడ్డి. అన‌సూయ ఎదుగుద‌ల చూస్తుంటే త‌న‌కు సంతోషంగా ఉంద‌ని.. అప్ప‌ట్లో తామిద్ద‌రం మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది శ్రీ రెడ్డి.

అనసూయ భరద్వాజ్ శ్రీ రెడ్డి
అనసూయ హాట్ ఫోటోస్

త‌న ఉద్యమానికి కూడా అన‌సూయ స‌పోర్ట్ చేసింద‌ని.. పెళ్లి త‌ర్వాత కూడా ట్రెండీగా ఎలా ఉండాలో ఇప్పుడు అన‌సూయ‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది అని చెప్పింది శ్రీ రెడ్డి. ఆమె చాలా మందికి ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని.. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్ ఎలా డిజైన్ చేసుకోవాలో అన‌సూయ‌ను చూస్తుంటే అర్థ‌మైపోతుందంటుంది ఈ భామ‌. ఎప్పుడూ ఎవ‌రో ఒక‌ర్ని విమ‌ర్శించ‌డ‌మే ప‌నిగా పెట్టుకునే శ్రీ రెడ్డి.. ఒక‌రి గురించి పాజిటివ్ కామెంట్స్ చేయ‌డం ఆశ్చ‌ర్యంగానే ఉంది.

Sri Reddy Sensational Comments on Jabardasth Anchor Anasuya Bharadwaj and about her career pk.. అన‌సూయ భ‌ర‌ద్వాజ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మ‌రోవైపు శ్రీ రెడ్డి పేరుకు కూడా పరిచ‌య కార్య‌క్ర‌మాలు అవ‌సరం లేదు. ఇద్ద‌రూ ఇద్ద‌రే.. ఎవ‌రికి వాళ్లు సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అన‌సూయపై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. anasuya bharadwaj,anasuya bharadwaj twitter,jabardasth comedy show,jabardasth Khatarnak comedy show,jabardasth anchor anasuya bharadwaj,jabardasth anasuya bharadwaj,sri reddy anasuya bharadwaj,sri reddy comments on anasuya bharadwaj,sri reddy anasuya sakshi Channel,telugu cinema,జబర్దస్త్ అనసూయ భరద్వాజ్,జబర్దస్త్ యాంకర్ అనసూయ,అనసూయ భరద్వాజ్ శ్రీ రెడ్డి,జబర్దస్త్ అనసూయ హాట్ ఫోటోస్,జబర్దస్త్ అనసూయపై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్,తెలుగు సినిమా
యాంకర్ అనసూయ

కాక‌పోతే ఇదే నిజం. ఇప్పుడు ఇదే చేసింది కూడా. అన‌సూయ కెరీర్ చూస్తుంటే త‌న‌కు చాలా సంతోషంగా ఉంద‌ని.. అయితే తాను సినిమాల్లోకి వెళ్లి చేసిన కొన్ని త‌ప్పుల వ‌ల్ల న‌ష్ట‌పోయాన‌ని చెప్పింది శ్రీ రెడ్డి. జ‌బ‌ర్ద‌స్త్ లాంటి కార్య‌క్ర‌మం చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం త‌న‌కు టీవీ ఇండ‌స్ట్రీపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డ‌మే అని ముగించింది ఈ ముద్దుగుమ్మ‌.
First published: