Sri Reddy: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Sri Reddy | ఎపుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి.. తాజాగా మరో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: October 12, 2019, 1:02 PM IST
Sri Reddy: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో
news18-telugu
Updated: October 12, 2019, 1:02 PM IST
ఎపుడు ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి.. తాజాగా మరో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంటూ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా గళమెత్తి అందరిని దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్,రానా, అభిరామ్, నాని, విశాల్ వంటి హీరోలను టార్గెట్ చేసి కావాల్సినంత పబ్లిసిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ చెన్నైలో ఉంటుంది. అపుడపుడు తను చేసే పనులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.  తాజాగా ఈమె దర్శకుడు బోయపాటి శ్రీను పై సంచలన ఆరోపణలు చేసింది.

sri reddy sensational comments on boyapati srinu,sri reddy,boyapati srinu,sri reddy boyapati srinu,sri reddy facebook,sri reddy instagram,sri reddy twitter,boyapati srinu movies,boyapati srinu twitter,boyapati srinu instagram,boyapati srinu facebook,boyapati srinu balakrishna pawan kalyan sri reddy,sri reddy about boyapati srinu,sri reddy,director boyapati srinu,sri reddy leaks,sri reddy comments,director boyapati srinu birthday celebrations,sri reddy about boyapati,sri reddy movies,ram charan boyapati srinu,boyapati srinu house,boyapati srinu director,actress sri reddy,boyapati srinu birthday celebrations,sri reddy latest,sri reddy latest interview,sri reddy videos,శ్రీరెడ్డి,శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు,బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు,
శ్రీరెడ్డి,బోయపాటి శ్రీను (Facebook/Photo)


బోయపాటి శ్రీను సినిమాల్లో ఎక్కువగా నటించే ఒక నటితో ఆయనకు ఎఫైర్ ఉందంటూ సంచనల ఆరోపణలు చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. బోయపాటి శ్రీను గారు ఆమె లేకుండా ఏ సినిమాలు కంప్లీట్ చేయరంట కదా అంటూ రాయడానికి వీలులేని పదాలను వాడింది. అంతేకాదు ఆ నటిమణి, తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసి దారుణమైన కామెంట్స్ చేసింది. ఏమైనా ఒకప్పటిలా శ్రీరెడ్డి చేసిన ఈ ఆరోపణలు ఆడియన్స్ కూడా లైట్ తీసుకుంటున్నారు.



First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...