MLA అభ్యర్థిపై శ్రీ రెడ్డి సంచలన పోస్ట్.. డబ్బులున్న బావలకు మాత్రమే..

శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో

నేషనల్ వైడ్‌గా ఎన్నికల హడావిడి నడుస్తుంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఫీవర్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా పోలింగ్ కోసం ప్రజలు కూడా సొంత ఊళ్లకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో శ్రీ రెడ్డి ఓ సంచలన పోస్ట్ పెట్టింది.

  • Share this:
నేషనల్ వైడ్‌గా ఎన్నికల హడావిడి నడుస్తుంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఫీవర్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా పోలింగ్ కోసం ప్రజలు కూడా సొంత ఊళ్లకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో శ్రీ రెడ్డి ఓ సంచలన పోస్ట్ పెట్టింది. అది కూడా ఓ హీరోయిన్‌ను ఉద్ధేశించి పోస్ట్ చేసింది. ఇదిప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నాగబాబు వాళ్ళందరిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి తాజాగా మరో సంచలనానికి తెర తీసింది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఓ హీరోయిన్ గురించి బూతులతో పోస్ట్ పెట్టింది. ఇదే ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో.

Sri Reddy Sensational Comments on BJP MLA Candidate Madhavi Latha in Social Media pk.. నేషనల్ వైడ్‌గా ఎన్నికల హడావిడి నడుస్తుంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఫీవర్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా పోలింగ్ కోసం ప్రజలు కూడా సొంత ఊళ్లకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో శ్రీ రెడ్డి ఓ సంచలన పోస్ట్ పెట్టింది. sri reddy,sri reddy facebook,sri reddy twitter,sri reddy madhavi latha,sri reddy madhavi latha mla bjp,sri reddy hot photos,sri reddy pawan kalyan,sri reddy mla candidate madhavi latha,sri reddy comments on madhavi latha,telugu cinema,మాధవి లత,మాధవి లత శ్రీ రెడ్డి కామెంట్స్,మాధవి లత బిజేపీ అభ్యర్థి శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి ఫేస్ బుక్,తెలుగు సినిమా
శ్రీ రెడ్డి (File)


ఈమె ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుందో తెలియదు కానీ తను ఆడుకోవాలనుకున్న వాళ్లను నేరుగానే ఆడేసుకుంటుంది. ఇప్పుడు కూడా బిజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఇన్ డైరెక్టుగా టార్గెట్ చేసింది. తన ఫేస్ బుక్ పేజీలో రండి బాబూ రండి డబ్బులున్న బావలందరికీ మాత్రమే సేవ. లేని వాళ్లు వేస్ట్.. లంచాలు ఇస్తే లం.. లో పని.. ఈ మధ్యే అమెరికాలో వ్యభిచారంలో ఇరుక్కుపోయిన ఒక నటి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది.

అమెరికన్ ఎంబసీ పిలిచి వీసా రద్దుచేసి వార్నింగ్ ఇచ్చి గు.. మీద తన్ని పంపించింది. ఇంతకీ ఎవరామె.. ఇప్పుడు కానీ మీరు ఓటు వేసి గెలిపిస్తే గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లో ఒక్కొక్క వీధికి బావలుసయ్యా తప్పనిసరిగా పెడతాం... ఇదీ ఆమె హామీ... మా ఖర్మ చెత్త ము.. ఆమెకు ఓటు వేయకండి అంటూ సంచలన కామెంట్స్ పోస్ట్ చేసింది. శ్రీ రెడ్డి అంతగా కామెంట్ చేసిన ఆ హీరోయిన్ ఎవరో ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదా..? మరి దీనిపై అక్కడ్నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
First published: