జగన్‌పై పడిన శ్రీ రెడ్డి కన్ను.. సిగ్గులేదా అంటూ సంచలన వ్యాఖ్యలు..

శ్రీరెడ్డి, ఏపీ సీఎం జగన్ Photo : facebook

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్సయల్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా శ్రీ రెడ్డి. ఈమె చూపు పడితే చాలు ఎవరికో మూడినట్లే లెక్క. ఎప్పుడూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేయకపోతే..

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్సయల్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా శ్రీ రెడ్డి. ఈమె చూపు పడితే చాలు ఎవరికో మూడినట్లే లెక్క. ఎప్పుడూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేయకపోతే ఈమెకు నిద్ర కూడా పట్టదు. ఇప్పుడు కూడా సోషల్ మీడియా పేజీలో పేర్లు చెప్పి మరీ కొందర్ని ఆడుకుంటుంది శ్రీ రెడ్డి. అందులో పవన్ కల్యాణ్ ముందు వరసలో ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేసింది. అయితే శ్రీ రెడ్డి కన్ను మాత్రం ఇప్పుడు కాస్త పక్కకు వెళ్లింది. ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది నోటికొచ్చినట్లు తిడుతూ ఇష్టమొచ్చినట్లు చేస్తుంటుంది శ్రీ రెడ్డి. ప్రస్తుతం ఈమె తెలుగు రాష్ట్రాల్లో లేదు.

Sri Reddy Sensational comments on AP CM YS Jagan government and fans targeting her pk తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్సయల్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా శ్రీ రెడ్డి. ఈమె చూపు పడితే చాలు ఎవరికో మూడినట్లే లెక్క. ఎప్పుడూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేయకపోతే.. sri reddy,sri reddy twitter,sri reddy jagan,sri reddy ys jagan,ys jagan twitter,sri reddy movies,sri reddy controversy,sri reddy facebook,sri reddy tweets,sri reddy party,sri reddy jagan,sri reddy pawan kalyan,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి జగన్,శ్రీ రెడ్డి పవన్ కల్యాణ్,శ్రీ రెడ్డి సినిమాలు,తెలుగు సినిమా
శ్రీరెడ్డి, ఏపీ సీఎం జగన్ Photo : facebook

ఎవరు ఎప్పుడు టార్గెట్ చేస్తారో తెలియక వెళ్లి చెన్నైలో ఉంటుంది శ్రీ రెడ్డి. అక్కడ్నుంచే తన వ్యాఖ్యలు చేస్తుంది. ఇప్పుడు కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. ఈయన పాలన గురించి కొన్ని సంచలన పోస్టులు పెట్టింది ఈమె. జై జగన్ అంటూ జగన్‌కు జై కొట్టిన శ్రీ రెడ్డి ఆయన పాలనను ఆకాశానికి ఎత్తేసింది. అంతేకాదు.. జగన్ పాలన అద్భుతంగా ఉందని.. ఆయనతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమంటూ కితాబిచ్చింది. జగన్ విజన్ ఉన్న నాయకుడు అని.. రాజశేఖర్ రెడ్డిని మించిన పాలన ఇప్పుడు ఆయన అందిస్తున్నాడంటూ పొగిడేసింది శ్రీ రెడ్డి.

Sri Reddy Sensational comments on AP CM YS Jagan government and fans targeting her pk తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్సయల్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా శ్రీ రెడ్డి. ఈమె చూపు పడితే చాలు ఎవరికో మూడినట్లే లెక్క. ఎప్పుడూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేయకపోతే.. sri reddy,sri reddy twitter,sri reddy jagan,sri reddy ys jagan,ys jagan twitter,sri reddy movies,sri reddy controversy,sri reddy facebook,sri reddy tweets,sri reddy party,sri reddy jagan,sri reddy pawan kalyan,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి జగన్,శ్రీ రెడ్డి పవన్ కల్యాణ్,శ్రీ రెడ్డి సినిమాలు,తెలుగు సినిమా
వైఎస్ జగన్, శ్రీ రెడ్డి (Images : Facebook)

జగన్ మంచి వ్యక్తి అని.. మంచి వ్యక్తి ఆలోచనలు ఎప్పుడు మంచిగానే ఉంటాయని చెబుతుంది ఈమె. కానీ కొందరు కుక్కలు కావాలనే జగన్ పాలను చూసి మొరుగుతున్నాయంటూ ఘాటు విమర్శలు చేసింది ఈమె. జగన్ పాలనను చూసి ఓర్వలేని వాళ్లే ఆయన పాలనపై కామెంట్స్ చేస్తున్నారని.. వాళ్లకు అసలు సిగ్గుందా అంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల అభివృద్ధి కోసం వైయస్ జగన్ ఎన్నో పథకాలు తీసుకొచ్చారని.. ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందని శ్రీ రెడ్డి తెలిపింది.

Sri Reddy Sensational comments on AP CM YS Jagan government and fans targeting her pk తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్సయల్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా శ్రీ రెడ్డి. ఈమె చూపు పడితే చాలు ఎవరికో మూడినట్లే లెక్క. ఎప్పుడూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేయకపోతే.. sri reddy,sri reddy twitter,sri reddy jagan,sri reddy ys jagan,ys jagan twitter,sri reddy movies,sri reddy controversy,sri reddy facebook,sri reddy tweets,sri reddy party,sri reddy jagan,sri reddy pawan kalyan,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి జగన్,శ్రీ రెడ్డి పవన్ కల్యాణ్,శ్రీ రెడ్డి సినిమాలు,తెలుగు సినిమా
పవన్ కల్యాణ్, శ్రీరెడ్డి, వైఎస్ జగన్

ఒకవైపు ముఖ్యమంత్రి జగన్‌ను.. ఆయన పాలనను ఆకాశానికి ఎత్తేసిన శ్రీ రెడ్డి.. తన శత్రువు పవన్ కల్యాణ్‌పై మరోసారి విరుచుకుపడింది. కనీసం రాయలేని విధంగా మాటల్లో చెప్పలేని విధంగా బూతులు వాడి పవన్ కళ్యాణ్‌పై విమర్శల వర్షం కురిపించింది. మొత్తానికి ఈమె వ్యాఖ్యలు జగన్ అభిమానులకు సంతోషాన్నిస్తుంటే.. పవన్ ఫ్యాన్స్‌కు మంటపుట్టిస్తున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: