ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓడగానే గంప‌కింద కోడిలా.. ష‌క‌ల‌క శంక‌ర్‌పై రెచ్చిపోయిన శ్రీ రెడ్డి..

శ్రీ రెడ్డి రోజురోజుకీ రెచ్చిపోతూనే ఉంది. పైగా ఆమె కోరుకున్న జ‌గ‌న్, కేసీఆర్ ఇప్పుడు ముఖ్య‌మంత్రులు కావ‌డంతో అస్స‌లు ఎవ‌రి మాటా విన‌డం లేదు ఈ ముద్దుగుమ్మ‌. ప‌నిలో ప‌నిగా మ‌రోసారి పవన్ కళ్యాణ్‌ను కూడా టార్గెట్ చేసింది ఈ భామ‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 6, 2019, 1:27 PM IST
ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓడగానే గంప‌కింద కోడిలా.. ష‌క‌ల‌క శంక‌ర్‌పై రెచ్చిపోయిన శ్రీ రెడ్డి..
షకలక శంకర్ శ్రీ రెడ్డి
  • Share this:
శ్రీ రెడ్డి రోజురోజుకీ రెచ్చిపోతూనే ఉంది. పైగా ఆమె కోరుకున్న జ‌గ‌న్, కేసీఆర్ ఇప్పుడు ముఖ్య‌మంత్రులు కావ‌డంతో అస్స‌లు ఎవ‌రి మాటా విన‌డం లేదు ఈ ముద్దుగుమ్మ‌. ప‌నిలో ప‌నిగా మ‌రోసారి పవన్ కళ్యాణ్‌ను కూడా టార్గెట్ చేసింది ఈ భామ‌. ఆయ‌న‌తోనే ఆప‌కుండా ప‌వ‌న్ అభిమానుల‌ను కూడా ల‌క్ష్యంగా చేసుకుని మాట‌ల యుద్ధం చేస్తుంది శ్రీ రెడ్డి. తాజాగా ప‌వ‌న్ భక్తుడిగా పేరు తెచ్చుకున్న షకలక శంకర్‌తో ఆడుకుంది శ్రీ రెడ్డి. పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజకీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత త‌న పనులు కూడా మానుకుని మ‌రీ ఆయ‌న కోసం ప్ర‌చారం చేసాడు ష‌క‌ల‌క శంక‌ర్.

Sri Reddy Sensational Comments Jabardasth Comedian Shakalaka Shankar and given strong warning pk.. శ్రీ రెడ్డి రోజురోజుకీ రెచ్చిపోతూనే ఉంది. పైగా ఆమె కోరుకున్న జ‌గ‌న్, కేసీఆర్ ఇప్పుడు ముఖ్య‌మంత్రులు కావ‌డంతో అస్స‌లు ఎవ‌రి మాటా విన‌డం లేదు ఈ ముద్దుగుమ్మ‌. ప‌నిలో ప‌నిగా మ‌రోసారి పవన్ కళ్యాణ్‌ను కూడా టార్గెట్ చేసింది ఈ భామ‌. shakalaka shankar,jabardasth comedian shakalaka shankar,sri reddy comments on pawan kalyan,sri reddy on pawan kalyan,sri reddy about pawan kalyan,sri reddy interview,sri reddy latest,sri reddy pawan kalyan,sri reddy vs pawan kalyan,actress sri reddy,sri reddy fires on pawan kalyan,sri reddy scolding pawan kalyan,sri reddy controversy,sri reddy comments,sri reddy videos,sri reddy,sri reddy comments on jabardasth comedian shakalaka shankar,jabardasth comedians,jabardasth comedy show,sri reddy shocking comments on shakalaka shankar,shakalaka shankar fires on sri reddy,sri reddy latest news,sri reddy about shakalaka shankar,sri reddy comments on shankar,actress sri reddy,shakalaka shankar comments on pawan kalyan,sri reddy leaks,shakalaka shankar on pawan kalyan,sri reddy about pawan kalyan,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి ట్విట్టర్,శ్రీ రెడ్డి ఫేస్ బుక్,తెలుగు సినిమా,శ్రీ రెడ్డి జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ శ్రీ రెడ్డి,
షకలక శంకర్ పవన్ కళ్యాణ్

అప్పుడు ప్ర‌చారం చేస్తున్న స‌మ‌యంలోనే శ్రీ రెడ్డిని కూడా విమ‌ర్శించాడు ఈ క‌మెడియ‌న్. అయితే ఇవ‌న్నీ మ‌న‌సులో పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టైమ్ చూసి ఆడుకుంటుంది. ఎన్నిక‌ల‌కు ముందు ఎవ‌రైతే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అండ‌గా నిల‌బ‌డ్డారో ఇప్పుడు వాళ్ల‌ను టార్గెట్ చేస్తుంది శ్రీ రెడ్డి. ముఖ్యంగా ష‌క‌ల‌క శంక‌ర్‌పై ఇప్పుడు ఈమె చేసిన పోస్ట్ సంచ‌ల‌నంగా మారుతుంది.

Sri Reddy Sensational Comments Jabardasth Comedian Shakalaka Shankar and given strong warning pk.. శ్రీ రెడ్డి రోజురోజుకీ రెచ్చిపోతూనే ఉంది. పైగా ఆమె కోరుకున్న జ‌గ‌న్, కేసీఆర్ ఇప్పుడు ముఖ్య‌మంత్రులు కావ‌డంతో అస్స‌లు ఎవ‌రి మాటా విన‌డం లేదు ఈ ముద్దుగుమ్మ‌. ప‌నిలో ప‌నిగా మ‌రోసారి పవన్ కళ్యాణ్‌ను కూడా టార్గెట్ చేసింది ఈ భామ‌. shakalaka shankar,jabardasth comedian shakalaka shankar,sri reddy comments on pawan kalyan,sri reddy on pawan kalyan,sri reddy about pawan kalyan,sri reddy interview,sri reddy latest,sri reddy pawan kalyan,sri reddy vs pawan kalyan,actress sri reddy,sri reddy fires on pawan kalyan,sri reddy scolding pawan kalyan,sri reddy controversy,sri reddy comments,sri reddy videos,sri reddy,sri reddy comments on jabardasth comedian shakalaka shankar,jabardasth comedians,jabardasth comedy show,sri reddy shocking comments on shakalaka shankar,shakalaka shankar fires on sri reddy,sri reddy latest news,sri reddy about shakalaka shankar,sri reddy comments on shankar,actress sri reddy,shakalaka shankar comments on pawan kalyan,sri reddy leaks,shakalaka shankar on pawan kalyan,sri reddy about pawan kalyan,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి ట్విట్టర్,శ్రీ రెడ్డి ఫేస్ బుక్,తెలుగు సినిమా,శ్రీ రెడ్డి జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ శ్రీ రెడ్డి,
షకలక శంకర్ శ్రీ రెడ్డి

ఎన్నికల ముగిసిన తర్వాత గుడ్డుపెట్టే కోడిలాగా గంపకింద దాక్కున్నాడు అంటూ షకలక శంకర్‌ను ఉద్దేశించి తాజాగా ఓ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. ఆ మ‌ధ్య ఓ సారి త‌న సినిమా ప్ర‌మోష‌న్లో భాగంగా శ్రీ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేయడంతో ఇప్పుడు రివేంజ్ తీర్చుకుంటుంది శ్రీ రెడ్డి.

Sri Reddy Sensational Comments Jabardasth Comedian Shakalaka Shankar and given strong warning pk.. శ్రీ రెడ్డి రోజురోజుకీ రెచ్చిపోతూనే ఉంది. పైగా ఆమె కోరుకున్న జ‌గ‌న్, కేసీఆర్ ఇప్పుడు ముఖ్య‌మంత్రులు కావ‌డంతో అస్స‌లు ఎవ‌రి మాటా విన‌డం లేదు ఈ ముద్దుగుమ్మ‌. ప‌నిలో ప‌నిగా మ‌రోసారి పవన్ కళ్యాణ్‌ను కూడా టార్గెట్ చేసింది ఈ భామ‌. shakalaka shankar,jabardasth comedian shakalaka shankar,sri reddy comments on pawan kalyan,sri reddy on pawan kalyan,sri reddy about pawan kalyan,sri reddy interview,sri reddy latest,sri reddy pawan kalyan,sri reddy vs pawan kalyan,actress sri reddy,sri reddy fires on pawan kalyan,sri reddy scolding pawan kalyan,sri reddy controversy,sri reddy comments,sri reddy videos,sri reddy,sri reddy comments on jabardasth comedian shakalaka shankar,jabardasth comedians,jabardasth comedy show,sri reddy shocking comments on shakalaka shankar,shakalaka shankar fires on sri reddy,sri reddy latest news,sri reddy about shakalaka shankar,sri reddy comments on shankar,actress sri reddy,shakalaka shankar comments on pawan kalyan,sri reddy leaks,shakalaka shankar on pawan kalyan,sri reddy about pawan kalyan,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి ట్విట్టర్,శ్రీ రెడ్డి ఫేస్ బుక్,తెలుగు సినిమా,శ్రీ రెడ్డి జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ శ్రీ రెడ్డి,
షకలక శంకర్ శ్రీ రెడ్డి

అన‌వ‌స‌రంగా త‌న పేరు మధ్యలో తీసుకొస్తున్నారని.. అవకాశాల కోసం రోడ్డున పడలేం కదా అంటూ ఏదేదో త‌న గురించి ఇష్ట‌మొచ్చిన‌ట్లు వాగుతున్నార‌ని.. అలాంటి వాళ్ల‌కు ప‌ళ్లు రాల‌గొట్టి చేతిలో పెడ‌తాను అంటూ అప్ప‌ట్లోనే మండి ప‌డింది శ్రీ రెడ్డి. ఇప్పుడు మ‌రోసారి అదే విధంగా రెచ్చిపోయింది ఈ భామ‌. మొత్తానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక్క‌డే కాదు.. ఆయ‌న్ని అభిమానించే వాళ్ల‌ను కూడా ఇప్పుడు వ‌ద‌ల‌డం లేదు ఈ ముద్దుగుమ్మ‌.
First published: June 6, 2019, 1:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading