శ్రీరెడ్డి...తాజాగా తన వివాదాస్పద సెల్ఫీతో మోత మోగించింది. ఎప్పుడూ హాట్ ఫోజులతో కవ్వించే ఈ తార తన బ్రా విప్పేసి...వీపు అందం చూడండి అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.
నిత్యం వివాదాల్లో మునిగి తేలే సెలబ్రిటీ, నటి శ్రీరెడ్డి తాజాగా ఓ సంచలనం రేపింది. ఈ మధ్య కాలంలో నెట్టింట తన అభిమానులను లైవ్ వీడియోలతో ఊపేస్తున్న శ్రీరెడ్డి...తాజాగా తన వివాదాస్పద సెల్ఫీతో మోత మోగించింది. ఎప్పుడూ హాట్ ఫోజులతో కవ్వించే ఈ తార తన బ్రా విప్పేసి...వీపు అందం చూడండి అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు పండగ చేసుకున్నారు. కామెంట్స్ పెడుతూ తన అభిప్రాయాలు తెలిపారు. కొందరు నెగిటివ్ కామెంట్స్ పెడితే. మరికొందరు పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు.
మొత్తానికి ఎదో ఒకలా శ్రీరెడ్డి తన అభిమానులను ఇలా అలరిస్తూనే అలవోకగా 6 మిలియన్ల మంది ఫాలోయర్లను రాబట్టింది. ఇదిలా ఉంటే ఇప్పటికే వంటల వీడియోలతో యూట్యూబ్ లో సంచలనంగా మారిన శ్రీరెడ్డి. తాజాగా మరో యూట్యూబ్ చానెల్ ద్వారా అభిమానులకు కనువిందు చేస్తోంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.