శ్రీ రెడ్డి సంచలన వీడియో.. సొంత వాళ్లే లైంగికంగా వాడుకున్నారంట..

శ్రీ రెడ్డి Facebook Photo

శ్రీ రెడ్డి.. కేరాఫ్ కాంట్రవర్సీ.. నేమ్ ఆఫ్ సెన్సేషన్.. ఇలా ఎన్ని చెప్పినా కూడా తక్కువే. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో తెలియని పేరు ఇది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. తాజాగా దిశ నిందితుల..

  • Share this:
శ్రీ రెడ్డి.. కేరాఫ్ కాంట్రవర్సీ.. నేమ్ ఆఫ్ సెన్సేషన్.. ఇలా ఎన్ని చెప్పినా కూడా తక్కువే. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో తెలియని పేరు ఇది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. తాజాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. శ్రీ రెడ్డి కూడా ఈ విషయంపై ఇప్పుడు స్పందించింది. తన జీవితంలో కూడా జరిగిన ఎదురుదెబ్బల గురించి చెప్పుకుంది. ముఖ్యంగా నలుగురు మ‌ృగాళ్లను కాల్చి చంపినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది శ్రీ రెడ్డి. అలాగే పోలీస్ ఆఫీసర్లకు కూడా సలాం చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి వాళ్లను చంపడమే కరెక్ట్ అంటుంది శ్రీ రెడ్డి.
Sri Reddy posted a sensational video on Disha incident and says his relatives used her sexually pk శ్రీ రెడ్డి.. కేరాఫ్ కాంట్రవర్సీ.. నేమ్ ఆఫ్ సెన్సేషన్.. ఇలా ఎన్ని చెప్పినా కూడా తక్కువే. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో తెలియని పేరు ఇది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. తాజాగా దిశ నిందితుల.. sri reddy,sri reddy facebook,sri reddy disha encounter,sri reddy shadnagar encounter,sri reddy sexual,nagababu,nagababu twitter,nagababu you tube channel,nagababu sri reddy,sri reddy warning to nagababu,jabardasth nagababu,jabardasth comedy show,nagababu quits jabardasth,sri reddy twitter,sri reddy instagram,sri reddy shyam prasad reddy,nagababu sri reddy warning,sri reddy pawan kalyan,sri reddy disha issue,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి సెక్సువల్ హెరాజ్‌మెంట్,శ్రీ రెడ్డిపై లైంగిక దాడి,నాగబాబు,నాగబాబుకు శ్రీ రెడ్డి వార్నింగ్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో

అమ్మాయిలు ఈ రోజు సొసైటీలో కనీసం ధైర్యంగా తిరగలేకపోతున్నారంటే దానికి కారణం ఎవరో మీరే ఆలోచించుకోండి అంటూ అబ్బాయిలకు చెప్పింది శ్రీ రెడ్డి. ఇక తన విషయంలో కూడా చిన్నప్పటి నుంచి సెక్సువల్ హెరాజ్‌మెంట్స్ ఎదుర్కొంటూనే ఉన్నానని చెప్పింది ఈమె. సొంత బంధువులే తనను లైంగికంగా వేధించారని.. ఎన్నోసార్లు తను మౌనంగా ఏడ్చానని గుర్తు చేసుకుంది శ్రీ రెడ్డి. ఆ తర్వాత కూడా స్కూల్ టీచర్ కూడా తనను సెక్సువల్ హెరాజ్ చేసాడని చెప్పుకొచ్చింది. ఇక తాను పని చేసిన వర్క్ ప్లేస్‌లో కూడా ఇలాంటి లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పింది శ్రీ రెడ్డి. వాళ్లంతా తనను తాకరాని చోట్ల తాకారని.. ఎంతో ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చింది.
Sri Reddy posted a sensational video on Disha incident and says his relatives used her sexually pk శ్రీ రెడ్డి.. కేరాఫ్ కాంట్రవర్సీ.. నేమ్ ఆఫ్ సెన్సేషన్.. ఇలా ఎన్ని చెప్పినా కూడా తక్కువే. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేస్తుందో తెలియని పేరు ఇది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. తాజాగా దిశ నిందితుల.. sri reddy,sri reddy facebook,sri reddy disha encounter,sri reddy shadnagar encounter,sri reddy sexual,nagababu,nagababu twitter,nagababu you tube channel,nagababu sri reddy,sri reddy warning to nagababu,jabardasth nagababu,jabardasth comedy show,nagababu quits jabardasth,sri reddy twitter,sri reddy instagram,sri reddy shyam prasad reddy,nagababu sri reddy warning,sri reddy pawan kalyan,sri reddy disha issue,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి సెక్సువల్ హెరాజ్‌మెంట్,శ్రీ రెడ్డిపై లైంగిక దాడి,నాగబాబు,నాగబాబుకు శ్రీ రెడ్డి వార్నింగ్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో
శ్రీ రెడ్డి Twitter

అలా చేసే మగాళ్ళందరికీ ఒకటే ప్రశ్న అడుగుతున్నాను.. మిమ్మల్ని మీరు ఒక్కసారి ఇది సరైందేనా అని ప్రశ్నించుకోండి అని చెప్పింది శ్రీ రెడ్డి. మన చట్టంలో మార్పులు తీసుకురావాలని.. ఆర్మీకి ఇచ్చినట్లే ఇక్కడ పోలీసులకు కూడా హక్కులు ఇవ్వాలని.. అమ్మాయిలపై, చిన్న పిల్లలపై ఇలాంటి దారుణాలు చేసే వాళ్లను ఎన్‌కౌంటర్ చేసేలా హక్కులు ఇవ్వాలని మోదీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించింది శ్రీ రెడ్డి. ఇప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌పై తను చాలా హ్యాపీగా ఉన్నానని.. అయితే ప్రతీ క్రైమ్‌కు కారణం అమ్మాయి అని ఆడవాళ్లను బ్లేమ్ చేయడం మంచిది కాదని చెబుతుంది ఈమె.

అమ్మాయిలకు కూడా లిమిట్స్ తెలుసని.. మా యిష్టమొచ్చినట్లు ఎంజాయ్ చేస్తామని.. అంతేకానీ పబ్బుకు వెళ్లకూడదు.. తాగకూడదు అని చెప్పడానికి మీరెవరు అంటుంది శ్రీ రెడ్డి. అయినా కూడా అలాంటి అలవాట్లు లేని ఆడవాళ్లు 50 పర్సెంట్ ఉన్నారని.. మంచిగా ఉన్నా వాళ్లను కూడా ఎందుకు అత్యాచారం చేసి చంపేస్తున్నారని అడుగుతుంది. ఇంట్లో కోడళ్లేం పాపం చేసారు.. మామలకు ఏం పోయేకాలం.. మగాళ్ళ మైండ్ సెట్ మారకపోతే సమాజం ఎలా బాగుపడుతుంది అని ప్రశ్నిస్తుంది శ్రీ రెడ్డి. మొత్తానికి ఈమె పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు బాగానే వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: