నాని వాడు నీకు పుడితే ఒకటి..నాకు పుడితే ఒకటా.. కొడుకుని జాగ్రత్తగా పెంచు: శ్రీరెడ్డి

శ్రీరెడ్డి ఫేస్‌బుక్ ఫోటో

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో శ్రీరెడ్డి గురించి తెలియని వారు ఎవరు లేరు. తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం తెర వెనక జరుగుతున్న కౌస్టింగ్ కౌచ్‌పై గళమెత్తి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అంతేకాదు టాలీవుడ్‌లో పలువురు హీరోలతో పడక సుఖాన్ని పంచుకున్న అని చెప్పి సంచలనం రేపింది.

 • Share this:
  ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో శ్రీరెడ్డి గురించి తెలియని వారు ఎవరూ లేరు. తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం తెర వెనక జరుగుతున్న కౌస్టింగ్ కౌచ్‌పై గళమెత్తి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది శ్రీరెడ్డి. అంతేకాదు టాలీవుడ్‌లో పలువురు హీరోలతో పడక సుఖాన్ని పంచుకున్నట్లు ప్రకటించి సినీ పరిశ్రమలో పెను దుమారాన్నే రేపింది.

  తాజాగా ఈ భామ మరోసారి టాలీవుడ్ హీరో నానితో పాటు దగ్గుబాటి ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేసింది. రాయడానికి వీలులేని మాటలతో వారిపై విరుచుకుపడింది. ఇప్పికే హీరో నానితో తనకు శారీరక సంబంధం ఉందని చెప్పిన శ్రీరెడ్డి..తాజాగా నానితో పాటు అతని కొడుకును కూడా వివాదంలోకి లాగింది.

  అయోమయం ఊరిలో ఉండే నానిగా ఇంట్లో పిల్లాడున్నాడు. సిగరేట్ మానేశావా లేదా ? నీకు పుడితే ఒకటి.. నాకు పుడితే ఒకటి కాదురా.. వాడిని బాగా పెంచు అంటూ అసందర్భ వ్యాఖ్యలు చేసింది.  మరోవైపు దివంగత నిర్మాత రామానాయుడుపై కూడ సంచలన ఆరోపణలు చేసింది. మా ఊర్లో రామానాయుడు అనే తాతగారు ఉండేవారు. ఆయనకు సెక్స్ పిచ్చి ఉంది. ఇక ఆయన అనుభవించిన హీరోయిన్‌లకు లెక్కేలేదు అంటూ అసభ్య పదజాలంతో రామానాయుడుపై విరుచుకుపడింది.  మొత్తానికి మొగుడు, తండ్రిని దగ్గర పెట్టుకునే పతివ్రతల కన్నా నేనే వంద శాతం బెటర్ అంటూ కామెంట్స్ చేసింది. ఇపుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.  ఇవి కూడా చదవండి

  జూనియర్ ఎన్టీఆర్ తమిళ రీమేక్‌లో మెగా హీరో రీమిక్స్ సాంగ్..

  నమ్మలేకపోతున్నాను అంటూ... ఆర్య శుభలేఖపై విశాల్ ఏమన్నాడో తెలుసా..

  రిలీజ్‌కు రెడీగా ఉన్న ఎన్టీఆర్.. ‘అరవింద సమేత వీరరాఘవ’
  First published: