రామ్ గోపాల్ వర్మను డేటింగ్‌కు పిలిచిన శ్రీరెడ్డి ..

వర్మ, శ్రీ రెడ్డి

సౌత్ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. రోజు తన సోషల్ మీడియా అకౌంట్‌లో వివాదాస్పద పోస్ట్‌లు పెడుతూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా శ్రీరెడ్డి రామ్ గోపాల్ వర్మకు ఓపెన్‌ ఆఫర్ ప్రకటించింది.

  • Share this:
    సౌత్ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. రోజు తన సోషల్ మీడియా అకౌంట్‌లో వివాదాస్పద పోస్ట్‌లు పెడుతూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, హీరో నాని పై టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ నటి తనకంటే ముందు వివాదాలతో సహవాసం చేసిన రామ్ గోపాల్ వర్మకు ఓపెన్‌గా తనతో డేట్‌కు రమ్మని ఆహ్వానిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. అంతేకాదు.. అక్కడితో ఆగకుండా తనదైన శైలిలో రెచ్చిపోయింది. దీనికి రామ్ గోపాల్ వర్మ ఏ రీతిన స్పందిస్తాడనేది చూడాలి. ప్రస్తుతం శ్రీరెడ్డి ‘కమ్మ రాజ్యలో కడప రెడ్లు’ అదేనండి ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలో తన పాత్రలోనే నటిస్తోంది. ఇంకోవైపు ‘క్లైమాక్స్’ అనే చిత్రంలో కూడా నటిస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: