శృంగార తార షకీలాపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు...ఆమె చాలా ఉత్తమ స్త్రీ..

తన పర్సనల్, అలాగే రాజకీయ, సామాజిక అంశాలన్నింటిపైనా శ్రీరెడ్డి తనదైన మార్కు పంచులతో విరుచుకుపడుతుంది. అంతేకాదు గతంలో తనపై విమర్శలు చేసిన శృంగార తార షకీలాను ఉద్దేశించి కూడా శ్రీరెడ్డి తన అభిప్రాయం చెప్పింది.

news18-telugu
Updated: November 13, 2019, 9:30 PM IST
శృంగార తార షకీలాపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు...ఆమె చాలా ఉత్తమ స్త్రీ..
శ్రీరెడ్డి
  • Share this:
సెన్సెషనల్ నటి, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్రీరెడ్డి మరోసారి రచ్చ మొదలుపెట్టేసింది. ఈ సారి ఆమె ఇండస్ట్రీలోని అగ్ర తారలను పేర్లు పెట్టి మరీ విమర్శలకు దిగింది. అంతేకాదు తన పర్సనల్, అలాగే రాజకీయ, సామాజిక అంశాలన్నింటిపైనా శ్రీరెడ్డి తనదైన మార్కు పంచులతో విరుచుకుపడుతుంది. అంతేకాదు గతంలో తనపై విమర్శలు చేసిన శృంగార తార షకీలాను ఉద్దేశించి కూడా శ్రీరెడ్డి తన అభిప్రాయం చెప్పింది. షకీలా తనపై గతంలో నెగిటివ్ కామెంట్స్ చేసినప్పటికీ ఆమె అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆమెతో ఫోన్ లో మాట్లాడానని, ఆమె ఇంటర్వ్యూలు చూసిన తర్వాత షకీలా చాలా ఉత్తమురాలని తెలిసిందని చెప్పుకొచ్చింది.

First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...