Home /News /movies /

SRI REDDY ONE OF THE MOST EXPLOSIVE AND OUTSPOKEN ACTRESS SHOWING LIQUOR ON SOCIAL MEDIA MK

అక్రమ మద్యంతో అడ్డంగా బుక్కయిన శ్రీరెడ్డి...లాక్ డౌన్ లో ఫుల్ బాటిల్ ఎలా దొరికిందంటూ..

శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (Sri Reddy hot)

శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (Sri Reddy hot)

వైన్ షాపులన్నీ మూత పడి నెల రోజులు దాటింది. మరి శ్రీరెడ్డి కి మాత్రం ఈ ఫుల్ బాటిల్ ఎక్కడ దొరికిందా అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు.

    లాక్ డౌన్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమితం అయి జ‌నం అంతా హోం క్వారెంటైన్ గ‌డుపుతుంటే, శ్రీరెడ్డి మాత్రం వాళ్లను రెచ్చగొట్టేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని విజృంభిస్తోంది. తాజాగా ఓ మద్యం సీసా చేతిలో పట్టుకొని పోస్ట్ పెట్టింది. అటు వైన్ షాపులన్నీ మూత పడి నెల రోజులు దాటింది. మరి శ్రీరెడ్డి కి మాత్రం ఈ ఫుల్ బాటిల్ ఎక్కడ దొరికిందా అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. బహుశా అది అక్రమ మార్గంలో బ్లాక్ మార్కెట్లో కొన్న సరుకు అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని నెటిజన్స్ మండి పడుతున్నారు. అంతే కాదు తాజాగా త‌న సోష‌ల్ మీడియా అకౌంట్లో పోస్టులు పెడుతూ… ఆక‌లితో చ‌చ్చేవారి క‌న్నా సెక్స్ లేద‌నే ఆక‌లితో చ‌నిపోయే వారే ఎక్కువున్నారు. రిప్ బాయ్ ఫ్రెండ్స్, రిప్ గ‌ర్ల్ ఫ్రెండ్స్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అంతేకాదు… ఇటీవ‌ల సుప్రీం కోర్టు ఇచ్చిన సెక్స్ ఫ్రీడ‌మ్ తీర్పుపై ఎంత‌మంది సంతోషంగా ఉన్నారు…? అంటూ ప్ర‌శ్నిస్తూ నాకు తెలుసు ఈ క్వారెంటైన్ లో పెళ్ళైన వారు, కానీ వారు ఎవ‌రూ సంతోషంగా లేరు అంటూ కామెంట్ చేసింది.

    Image: Facebook
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Sri Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు