పవన్ కల్యాణ్‌పై శ్రీ రెడ్డి అసభ్యకరమైన పోస్ట్.. చంపేస్తామంటున్న ఫ్యాన్స్..

శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ (File Photo)

శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. ఈమెకు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం తప్ప మరో పని లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు పవర్ స్టార్ జోలికి వెళ్లడం.. ఫ్యాన్స్‌తో చివాట్లు తినడం ఈమెకు అలవాటుగా మారిపోయింది.

  • Share this:
శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. ఈమెకు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం తప్ప మరో పని లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు పవర్ స్టార్ జోలికి వెళ్లడం.. ఫ్యాన్స్‌తో చివాట్లు తినడం ఈమెకు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు కూడా మరోసారి ఇదే చేసింది శ్రీ రెడ్డి. గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత దారుణమైన పోస్ట్ పెట్టింది ఈ కాంట్రవర్సియల్ క్వీన్. సోషల్ మీడియాలో ఈమె చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు సంచలనంగా మారుతుంది. పవన్‌ను దారుణంగా అవమానించేలా ఉన్న ఈ పోస్ట్ చూసి అభిమానులకు కూడా మండిపోతుంది. శ్రీ రెడ్డి నువ్వు కానీ మాకు దొరికితే చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఫ్యాన్స్.

sri reddy wants to pSri Reddy once again targeted Janasena Chief Pawan Kalyan and posted a explicit Image in Facebook pk శ్రీ రెడ్డి మరోసారి రెచ్చిపోయింది. ఈమెకు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం తప్ప మరో పని లేకుండా పోయింది. ఎప్పటికప్పుడు పవర్ స్టార్ జోలికి వెళ్లడం.. ఫ్యాన్స్‌తో చివాట్లు తినడం ఈమెకు అలవాటుగా మారిపోయింది. sri reddy,pawan kalyan,sri reddy facebook,sri reddy twitter,sri reddy instagram,sri reddy pawan kalyan,sri reddy pawan kalyan back pain,sri reddy comments on pawan kalyan health,sri reddy hot,sri reddy hot videos,sri reddy hot photos,sri reddy anasuya,sri reddy abhiram,sri reddy rana daggubati,sri reddy suresh babu,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి పవన్ కల్యాణ్,పవన్ కల్యాణ్ వెన్నునొప్పి,శ్రీ రెడ్డి కామెంట్స్,తెలుగు సినిమాawan kalyan to play horror movie here are the details,sri reddy,pawan kalyan,sri reddy pawan kalyan, sri reddy facebook,sri reddy instagram,sri reddy twitter,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan facebook,chiranjeevi,sye raa narasimhar reddy,sri reddy praises sye raa narasimha reddy,sri redd age,sri reddy size,sri reddy sexy,sri reddy hot,sri reddy comments on pawan kalyan,sri reddy vs pawan kalyan,sri reddy on pawan kalyan,sri reddy about pawan kalyan,sri reddy pawan kalyan,sri reddy fires on pawan kalyan,actress sri reddy,sri reddy comments,sri reddy videos,pawan kalyan vs sri reddy,pawan kalyan on sri reddy,pawan kalyan about sri reddy,pawan kalyan fires on sri reddy,sri reddy on pawan,పవన్ కళ్యాణ్,జనసేనాని,జనసేన,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి వపన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డ శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి,పవన్ కళ్యాణ్,
శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ (File Photo)


ఎప్పుడూ మాటలతో రెచ్చిపోయే శ్రీ రెడ్డి ఇప్పుడు ఏకంగా చేతల వరకు వెళ్లింది. సోషల్ మీడియాలో పవన్‌ను కాలుకింద వేసి తొక్కేస్తున్నట్లు ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసి పాపం రా అంటూ రాసుకొచ్చింది. పైగా తనకు ఎవరో ఈ ఫోటో పంపించారంటూ రెచ్చిపోయింది. ఈ ఫోటోలో శ్రీ రెడ్డి కాళ్ళకింద పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అది చూసి పక్కనే పవన్ భార్య ఆశ్చర్యపోతున్నట్టు ఫోటో ఉంది. శ్రీమంతుడు సినిమాలోని మామిడితోట సీన్‌లో వచ్చే దానికి ఇది స్పూఫ్.

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అసలు ఆమె ఎందుకు ఇలా చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇసుకలో తొక్కేస్తున్నారా పవన్ అంటూ శ్రీ రెడ్డి మాట్లాడిన తీరు చూసి అంతా ఆమెను తిట్టి పోస్తున్నారు. ఈ ఫోటోలు చూసి పవన్ నిన్నేం చేసాడు.. నువ్వు మోసపోయింది చిన్నోళ్ల దగ్గర కదా.. వాళ్లను టార్గెట్ చేయకుండా ఎందుకు పవన్ మీద పడుతున్నావంటూ ఫ్యాన్స్ కడిగిపారేస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: