పీరియడ్స్‌లోనూ వీళ్లు నన్ను వదలడం లేదు.. శ్రీరెడ్డి

శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (Sri Reddy)

నటి శ్రీరెడ్డి అంటే ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో ప్రజల నోళ్లలో నానుతూ ఉంటుంది. ఆమె తనకు నచ్చినట్టు మాట్లాడుతుంది.

  • Share this:
    నటి శ్రీరెడ్డి అంటే ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో ప్రజల నోళ్లలో నానుతూ ఉంటుంది. ఆమె తనకు నచ్చినట్టు మాట్లాడుతుంది. యూట్యూబ్‌లో శ్రీరెడ్డి అధికారిక చానల్‌లో అప్పుడప్పుడు తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తానే ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఉంటుంది. తాజాగా, ఓ వీడియోను శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. అందులో చికెన్ కూర, ఆంధ్రా స్పెషల్ చారు, చేపల పులుసు కూరలు ఎలా ఉండాలో చూపించింది. అయితే, అసలు తనకు వీడియో చేయడం ఇష్టం లేకపోయినా ఒత్తిడి మేరకు చేస్తున్నట్టు చెప్పింది. ‘ఈ రోజు వంట చేయాలని లేదు. వీళ్లు ఒత్తిడి చేస్తున్నారు. నేను చాలా లేజీగా ఉన్నా. పీరియడ్స్‌లో ఉన్నా. అస్సలు మూడ్ బాగోలేదు. అయినా వీళ్లు వదలడం లేదు. కానీ, చేయకతప్పడం లేదు. నా ఫ్రెండ్స్ వస్తున్నారు.’ అని శ్రీరెడ్డి ఆ వీడియోలో చెప్పింది. తనకు ఏ మాత్రం మూడ్ లేకుండా చేస్తున్న చికెన్ కర్రీకి ‘మూడ్ లేని చికెన్ కూర’ అని పేరు పెట్టింది. అదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో చారు ఎలా పెడతారో చూపించింది. తాను చారు పెడితే తమ ఇంట్లో మొత్తం ‘నాకేస్తారు’ అని తెలిపింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: