లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అయి జనం అంతా హోం క్వారెంటైన్ గడుపుతుంటే, శ్రీరెడ్డి మాత్రం వాళ్లను రెచ్చగొట్టేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్స్ వంటలు చేస్తూ, ఇళ్లను శుభ్రం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే వారి బాటలోనే శ్రీరెడ్డి కూడా తెగ వీడియోలు పెట్టేస్తోంది. తాజాగా తన వంట వీడియో ఒకటి చూసి శ్రీరెడ్డి ఫ్యాన్స్ తెగ ఉబ్పి తబ్బిబ్బు అయిపోతున్నారట. అందులో ఆమె పెప్పర్ గార్లిక్ ఫిష్ అనే వంటకం పెట్టి అందరి నోళ్లను ఊరించే ప్రయత్నం చేసింది. నిజానికి ఈ పెప్పర్ గార్లిక్ ఫిష్ కన్నా శ్రీరెడ్డి మూతి బిగించి ఇచ్చిన స్టిల్ చూసి చేపను చూడాలా, చేపను పట్టుకున్న పాపను చూడాలో అర్థం కాక ఫ్యాన్స్ ఖంగారు పడిపోతున్నారట...
శ్రీరెడ్డి (Facebook)
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.