బిగ్ బాస్ 3లో శ్రీ రెడ్డి.. హౌజ్‌లో అమ్మ‌డిని త‌ట్టుకోవ‌డం ఇంక క‌ష్ట‌మే..

శ్రీ రెడ్డి.. ఈ పేరు ఇప్పుడు సంచ‌ల‌నం. స‌రిగ్గా ఏడాది కింద త‌న సంచ‌ల‌నాల‌కు తెర‌తీసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇండ‌స్ట్రీలో త‌న లాంటి తెలుగ‌మ్మాయిల‌కు స‌రైన గుర్తింపు లేదంటూ ఏకంగా న‌డిరోడ్డుపై బ‌ట్ట‌లిప్పుకుని కూర్చుని నేష‌న‌ల్ వైడ్‌గా చ‌ర్చ‌కు తెర‌తీసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 31, 2019, 2:15 PM IST
బిగ్ బాస్ 3లో శ్రీ రెడ్డి.. హౌజ్‌లో అమ్మ‌డిని త‌ట్టుకోవ‌డం ఇంక క‌ష్ట‌మే..
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో
  • Share this:
శ్రీ రెడ్డి.. ఈ పేరు ఇప్పుడు సంచ‌ల‌నం. స‌రిగ్గా ఏడాది కింద త‌న సంచ‌ల‌నాల‌కు తెర‌తీసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇండ‌స్ట్రీలో త‌న లాంటి తెలుగ‌మ్మాయిల‌కు స‌రైన గుర్తింపు లేదంటూ ఏకంగా న‌డిరోడ్డుపై బ‌ట్ట‌లిప్పుకుని కూర్చుని నేష‌న‌ల్ వైడ్‌గా చ‌ర్చ‌కు తెర‌తీసింది. క్యాస్టింగ్ కౌచ్ అనే అంశాన్ని తెర‌పైకి తీసుకొచ్చిన తొలి త‌రం హీరోయిన్ల‌లో ఈమె కూడా ఒక‌రు. ఇక ఇదిలా ఉంటే అప్ప‌ట్నుంచి రోజూ వార్త‌ల్లోనే ఉంటుంది శ్రీ రెడ్డి. ఎప్ప‌టిక‌ప్పుడు ఎవ‌రో ఒక‌ర్ని టార్గెట్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిపోతుంది ఈ ముద్దుగుమ్మ‌.

Sri Reddy in Bigg Boss 3.. Big breaking news in Tamil cinema industry pk.. శ్రీ రెడ్డి.. ఈ పేరు ఇప్పుడు సంచ‌ల‌నం. స‌రిగ్గా ఏడాది కింద త‌న సంచ‌ల‌నాల‌కు తెర‌తీసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇండ‌స్ట్రీలో త‌న లాంటి తెలుగ‌మ్మాయిల‌కు స‌రైన గుర్తింపు లేదంటూ ఏకంగా న‌డిరోడ్డుపై బ‌ట్ట‌లిప్పుకుని కూర్చుని నేష‌న‌ల్ వైడ్‌గా చ‌ర్చ‌కు తెర‌తీసింది. sri reddy,sri reddy twitter,sri reddy instagram,bigg boss season 3,bigg boss 3,bigg boss 3 tamil,bigg boss,bigg boss 2 telugu,bigg boss telugu,bigg boss tamil season 3 promo,bigg boss tamil,tamil bigg boss season 3,bigg boss tamil season 3,bigg boss tamil 3 promo today,bigg boss 3 tamil contestants list,bigg boss telugu season 2,sri reddy leaks,bigg boss 3 tamil promo,bigg boss 3 tamil house,bigg boss 3 tamil anchor,telugu cinema,kamal haasan bigg boss 3,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి బిగ్ బాస్ 3,కమల్ హాసన్ బిగ్ బాస్ 3,తెలుగు సినిమా
తమిళ్ బిగ్ బాస్ 3లో శ్రీ రెడ్డి ?

ఇక ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ 3లో ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతుంది. అయితే తెలుగు బిగ్ బాస్ కాదు త‌మిళ బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో శ్రీ రెడ్డి ఎంట్రీ ఇస్తుంద‌ని తెలుస్తుంది. కమల్ హాసన్ దీనికి వ్యాఖ్యాతగా ఉన్నాడు. ఇప్పుడు మూడో సీజ‌న్ కూడా మొద‌లైంది. ఇప్ప‌టికే ప్రోమోస్ కూడా విడుద‌ల‌య్యాయి.

Sri Reddy in Bigg Boss 3.. Big breaking news in Tamil cinema industry pk.. శ్రీ రెడ్డి.. ఈ పేరు ఇప్పుడు సంచ‌ల‌నం. స‌రిగ్గా ఏడాది కింద త‌న సంచ‌ల‌నాల‌కు తెర‌తీసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇండ‌స్ట్రీలో త‌న లాంటి తెలుగ‌మ్మాయిల‌కు స‌రైన గుర్తింపు లేదంటూ ఏకంగా న‌డిరోడ్డుపై బ‌ట్ట‌లిప్పుకుని కూర్చుని నేష‌న‌ల్ వైడ్‌గా చ‌ర్చ‌కు తెర‌తీసింది. sri reddy,sri reddy twitter,sri reddy instagram,bigg boss season 3,bigg boss 3,bigg boss 3 tamil,bigg boss,bigg boss 2 telugu,bigg boss telugu,bigg boss tamil season 3 promo,bigg boss tamil,tamil bigg boss season 3,bigg boss tamil season 3,bigg boss tamil 3 promo today,bigg boss 3 tamil contestants list,bigg boss telugu season 2,sri reddy leaks,bigg boss 3 tamil promo,bigg boss 3 tamil house,bigg boss 3 tamil anchor,telugu cinema,kamal haasan bigg boss 3,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి బిగ్ బాస్ 3,కమల్ హాసన్ బిగ్ బాస్ 3,తెలుగు సినిమా
శ్రీరెడ్డి..Photo: Twitter
ఇందులో శ్రీ రెడ్డి కూడా ఉంద‌నే టాక్ బాగానే వినిపిస్తుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్ఫ‌ర్మేష‌న్ మాత్రం రాలేదు. అది కూడా రావ‌డానికి ఎంతో టైమ్ ప‌ట్టేలా లేదు. ఆ మ‌ధ్య తెలుగు ఇండ‌స్ట్రీపైనే దుమ్మెత్తిపోసిన శ్రీ రెడ్డి.. ఇప్పుడు పూర్తిగా త‌న మ‌కాం చెన్నైకి మార్చేసింది. అక్క‌డే సినిమాల‌తో పాటు ఇప్పుడు బిగ్ బాస్ 3 చేస్తానంటుంది. ఇది కానీ నిజ‌మైతే శ్రీ రెడ్డి చెన్నైలో మ‌రింత పాపుల‌ర్ అయిపోయిన‌ట్లే.
First published: May 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు