మా అసోసియేషన్ సభ్యులపై నటి శ్రీ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..

శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవ‌రిపై నోరు పారేసుకుంటుందో.. ఎప్పుడు ఎవ‌ర్ని టార్గెట్ చేస్తుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. త‌న‌కు న‌చ్చితే మున‌గ చెట్టెక్కించేస్తుంది. న‌చ్చ‌క‌పోతే పాతాళానికి తొక్కేస్తుంది. ఈ భామ అస‌లు ఎప్పుడు ఎవ‌రి గురించి మాట్లాడినా కూడా సంచ‌ల‌నం అయిపోతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 6, 2019, 9:51 PM IST
మా అసోసియేషన్ సభ్యులపై నటి శ్రీ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..
శ్రీరెడ్డి (File)
  • Share this:
శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవ‌రిపై నోరు పారేసుకుంటుందో.. ఎప్పుడు ఎవ‌ర్ని టార్గెట్ చేస్తుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. త‌న‌కు న‌చ్చితే మున‌గ చెట్టెక్కించేస్తుంది. న‌చ్చ‌క‌పోతే పాతాళానికి తొక్కేస్తుంది. ఈ భామ అస‌లు ఎప్పుడు ఎవ‌రి గురించి మాట్లాడినా కూడా సంచ‌ల‌నం అయిపోతుంది. ఇప్పుడు కూడా మ‌రోసారి ఇదే చేసింది శ్రీ రెడ్డి. తాజాగా మా అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఏకంగా లేడీ స‌ప్ల‌య‌ర్స్, క్రిమినల్స్ అంటూ పెద్ద పెద్ద ప‌దాలు వాడేసింది. ఇండ‌స్ట్రీకి మేలు చేసే మా అసోసియేష‌న్‌ను పాడు చేయొద్ద‌ని కోరుతుంది శ్రీ రెడ్డి.

Sri Reddy Sensational Comments on Jeevitha Rajasekhar and MAA Association Elections 2019 pk.. శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవ‌రిపై నోరు పారేసుకుంటుందో.. ఎప్పుడు ఎవ‌ర్ని టార్గెట్ చేస్తుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. త‌న‌కు న‌చ్చితే మున‌గ చెట్టెక్కించేస్తుంది. న‌చ్చ‌క‌పోతే పాతాళానికి తొక్కేస్తుంది. ఈ భామ అస‌లు ఎప్పుడు ఎవ‌రి గురించి మాట్లాడినా కూడా సంచ‌ల‌నం అయిపోతుంది. sri reddy,anasuya bharadwaj sri reddy,sri reddy maa elections 2019,sri reddy shivaji raja,sri reddy jeevitha rajasekhar,sri reddy sensational comments on jeevitha rajasekhar,Sri reddy ladies suppliers jeevitha rajasekhar,sri reddy casting couch,telugu cinema,maa elections 2019 twitter,శ్రీ రెడ్డి,జీవిత రాజశేఖర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి,అమ్మాయిలను సప్లై చేసే వాళ్లకు ఓటేయొద్దంటున్న శ్రీ రెడ్డి,లేడీ సప్లయర్స్ అంటూ సంచలనం,మా అసోషియేషన్ ఎన్నికలు 2019
శ్రీ రెడ్డి జీవిత రాజశేఖర్

అన‌వ‌స‌రంగా అమ్మాయిల‌ను స‌ప్లై చేసే వాళ్ల చేతిలో మా అసోసియేష‌న్ ను తీసుకెళ్లి పెట్టొద్ద‌ని ఆమె కోరుకుంటుంది. ఉన్న‌ట్లుండి ఇలాంటి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో స‌రికొత్త చ‌ర్చ‌కు దారి తీస్తుంది. ఓ వైపు శివాజీ రాజా చాలా మంచి వాడ‌ని.. ఆయ‌న్ని మ‌ళ్లీ గెలిపించండి అంటూ కోరుకుంటుంది శ్రీ రెడ్డి. అతడు సేవా దృక్ఫధం ఉన్న మంచి వ్యక్తని.. అత‌న్ని గెలిపిస్తే క‌చ్చితంగా న‌లుగురికి సాయ‌ప‌డ‌తాడు అంటూ ఆమె చెప్ప‌డం విశేషం.

Sri Reddy Sensational Comments on Jeevitha Rajasekhar and MAA Association Elections 2019 pk.. శ్రీ రెడ్డి ఎప్పుడు ఎవ‌రిపై నోరు పారేసుకుంటుందో.. ఎప్పుడు ఎవ‌ర్ని టార్గెట్ చేస్తుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. త‌న‌కు న‌చ్చితే మున‌గ చెట్టెక్కించేస్తుంది. న‌చ్చ‌క‌పోతే పాతాళానికి తొక్కేస్తుంది. ఈ భామ అస‌లు ఎప్పుడు ఎవ‌రి గురించి మాట్లాడినా కూడా సంచ‌ల‌నం అయిపోతుంది. sri reddy,anasuya bharadwaj sri reddy,sri reddy maa elections 2019,sri reddy shivaji raja,sri reddy jeevitha rajasekhar,sri reddy sensational comments on jeevitha rajasekhar,Sri reddy ladies suppliers jeevitha rajasekhar,sri reddy casting couch,telugu cinema,maa elections 2019 twitter,శ్రీ రెడ్డి,జీవిత రాజశేఖర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి,అమ్మాయిలను సప్లై చేసే వాళ్లకు ఓటేయొద్దంటున్న శ్రీ రెడ్డి,లేడీ సప్లయర్స్ అంటూ సంచలనం,మా అసోషియేషన్ ఎన్నికలు 2019
శ్రీ రెడ్డి, నరేష్ మా ప్యానెల్
గ‌తంలో ఫిల్మ్ న‌గ‌ర్ ద‌గ్గ‌ర శ్రీ రెడ్డి అర్థ న‌గ్నంగా నిర‌స‌న తెలియ‌జేసిన‌పుడు మా అసోసియేష‌న్ కార్డ్ ఇప్పించింది శివాజీ రాజానే. దాంతో పాటు ఆమెకు న్యాయం చేస్తాన‌ని చెప్పాడు ఈయ‌న‌. దాంతో ఇప్పుడు శివాజీ రాజాను గెలిపించిండ‌ని కోర‌డంలో త‌ప్పు లేదు. కానీ లేడీ స‌ప్ల‌య‌ర్స్, క్రిమిన‌ల్స్ అనే ప‌దాలు వాడ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. శివాజీ రాజాకు వ్య‌తిరేకంగా న‌రేష్, జీవిత‌, రాజ‌శేఖ‌ర్ ఉన్నారు.

వాళ్ల‌నే పేరు పెట్ట‌కుండా నేరుగా అమ్మాయిల‌ను స‌ప్లై చేసేవాళ్ల‌కు.. క్రిమిన‌ల్స్ కు ఓటేయొద్ద‌ని చెప్ప‌డం సంచ‌ల‌నం అయిపోతుంది. గ‌తంలో ఉద్య‌మం జ‌రుగుతున్న స‌మ‌యంలో జీవిత‌పై కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది శ్రీ రెడ్డి. అమ్మాయిల‌ను ప‌డుకోబెడుతుందంటూ స్టేట్మెంట్స్ ఇస్తే జీవిత ఫైర్ అయింది. ఇప్పుడు మ‌రోసారి ఇదే చేసింది శ్రీ రెడ్డి. దాంతో ఇప్పుడు ఆ ప్యానెల్ ఎలా రియాక్ట్ అవుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. మార్చ్ 10న మా ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.
First published: March 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>