శ్రీ రెడ్డి రాజకీయ జీవితాన్ని నాశనం చేసిన ఆ అగ్ర హీరో ఎవరు..?

చాలా రోజుల తర్వాత శ్రీ రెడ్డి మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. చాన్నాళ్ల తర్వాత రెచ్చిపోయింది. ఈ మధ్యే చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా ఇండస్ట్రీలో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 13, 2019, 9:59 PM IST
శ్రీ రెడ్డి రాజకీయ జీవితాన్ని నాశనం చేసిన ఆ అగ్ర హీరో ఎవరు..?
శ్రీరెడ్డి (Image: Sri Reddy/Facebook)
  • Share this:
చాలా రోజుల తర్వాత శ్రీ రెడ్డి మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. చాన్నాళ్ల తర్వాత రెచ్చిపోయింది. ఈ మధ్యే చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా ఇండస్ట్రీలో మరికొందరు హీరోలను, దర్శకులను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈమె ఇప్పుడు ఏకంగా మరో సంచలన ఇంటర్వ్యూ ఇచ్చింది. ఏ మాత్రం సిగ్గు పడకుండా మరోసారి సిగ్గు విడిచి స్టేట్‌మెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. మొన్నటికి మొన్న జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. ఇక ఇప్పుడు వీటిని మరిచిపోకముందే మరో అగ్ర హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Sri Reddy bold and Sensational comments on Natural Star Nani and fans are going to kill her after listening pk చాలా రోజుల తర్వాత శ్రీ రెడ్డి మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. చాన్నాళ్ల తర్వాత రెచ్చిపోయింది. ఈ మధ్యే చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా ఇండస్ట్రీలో.. sri reddy,sri reddy facebook,sri reddy hot,sri reddy interview,actress sri reddy,sri reddy comments on nani,sri reddy leaks,sri reddy nani,sri reddy vs nani,sri reddy about nani,sri reddy interview,nani,sri reddy movies,sri reddy on nani,sri reddy nani issue,sri reddy nani controversy,nani reaction on sri reddy,sri reddy dance,nani sri reddy,natural star nani,nani vs sri reddy,vishal about sri reddy nani issue,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి నాని,నానిపై చిందులు తొక్కిన శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి ఇంటర్వ్యూ
శ్రీ రెడ్డి (Facebook photo)


శ్రీ రెడ్డి ఎవర్నైతే మొదటగా టార్గెట్ చేసిందో.. ఇప్పుడు మళ్లీ అదే హీరోపై సంచలన కమెంట్స్ చేసింది. ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె అందులో ఆ స్టార్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడింది. నాని అనే పేరు మాత్రం తీయకుండా.. బిగ్ బాస్ చేసుకున్నావ్.. కోట్లు నొక్కేసావు.. సినిమాలు చేసుకుంటూ కోట్లు వెనకేసుకుంటున్నావ్ ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నావంటూ రెచ్చిపోయింది.

Sri Reddy bold and Sensational comments on That Star hero and fans are going to kill her after listening pk చాలా రోజుల తర్వాత శ్రీ రెడ్డి మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. చాన్నాళ్ల తర్వాత రెచ్చిపోయింది. ఈ మధ్యే చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా ఇండస్ట్రీలో.. sri reddy,sri reddy facebook,sri reddy hot,sri reddy interview,actress sri reddy,sri reddy comments on nani,sri reddy leaks,sri reddy nani,sri reddy vs nani,sri reddy about nani,sri reddy interview,nani,sri reddy movies,sri reddy on nani,sri reddy nani issue,sri reddy nani controversy,nani reaction on sri reddy,sri reddy dance,nani sri reddy,natural star nani,nani vs sri reddy,vishal about sri reddy nani issue,telugu cinema,శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి నాని,నానిపై చిందులు తొక్కిన శ్రీ రెడ్డి,శ్రీ రెడ్డి ఇంటర్వ్యూ
శ్రీరెడ్డి Facebook Photo


నువ్వు నన్ను వాడుకుని.. నా జీవితం నాశనం చేసింది కాకుండా మళ్లీ ఇప్పుడు నామీద పరువునష్టం దావా వేయడానికి సిగ్గు లేదా అంటూ విరుచుకుపడింది ఈ ముద్దుగుమ్మ. రాజకీయాల్లోకి రావాలనుకున్న తనను ఇప్పుడు అలా కూడా సక్సెస్ కాకుండా చేస్తున్నావ్ అంటూ మండిపడింది ఈ బ్యూటీ. మాట్లాడితే శ్రీ రెడ్డి బూతులు మాట్లాడింది అంటారు.. ఇలా చేస్తే కోపం రాదా అంటుంది ఈ ముద్దుగుమ్మ.
Published by: Praveen Kumar Vadla
First published: November 13, 2019, 9:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading